NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 27 2024 Episode 189: సర్టిఫికెట్లు కాల్ చేశాడని ఏడుస్తున్న కేదార్, మనం ఇంట్లోనే ఉంటాం అంటున్న జగదాత్రి..

Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights

Jagadhatri March 27 2024 Episode 189: అయినా మేము రౌడీలతో బిజినెస్ చేయము అని దేవా అంటాడు. దేవా నా గురించి నీకు తెలియదు నాతో పెట్టుకుంటే మీకే మంచిది కాదు అని మీనన్ అంటాడు. మీనన్ రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను ఇకనుంచి వెళ్ళిపో అని దేవా అంటాడు. నాతో పెట్టుకున్నా వరికి ఎప్పుడు చావు వస్తుందో ఎవరికీ తెలియదు అంటూ మీనన్ వెళ్లిపోతాడు.  మీనన్ గురించి తెలియక పెట్టుకుంటున్నారు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయినా మీనన్ ఏం చేస్తాడు అని ఆలోచిస్తుంది జగదాత్రి. మేడం తను గురించి తెలియక తనతో పెట్టుకున్నాం ఏమో అని వేరొక అతను అంటాడు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అని అఖిలాండేశ్వరి అంటుంది.  భూమి పూజ చేయమని చెబుతారు పంతులుగారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights
Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights

దేవా పార్వతి భూమి పూజ చేస్తూ ఉంటారు. జెడి మీనన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ ఆ కుటుంబానికి తన వల్ల కీడు ఉంది అని సాదు అంటాడు. దేవా కొబ్బరికాయ కొట్టి పూజ పూర్తి చేస్తాడు. దేవా ఆగిపోయింది అనుకున్న ఘట్టమనేని ప్రాజెక్ట్ ని నాకు గిఫ్ట్ గా ఇచ్చావు చాలా సంతోషంగా ఉంది అని అఖిలాండేశ్వరి అంటుంది. నువ్వు కోరుకున్నది దక్కకపోవడం అనేది ఇప్పటివరకు జరగలేదు నేను  అలా జరగనివ్వను కూడా అని దేవా అంటాడు. ఇంతలో దివ్యాంక ఫోన్ చేసి తన గురించి చెప్పుకొని చానల్ గురించి చెబుతుంది. మీలాంటి వాళ్లతో నేను సంబంధాలు పెట్టుకుని అని అఖిలాండేశ్వరి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights
Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights

కేదార్ వచ్చి బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. కేదార్ సూరి మామ దొరికాడా సర్టిఫికెట్ దొరికిందా అని జగదాత్రి అడుగుతుంది. నేను ఓడిపోయాను జగదాత్రి ఓడిపోయాను అని కేదార్ అంటాడు. నా కళ్ళ ముందుకు అన్ని వస్తాయి కానీ ఏవి దొరకకుండానే పోతాయి ఒక్క రోజైనా సుధాకర్ కొడుకులని బ్రతికితే చాలు అనుకున్నాను అది కలగానే మిగిలిపోయింది అని కేదార్ బాధపడతాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఏమీ కాదు నేను చూసుకుంటాను అని జగదాత్రి అంటుంది. నా కళ్ళు ముందే వజ్రపాటి సుధాకర్ కొడుకుని సర్టిఫికెట్లు కాలిపోయాయి జగదాత్రి నాతోపాటు నిన్ను కూడా అవమానపడేలా చేశాను నన్ను క్షమించు అని కేదార్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights
Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights

కేదార్ సర్టిఫికెట్ మనకు దొరకలేదు అంటే ఇంకొక దారి ఉన్నటు ఆ భగవంతుడు మనకు తెలియజేస్తున్నడు అసలు సర్టిఫికెట్ ని ఎవరు తగలబెట్టారు అని జగదాత్రి అంటుంది. సర్టిఫికెట్లని కాల్చింది యువరాజ్ అని కేదార్ బాధపడతాడు. ఏం కాదులే కేదార్ రేపు మనం ఈ ఇంటిని వదిలి వెళ్లిపోవడం లేదు అని జగదాత్రి అంటుంది. అదేంటి దాత్రి సాక్ష్యాలు తీసుకురాకుంటే ఇంట్లో ఉండనివ్వనని అక్క చెప్పేసింది కదా అని కేదార్ అంటాడు.మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు కేదార్ రేపట్నుంచి ఆటంటే ఎలా ఉంటుందో దాన్ని ఎంత ఇంట్రెస్ట్ గా ఆడొచ్చు యువరాజుకి చూపెడతాను మనం ఎక్కడికి వెళ్లట్లేదు ఈ ఇంట్లోనే ఉంటున్నాం అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights
Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights

అమ్మ కేదార్ సర్టిఫికెట్లని కాల్చి బూడిద చేశాను అని యువరాజ్ అంటాడు. చాలు మంచి పని చేశావు యువరాజ్ లేదంటే వాడు సాక్షాలు తీసుకొచ్చి ఇంటికి పెద్ద కొడుకు అయ్యేవాడు నువ్వు రెండు స్థానంలో ఉండేవాడివి అని వైజయంతి అంటుంది. వాడు 100 రకాలుగా ప్రయత్నించి సాక్షాలు తీసుకువచ్చిన తరువాత నేను బ్రతికి ఉండడం వేస్ట్ ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సరే వాడిని ఆపుతాను అని యువరాజ్ అంటాడు. ఇంతలో నిషిక అక్కడికి వస్తుంది. తనను చూసి టెన్షన్ పడతారు వైజయంతి యువరాజ్. ఏంటి నేను రాగానే అలా అయిపోయారు అని నిషిక అంటుంది. జగదాత్రి నక్లిస్ ఎలా కనిపెట్టిందో అని యువరాజకు చెప్తున్నా అని వైజయంతి అంటుంది. దివ్యాంక తగిన కూల్డ్రింక్స్ లో మందు కలిపింది ఆ జగదాత్రి నంట అని నిషిక చెబుతుంది. అయితే ఆ జగదాత్రి ని బయటకి పంపించడంలో తప్పేమీ లేదు ఏదైతేనేం రేపు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights
Jagadhatri Today Episode March 27 2024 Episode 189 highlights

సుధాకర్ రూమ్ లోకి వెళ్లి ఏమైనా సాక్షాలు దొరుకుతాయని జగదాత్రి చూడడంతో అందులో సుధాకర్ ఫోటో దొరుకుతుంది అది తీసుకొని జగదాత్రి బయటికి వస్తూ ఉండగా కాచి వై జయంతి కనిపించగానే వెళ్లి దాక్కుంటుంది జగదాత్రి. ఈ రూమంతా చంద్రమండలిగా ఉంది రూమ్లో ఏమైనా పోయయే ఏమో చూస్తా నువ్వు కూడా చూడు అని వైజయంతి రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఇ0తలో కేదార్ వచ్చి పిన్ని కింద నీకోసం ఎవరో వచ్చి అడుగుతున్నారు అని కేదార్ చెబుతాడు.కాచి నువ్వు ఇక్కడే ఉండి రూమ్ లో ఏమైనా పోయాయో లేదో  చూడు నేను వెళ్ళొస్తాను అని వైజయంతి వెళ్తుంది. కాచి వెతుకుతూ ఉండగా కాచి నిన్న నైట్ పార్టీలో బూచి జ్యూస్ తాగుతూ తన షర్ట్ మీద పోసుకున్నాడు అని కేదార చెబుతాడు. వద్దని చెప్తున్న వినకుండా అంత పని చేస్తాడా ఉండు వాడి పని చెప్తా అంటూ కాచి వెళ్ళిపోతుంది. టైం గార్డ్ కేదార్ సమయనికి వచ్చి కాపాడావు అని జగదాత్రి అంటుంది..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu