NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: వేదస్విని యష్ మధ్య పెళ్లి రోజు రాత్రి సీన్…నీలాంబరి కి వ్యతిరేకంగా అభిమన్యు చేసిన ప్రయత్నం విఫలం!

Ennenno Janmala Bandam 24 July 2023 461 Episode highlights

Ennenno Janmala Bandham: యష్ హలోఅనొచ్చు కదా అంటాడు ఫోన్ చేసిన వాళ్ళు హలో అనొచ్చు కదా అని వేదా అంటుంది.ఫోను రిసీవ్ చేసుకున్న వాళ్లు హలో అనడం కామన్ సెన్స్ సెన్స్ లేని వాళ్ళకి ఫోన్ ఎందుకు చేయడం అంటూ ఇవేదా ఫోన్ కట్ చేయబోతుంది యష్ ఆగు అంటాడు నైట్ డిన్నర్ కి రెస్టారెంట్ కి వెళ్దాం అని అంటాడు నాకు ఇష్టం లేదు అని వేద అంటుంది వేద ఆగు భర్త అనే గౌరవనీ పక్కన పెట్టి బతిమిలాడుకుంటున్నాను ప్లీజ్ అని అంటాడు యష్ సరే ఏ రెస్టారెంట్ అంటుంది వేద హ్యాపీ కపుల్ రెస్టారెంట్ కి అని అంటాడు

Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights
Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights

యష్ కట్ చేస్తే వేదాన్ని బాధ పెట్టే రోజు ఇక రాకూడదు నావల్ల తను హార్ట్ అయినా అన్నిటికి ముగింపు చెప్పాలి సారీ చెప్పి క్షమించమని అడగాలి అని అనుకుంటూ ఉంటాడు యష్. ఇంతలో వేద రెస్టారెంట్ కి వస్తుంది వేద ఎంత సేపు అయింది వచ్చి అంటాడు యష్ మీరు ఎంత దగ్గరగా ఉన్న నా పిలుపుకి అందనంత దూరంలో వెళ్ళిపోతున్నారు ఏం మాట్లాడుతున్నావ్ వేదా ఇక్కడ మాట్లాడుకోవచ్చు అన్నావు కదా ఇక్కడ మాట్లాడకూడదా సరే మాట్లాడు అంటాడు యష్ నేనంటే మీకు ఇష్టం లేదు కదా నేను కేవలం ఖుషికి ఆయాగా మాత్రం నీ జీవితంలోకి వచ్చాను కదూ అంటుంది వేద హరే వేద ఏం మాట్లాడుతున్నావ్ అని యష్ అంటాడు మాళవికను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాక మీరు మారిపోయారు అంటుంది

Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights
Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights

వేద నేను మారిపోవడమేంటి అని అంటాడు యష్ అవును మీరు చాలా మారారు మారకుండానే తనకు అంత ఇంపార్టెంట్ పెరిగిందా మారకుండానే మీరు వెళ్లి మాళవికిని తీసుకొద్దాం అనుకున్నారా మారకుండానే మీరు నన్ను నానా మాటలు అన్నారా మీరు మాళవిక కలిసి ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా మాళవికను వదిలి ఉండేవారు కాదట ఎప్పుడు మీ చేయి తన ఒంటి మీద ఉండేదని అని అంటుంది మాళవిక అవునా కాదా తనంటే నీకు ఇష్టం తను వేసుకునే డ్రెస్సులు అంటే మీకు ఇష్టం తన స్టైల్ అంటే మీకు ఇష్టం మీరు చాలాసార్లు నాతో అన్నారు నాకు డ్రెస్ సెన్స్ లేదు అని కల్చర్ లేదని నా దగ్గర అసలు స్టైల్ లేదని చాలాసార్లు చెప్పారు అన్నారా లేదా అని వేద యష్ నీఅడిగింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని యష్ అంటాడు మనిద్దరం కలిసి సంతోషంగా ఉందాం అనుకున్నప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు అని అంటాడు యష్ నాకు సమాధానం కావాలి అనివేద అంటుంది చెప్తాను అంటాడు నన్ను క్షమించు లేదా అని అడగడానికి నిన్ను ఇంకెప్పుడూ బాధ పెట్టను అని చెప్పడానికి నువ్వు ఏదో కోపంలో అన్నావు గాని నిజం చెప్పు మాళవిక అంటే నాకు ఇష్టమా తనంటేనే నాకు అసహ్యం ఆ విషయం నీకు తెలుసు

Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights
Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights

ఆ మాటకొస్తే మాళవికను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిందే నువ్వు వద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను తన మీద నాకు ఆ ఫీలింగ్స్ ఉంటే నేనెందుకు వద్దని చెప్తాను వేద నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత చాలా సంతోషంగా ఉన్నానని నీకు తెలుసు నాకు తెలుసు ఉండడమే నాకిష్టం అగ్రహారం పిల్లలా ఉండడమే నాకిష్టం విలువైన నీ కన్నీళ్ళని ఊరికే వేస్ట్ చేయకూడదు వెలకట్టాలంటే మన ఆస్తులన్నీ అమ్మిన సరిపోవు ఇప్పుడు రెస్టారెంట్ కి విలువ వచ్చింది నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి రా కూర్చో అని యష్ అంటాడు. ఇదేంటి మనం ఆర్డర్ ఇవ్వకుండానే తీసుకొచ్చాడు అని వేద అంటుంది.

