NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri March 15 2024 Episode 179: దివ్యాంక సురేష్ పెళ్లి నాటకం ఆడుతున్నారని నిషికకి తెలిసిపోతుందా?..

Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights

Jagadhatri March 15 2024 Episode 179: సిటీని గడగడలాడించిన ఆన్లైన్ భాయ్ మనుషులని పట్టుకొన్న పోలీసులు ఏంటి ఈ న్యూస్ ఎక్కడో విన్నట్టు ఉందా అని యువరాజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ యువరాజ్ అని జగదాత్రి అంటుంది. మీరే పోలీసులని నాకు తెలిసిపోయింది భాయ్ మనుషుల్ని పట్టించి మళ్లీ ఏమీ ఎరగనట్టు ఇంటికి వస్తున్నారు కదా ఆదర్శ దంపతులు కలిసి ఇంట్లో ఉండొచ్చు కలిసి డ్యూటీ చేయొచ్చు కలిసి ఏమైనా చేయొచ్చు అబ్బా సూపర్ మీ జంట ఏంటి నమ్మట్లేదా అయితే ఈ ఫోటోలు చూడండి అని వాళ్ళ ఫోటోలు చూపెడతాడు  యువరాజ్ అంటాడు.

Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights
Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights

మేము పోలీసులు ఏంటి యువరాజ్ మొన్న కూడా టీ షర్టు చూసి పోలీసులు అన్నావ్ ఈరోజు ఫోటోలు చూపించి పోలీసులా అంటున్నావ్ నిజంగా నీకు ఏదో అయ్యింది యువరాజ్ అని కేదార్ అంటాడు. ఇక నీ డౌట్లు అయిపోతే మేము వెళ్లొచ్చా అని జగదాత్రి అంటుంది. సరే వెళ్లండి ఏదో ఒక రోజు దొరుకుతారు కదా అని యువరాజ్ అంటాడు.సరైన ఆధారాలు లేక మీరే పోలీసులని కనిపెట్టలేకపోతున్నాను. మీరేపోలీసులని తెలిస్తే బాయ్ చేతిలో మీకు ఉంటుంది అని యువరాజ్ అనుకుంటాడు. ధాత్రి రోజు రోజుకి మనం పోలీసులమని యువరాజు బలంగా నమ్ముతున్నాడు అని కేదార్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights
Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights

జగధాత్రి టేబుల్ మీద మంచినీళ్లు ఉన్నాయి దివ్యాంకకి తెచ్చి ఇవ్వు అని నిషిక అంటుంది. ఏమీ అనలేని జగదాత్రి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. అమ్మ నిషిక మెహందీ పెట్టడం అయిపోతే అందరం భోజనం చేద్దామని వైజయంతి అంటుంది. దివ్యాంక నీకు సురేష్ అన్నయ్యకి ప్రేమ ఎప్పుడు మొదలైంది అని నిషి అడుగుతుంది. సురేష్ నా దగ్గర పని చేస్తూ ఉంటాడు కానీ నేనెప్పుడూ అతని అలా చూడలేదు అలా మా పరిచయం మొదలయ్యింది ప్రేమగా మారింది కొందరి దురదృష్టం నాకు అదృష్టంగా మారుతుంది అయినా భర్తని భార్య బాస్ ల డీల్ చేస్తే ఏ భర్త అయినా ఎలా ఉంటాడు అందుకే ఆ ప్రేమను దూరం చేసుకుని నన్ను చేసుకోవాలనుకుంటున్నాడు నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాడు అని దివ్యాంక చెబుతుంది.సురేష్ కౌశికి వంక చూస్తూ ఉంటాడు. ఆ మాటలు విని తట్టుకోలేక కౌశికి వెళ్ళిపోతూ నీళ్లలో అడిగేసి కింద పడబోతుంది వెంటనే సురేష్ తనని పట్టుకుంటాడు.

Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights
Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights

అది చూసిన దివ్యాంక సురేష్ అని గట్టిగా పిలుస్తుంది. నీళ్లు ఉన్నట్టున్నాయి చూసుకోలేదు అని కౌశికి అంటుంది. కొందరు మాటల్లోనే ప్రేమ ఉందంటారు ప్రవర్తనలో ఎక్కడా ప్రేమ కనపడదు అని జగదాత్రి అంటుంది. వావ్ బాగా ప్లాన్ చేసావ్ కౌశికి ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న జగదాత్రిని అడ్డం పెట్టుకొని  బాగానే ప్లాన్ వేస్తున్నావ్ అని దివ్యాంక అంటుంది. దివ్యాంక ఎవరు క్రిమినల్ అని జగదాత్రి అంటుంది. మీ అమ్మ పోలీస్ డ్రెస్ని అడ్డం పెట్టుకొని క్రిమినల్ పనులు బాగానే చేసింది అని దివ్యాంక అంటుంది. ఒక్క క్షణం ఈ ఇంటి అతిధి వి కాదని మర్చిపోతే ఏం చేస్తానో నాకే తెలియదు దివ్యాంక అని కేదార్ అంటాడు. దానికైతే నీతి తప్పిన తల్లి ఉంది నీకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు అనాముకుడివి అని నిషిక అవమానిస్తుంది కేదార్ని. ధాత్రి ఇలాంటి వాళ్ళతో మనకెందుకు అని కౌశిక్ ఇవ్వాలని తీసుకువెళ్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights
Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights

అవినీతి చేస్తూ ఇలాంటి దివ్యాంక వాళ్ళు సమాజంలో తిరుగుతున్నారు డ్యూటీ కోసం ప్రాణాలు వదిలిన మా అమ్మకి మాత్రం నింద పడిపోయింది వదిన అని బాధపడుతుంది జగదాత్రి. అలాంటి  మాటలు పట్టించుకోకు అని కౌశికి అంటుంది. మా అమ్మ తప్పు చేయలేదని సాక్షాలతో నిరూపించి వీళ్ళందరూ ముందు నిలబెడతాను వదిన అని జగదాత్రి అంటుంది.అది మా ధాత్రి అంటే ఇలా బాధపడుతూ ఉండకూడదు అని కేదార్అంటాడు.కానీ వాళ్ళని ఏదో ఒక రకంగా అవమానించాలి అని జగదాత్రి అంటుంది. వాళ్ల పాపన్న వాళ్లే పోతారు లే అని కౌశికి అంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా బూచి మందు బాటిల్ తీసుకొని ఇంట్లో ప్రశాంతంగా తాగనివ్వట్లేదు జనాలు ఎక్కువైపోయారు అరే సోడా మర్చిపోయానే అని మందు బాటిల్ అక్కడ పెట్టి సోడా కోసం వెళ్తాడు. ఆ ఫుల్ బాటిల్ జగదాత్రి తీసుకొని వెళ్ళిపోతుంది. బూచి వచ్చి నా మందు బాటిల్ ఎక్కడికి పోయింది అంటూ అంతా వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights
Jagadhatri Today Episode March 15 2024 Episode 179 highlights

ఏంటి సురేష్ నేను మీ ఇద్దరినీ కలపడానికి ఈ పెళ్లి డ్రామా ఆడుతుంటే నువ్వు కౌశికి ని చూడగానే తన వైపు వెళ్ళిపోతున్నావ్ ఇలా చేస్తే కౌశికి నీకు ఎప్పటికీ దూరమైపోతుంది నీ కూతురు నువ్వు కలిసి ఉండలేరు అని దివ్యాంక అంటుంది. తను కింద పడితే దెబ్బలు తగులుతాయి ని పట్టుకున్నాను మేడం అని సురేష్ అంటాడు. ఇంతలో నిషిక వచ్చి ఏంటి దివ్యాంక నువ్వు అనేది నాటకమ అని అంటుంది.నేను దివ్యాంక పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడితే కౌశికినామీద ప్రేమ పెంచుకొని నా దగ్గరికి వస్తుందని ఇలా నాటకం ఆడుతున్నాం అని సురేష్ చెబుతాడు. సురేష్ వెళ్ళిపోగానే ఏంటి దివ్యాంక అని నిషిక అడుగుతుంది. ఆ పిచ్చోడికి అలా చెప్పి నమ్మించాను లేదంటే కౌశికి మీద నా పగ తీరదు పెళ్లి పీటల దాకా తీసుకువచ్చిన తరువాత నా బతికేం కావాలని అంటాను అప్పుడు తాళికటక ఏం చేస్తాడు అని దివ్యాంక అంటుంది. నీ ప్లాన్ బాగానే ఉంది కానీ జగదాత్రి లాంటి రాక్షసులు మధ్యలో దూరితేనే ప్రాబ్లం అయిపోతుంది అని నిషిక అంటుంది..

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri