NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: నెక్స్ట్ లెవెల్లో యష్ వేదస్విని రొమాన్స్…వేదస్విని గురించి మంచి వార్త మాలినితో పంచుకున్న సులోచన!

Ennenno Janmala Bandham 25 July 2023 462 Episode Highlights

Ennenno Janmala Bandham: టాబ్లెట్ వేసుకోగానే కాసేపు పడుకో చిత్ర అని వసంత్ అంటాడు సరేనని చిత్ర పడుకుంటుంది ఇంతలో ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి చెప్పు రాంబాబు అని అంటాడు సార్ ఈరోజు మీటింగ్ ఉంది అనే రాంబాబు అంటాడు నాకు వీలుపడదు మా ఆవిడకి జ్వరం వచ్చింది పోస్ట్ ఫోన్ చేయండి అంటాడు వసంత్ నాకోసం ఎందుకండీ ఆఫీస్ కి వెళ్లకుండా మానేయడం వెళ్ళండి అంటుంది చిత్రం నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు నిన్ను చూసుకోవడానికి ఎవరున్నారు చిత్ర అనివసంతం ఇంతలో మళ్ళీ వసంత కి ఫోన్ వస్తుంది ఎవరెవరో ఫోన్ చేస్తారు అంటూ ఫోన్ ఎత్తుతాడు వసంత్ హలో అని ఒక అమ్మాయి అంటుంది ఎవరు ఎక్కడో ఈ గొంతు విన్నట్టుందే అనే వసంత్ అంటాడు నేను గీతనే అంటుంది ఆ అమ్మాయి.

Ennenno Janmala Bandham 25 July 2023 462 Episode Highlights
Ennenno Janmala Bandham 25 July 2023 462 Episode Highlights

గీత నువ్వా ఎక్కడున్నావ్ ఎలా ఉన్నావ్ ఏం చేస్తున్నావ్ అని వసంతు అడుగుతాడు నాకు తెలుసు నాకు తెలుసు నేను తారసపడితే నా వసంత్ ఎక్సైట్ అయిపోతాడని నీకోసమే వచ్చాను నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని అని అంటుంది గీత సరే నువ్వు ఎక్కడున్నావ్ అంటాడు వసంత్ లొకేషన్ షేర్ చేయనా అంటుంది గీత ఎప్పుడు వస్తావు వసంత్ ఒక అరగంటలో వస్తా అంటాడు వసంత్ ఎవరండీ అనిచిత్ర అడిగింది అది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని వసంత్ అంటాడు వెళ్ళమని చెప్పాను కదా అనే చిత్రం అంటుంది ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్ అని వసంత వెళ్ళిపోతాడు.

Ennenno Janmala Bandham 25 July 2023 462 Episode Highlights
Ennenno Janmala Bandham 25 July 2023 462 Episode Highlights

కట్ చేస్తే వేద బట్టలు మార్చేస్తూ పాట పాడుతుంది ఇంతలో ఖుషి వేద దగ్గరికి వచ్చి నిలబడింది ఖుషి అంటూ దగ్గరికి తీసుకుంది పర్వాలేదు పాడమ్మా పాట అనే ఖుషి అంటుంది నువ్వు చాలా బాగా పాడుతున్నావ్ అంటుంది ఖుషి పొద్దున్నే నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావ్ అని వేద నవ్వుతుంది నువ్వు సంగీతం నేర్చుకున్నావా అనే ఖుషి అడుగుతుంది అవున్రా పి సుశీల చిత్ర వీళ్ళందరూ బాధపడతారని నేర్చుకోలేదు ఎందుకమ్మా అని ఖుషి అడిగింది నా పాటలు వినే అంటూ వేద నువ్వు వెళ్లి స్నానం చేసి రా టిఫిన్ రెడీ చేస్తా అంటుంది వేద ఇంతలో మాళవిక వచ్చి ఏంటి వేద ఛానల్ సంతోషంగా ఉన్నావే అదేదో నాకు కూడా చెప్తే బాగుంటుంది కదా నా సంతోషానికి కారణం తెలిస్తే నువ్వు భరించలేవు మాళవిక అంటుంది.

Ennenno Janmala Bandham 25 July 2023 462 Episode Highlights
Ennenno Janmala Bandham 25 July 2023 462 Episode Highlights

వేద నువ్వు సంతోషంగా ఉండడం నేను అస్సలు భరించలేను అని మాళవిక అంటుంది దీన్నే అహంకారం అంటారు అని వేదా అంటుంది ఖుషి నన్ను కన్న తల్లిగా ట్రీట్ చేస్తుంది రేపు ఆదిత్య కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తాడు అప్పుడు నువ్వు ఎవరూ లేని దానిలా ఒంటరి దానివై మిగిలిపోతావు కొందరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోవడమే బెటర్ నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి కానీ ఏమైనా నీకు థాంక్స్ చెప్పాలి మాళవిక అంత మంచి హస్బెండ్ మంచి కూతురు ఇంత మంచి ఫ్యామిలీ ఒక రకంగా నీవల్లే నాకు దక్కాయి అంటూ వేద వెళ్లిపోతుంది నావల్ల ఇంకొక కానుక ఏమై ఉంటుంది ఎలాగైనా తెలుసుకోవాలి అని మాళవిక ఆలోచనలో పడిపోతుంది.

Ennenno Janmala Bandham: వేదస్విని యష్ మధ్య పెళ్లి రోజు రాత్రి సీన్…నీలాంబరి కి వ్యతిరేకంగా అభిమన్యు చేసిన ప్రయత్నం విఫలం!

Ennenno Janmala Bandham Today July 25 2023 Episode 462 Highlights
Ennenno Janmala Bandham Today July 25 2023 Episode 462 Highlights

కట్ చేస్తే.ఏంటండీ అంటూ వేద వెళుతుందిఇందాక నెట్ లో ఒకటి చూశాను అది నీకు చెబుదామని అంటాడు యాష్ ఏంటది అని వేదా అంటుంది ఏముంటుంది ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ పాతకాలంలో భార్య భర్తకు వేడివేడి నీళ్లు కాచి దగ్గరుండి తల స్నానం చేయించేదట కానీ ఇప్పుడు గీజర్ వచ్చింది నీళ్లు కాచి అవసరం పోయింది ఓవరాల్ గా భార్యతో స్నానం చేయించుకునే అదృష్టం పోయింది అని అంటాడు యాష్ మీ అదృష్టం ఏమీ పోలేదు ఇప్పుడు మీకు దగ్గరుండి స్థల స్నానం చేయించాలి అంతే కదా పదండి అంటూ యాష్ ని వేదాతీసుకె లి స్నానం చేస్తుంది…

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella