NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganaledu: జానకి ధైర్యాన్ని మెచ్చుకున్న అధికారులు…జానకి గురించి నిజం తెలుసుకున్న ఆశ్చర్యంలో మనోహర్!

Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights

Janaki Kalaganaledu: జానకి తో పాటు ఇంటికి కలువచ్చినట్టు కూడా ఉంటుంది నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు కాదు మల్లికా పనిచేసే వాళ్లు నువ్వు బయట గుమ్మం దగ్గర ముగ్గు పెడతావా అని రామ అంటాడు సరే బావగారు అనే మల్లికా అంటుంది మల్లికా నువ్వు ముగ్గులు కూడా పెడతావా అని వాళ్ళ వాళ్ల చిన్న మరిది గారు అంటాడు చుక్కల ముగ్గు ఏ కాదు బాబు పొద్దున్నే లేచి గొంతులో కాపీ చుక్కలేస్తుంద అని మలయాళం అంటాడు. కట్ చేస్తే మిఠాయి కొట్టు ఓనర్ గారు కూడా ఐపీఎస్ గారు అయిపోయారు ఇంకా రాను రాను ఎంత బుజ్జిగా దిగజారిపోతారు అని మల్లికా అనుకుంటూ ఉండగా వాళ్ళ అత్తగారు అక్కడికి వచ్చారు తిరిగి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కిషోర్ వెన్నెలమాకు బోర్ కొడుతుంది అనే మెసేజ్ పెడతాడు ఏం చేయమంటావ్ కిషోర్ అనే వెన్నెల అంటుంది వీడియో కాల్ చెయ్ అని కిషోర్ అంటాడు

Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights
Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights

ఈ మగవాళ్ళు అంతా ఇంతే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరు అంటూ కుదరదు చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది సరే రేపు ఎక్కడ కలుద్దాం అని అంటాడు కిషోర్ రెండు రోజుల దాకా నువ్వు కలుసుకోడాలు లేవు అని వెన్నెల మెసేజ్ పెడుతుంది ఇంతల వాళ్ళ నాన్నగారు వెన్నెల అనుకుంటూ వస్తాడు ఏం కావాలి నాన్న అని వెన్నెల అడుగుతుంది డాక్టర్ రాసి ఇచ్చిన మందులు ఎప్పుడు వేసుకోవాలి కాస్త చూసి చూసి చెప్పు అని వాళ్ళ నాన్నగారు అంటాడు నైట్ ఒకసారి పగలు ఒకసారి వేసుకోండి నాన్నగారు అంటుంది ఏంటమ్మా అలా ఉన్నావు ఏమీ లేదు నాన్నగారు సరే అయితే వెళ్లి చదువుకో అని వాళ్ళ నాన్నగారు అంటాడు సరే నాన్నగారు అంటూ వెన్నెల వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఒరేయ్ మలయాళం, ఏం చేస్తున్నావ్ అంటూ రామ పిలుస్తాడు ఏం లేదు బాబు గారు పెద్దయ్య గారు పిలిస్తే వెళ్లాను అంటాడు మలయాళం నీకేం చెప్పానురా తెల్లారేసరికి ఆడు తోరణాలు గుమ్మానికి కట్టాలి అని చెప్పాను కద ఈరోజు అంతా నా వెనకాలే ఉండు రా రామా అంటాడు మలయాళం సరే బాబు అంటూ తన వెనకాలే నిలబడతాడు

Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights
Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights

ఏంట్రా అలా నిలబడ్డావు అని అంటాడు రామ మీరే కదా బాబు వెనకాల నిలబడమన్నారు అని మలయాళం జోక్ చేస్తాడు అందుకే రా నీకు ఇంకా పెళ్లి అవలేదు అనే రామా అంటాడు ఇన్ని రోజులు గదిలో నుంచి బయటికి రాని మీ పెద్దబ్బాయి ఏంటి ఇవాళ లేడి పిల్లల చెంగుచెంగుమని గంతులు వేస్తున్నాడు అనే వెన్నెల జ్ఞానాంబ ని అడుగుతుంది అది నన్నెందుకు అడుగుతావు మీ పెద్దన్నయ్య అని అడుగు అనే జ్ఞానం ఉంటుంది మీ పెద్దన్నయ్యకు ఏమి వినపడట్లేదు చెవుడోచ్చింది అని రామా అంటాడు పెద్ద వదిన వచ్చేసావా అని వెన్నెల జోక్ చేసిన అవుతుంది అలా అనగానే రా మా స్టూలు దిగి వెనక్కి తిరిగి చూస్తాడు ఏమైంది అన్నయ్య పెద్ద వదిన వచ్చింద నాగానే చెవులు వినిపించాయా అని వెన్నెల అంటుంది నిన్ను అంటూ రా మా వెన్నెల వెనకాల పడతాడు అలా పరిగెడుతూ రామా గేటు వైపు చూస్తాడు కట్ చేస్తే ఇంతలో ఒక వ్యక్తి బైక్ నడుపుకుంటూ ఇద్దరు అమ్మాయిల్ని చుట్టుముడతాడు బైకు ఆపి దగ్గరికి వచ్చి ఏంటి బేబీ కాలేజీకి వెళ్తున్నావా అంటూ అడుగుతాడు నెల రోజుల నుంచి నీ చుట్టూ తిరుగుతున్నాను

Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights
Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights

నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు నిన్ను నేను ప్రేమించట్లేదు అనే అమ్మాయి అంటుంది అది నా తప్పు కాదు నీకు చేతకాకపోతే నాకు చెప్పు ప్రేమించడం ఎలాగో నేను చెబుతానుఅంటాడు. అవసరం లేదు అంటూఅమ్మాయి వెళ్ళిపోతుంది ఇంతలో అతను కత్తి తీస్తాడు ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తా అంటూ కత్తి చూపించి అందరిని భయపడతాడు బేబీ నిన్ను ప్రేమించాను కాదంటే నిన్ను చంపేస్తాను అంటాడు వద్దు నన్ను చంపేయకు అనే అమ్మాయి ఏడుస్తుంది కత్తి ఎత్తి అబ్బాయి బేబీని చంపబోతాడు ఇంతలో జానకి వచ్చి చేయి పట్టుకుంటుంది రేయ్ ఏంట్రా ఏం చేస్తున్నావ్ అనే జానకి వాణి కొడుతుంది ఇకనుంచి జానకి ఐపీఎస్ అడ్డా ఇకనుంచి దౌర్జన్యాలకి మోసాలకి మాత్రం చోటు ఉండదు నీలాంటి దగుల్బాజీల్ని ఏరి పారేస్తాను అంటూ వాడిని పంపించేస్తుంది అమ్మ నువ్వు స్టేషన్ కి రా వాడి సంగతి నేను చూసుకుంటాను ఉంది జానకి చాలా థాంక్స్ మేడం మీరు వచ్చి నా ప్రాణాలను కాపాడారు అని ఆ అమ్మాయి అంటుంది ఇకనుంచి మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను అంటూ జానకి వెళ్ళిపోతుంది కట్ చేస్తే హాయ్ అంటూ కిషోర్ వస్తాడు హీరో పక్కన ఉండగా నీకు ఆ భయం ఎందుకు అంటాడు అసలు పిరికి వాళ్ళు ప్రేమించకూడదు తెలుసా ఎన్ని రోజులు నీ మొహానికి మన ప్రేమకి మూసిగేసుకుని తిరుగుతావు తీసి అవతల పారేయొచ్చు కదా అది కాదు కిషోర్ అనే వెన్నెల అంటుంది మనం వచ్చిందే కాసేపు మాట్లాడుకోవడానికి ఆ కాస్త సమయాన్ని కూడా నువ్వు మొఖాన్ని కప్పేసుకుంటే చెట్లతో మాట్లాడిన తీసేవోయి అంటాడు కిషోర్ వెన్నెల మూసుకు తీసేస్తుంది

Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights
Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights

హమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంటాడు కిషోర్ వచ్చి కూర్చో అలా ఇద్దరు వెళ్లి కూర్చొ టారు వెన్నెల ఎందుకో నాకు తెలియడం లేదు భయంగా ఉంది ఎందుకు నేనేం చేయనులే కావాలంటే ఒక ముద్దు అడుగుతాను అంటాడు కిషోర్ అది కాదు కిషోర్ మా పెద్ద వదిన ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసింది నువ్వేమో వద్దన్నా వినకుండా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు అంటుంది ఏం చేయమంటావు మరి నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండలేను నా వీక్నెస్ నాది సరే ఇదిగో నీ కోసం మంచి కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను నేనుండగా నువ్వు అస్సలు భయపడక్కర్లేదు ముందు తిను అని అంటాడు కిషోర్ అలా వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఒక పని చేద్దామా అని కిషోర్ అంటాడు లేచి పోదామని మాత్రం అనకు అంటుంది వెన్నెల పెళ్లి చేసుకుందాం అని కిషోర్ అంటాడు మా వాళ్ళు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడమంటావా తరువాత రండి మాట్లాడదాం అంటారు అని వెన్నెల అంటుంది అసలు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం ఉందా లేదా అని కిషోర్ అడుగుతాడు మా అమ్మకి లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు మా అన్నయ్య విషయంలో జరిగిందా దానికి ఇప్పటికీ తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటుంది

Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights
Janaki Kalaganaledu Serial July 25 2023 Episode 640 highlights

పైగా మా పెద్ద వదిన ఐపీఎస్ఐ ఇక్కడే పోస్ట్ చాటుమాటుగా కలవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదే నా భయం అని వెన్నెల అంటుంది సరే నువ్వేం భయపడకు అలాగే చేద్దాం అంటూ ఇద్దరు లేచి వెళ్ళి పోతారు కట్ చేస్తే కొత్త ఏఎస్పీ సార్ వచ్చారు సార్ అని అంటారు రమ్మను డి.ఎస్.పి అంటాడు జానకి వచ్చి సెల్యూట్ చేసి మై అపార్ట్మెంట్ ఆర్డర్ అని ఇస్తుంది జానకి ఐపీఎస్ అని డిఎస్పి అంటాడు నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి వీళ్లంతా మన స్టాప్ ఒకసారి అందర్నీ పరిచయం చేసుకోండి అంటాడు గుడ్ మార్నింగ్ మేడం దిస్ ఇస్ మనోజ్ మీరా అని మనోజ్ అంటాడు ఏంటి షాక్కు తిన్నావా అంటుంది జానకి ఎంత పని పట్టించావు స్వామి ట్రాన్స్ఫర్ అడుక్కొని పారిపోవాలి ఏమో అని మనోజ్ మనసులు అనుకుంటాడు.దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N