Ennenno Janmala Bandam 24 July 2023 461 Episode highlights
Ennenno Janmala Bandam 24 July 2023 461 Episode highlights

నువ్వు రాకముందే నేను ఆర్డర్ చేశాను అందుకే వెయిటర్ తీసుకొచ్చాడు ఎందుకు అంటే ఏమని చెప్తాం సవాలక్ష కారణాలు ఉంటాయి అని యష్ అంటాడు తాగడానికి చెప్పే కారణాలు నాకు తెలుసులే అని వేద అంటుంది నీకు తెలిసిన కారణాలు ఏదైనా కానీ నాకు కారణం వేరు అని యష్ అంటాడు ఏంటది అని వేద అడిగింది. మీ ఆడవాళ్లు మనసులో ఉన్నది లోడలోడా వాగేస్తారు నాలుగు కన్నీళ్లు కార్ చేస్తారు కానీ మా కల కుదరదే నీలాంటి వాళ్ళ ముందు మాట్లాడడానికి ఇలాంటి తాగితే ధైర్యం వస్తుంది అని యష్ అంటాడు మరి తాగలేదే అని వేద అంటుంది అంటే నువ్వు రాకముందే తాగితే ఏమంటావు అని అంటాడు యాష్ భయంతో తాగడం దేనికి అనివేదా అంటుంది హలో తాగడం ఎంత కష్టమో తెలుసా దమ్ముంటే ఒకసారి తాగి చూడు అని అంటాడు యాష్. చి చిఅంటుంది వేద తాగడం చేతకాదుగా నువ్వు పెద్ద చెప్పొచ్చారు అన అంటాడు యష్. అలా అనగానే వేద గ్లాసు తీసుకుని తాగేస్తుంది ఇందులో ఏముంది కొంచెం చేదు కొంచెం కారం అంతే కదా ఓ అని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు.

Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights
Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights

అని వేద అంటుంది యష్ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు వేద రా ఇంటికి వెళ్దాం అంటాడు యష్. వేద ఏమండీ ఐ లవ్ యు చెప్పరా అంటుంది యష్ నుదుటిమీద ముద్దు పెట్టి ఐ లవ్ యు వేద అంటాడు అలా కళ్ళు తిరిగి మీద పడిపోతుంది లేదా. కట్ చేస్తే అది వాళ్ళ అక్క గొప్ప స్థాయి తెచ్చి అవి కట్ చేయిస్తుంది ఇది ఎందుకు అక్క అని అవి అంటాడు కడుపుతో ఉన్న వాళ్లకి ఇది రామబాణం లాంటిది అంటుంది వాళ్ళ అక్క అభి కట్ చేసి ఇస్తాడు నీలాంబరిని పిలిచి ఇవి తిను అంటుంది వాళ్ళ వదినగారు ఏంటది అని నీలాంబరి అడుగుతుంది.ఏదో ఒక పండు లే నువ్వు తిను అంటాడు అభిఒక ముక్క తీసుకొని నోట్లో పెట్టుకోగానే నీలాంబరికి బొప్పడికాయ అని తెలిసిపోతుంది. దాంతో నోట్లో ఉన్న ముక్కలను ఊచేస్తుంది నీలాంబరి కడుపుతో ఉన్న అమ్మాయికి బొప్పటికాయ పెడతావా అని వాళ్ళ ఫ్రెండ్ ని ఆచంపై చెంప వాయించేస్తుంది చేయి అక్కడే ఉంది చంపేలా వాచింది అని వాళ్ళ ఫ్రెండ్ చూస్తాడు అది ఒక మ్యాజిక్ లే అనే నీలాంబరి అంటుంది నా చెంప వాసింది సరే తర్వాత ఎవరిది అనే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు నా భర్తను తప్ప అని అంటుంది

Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights
Ennenno Janmala Bandham 24 July 2023 461 Episode highlights

నీలాంబరి వెళ్ళిపోతుంది కట్ చేస్తే యష్ వేదాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఏమండీ ఎందుకలా ఊగుతున్నారు అని అంటుంది వేద ఊగుతుంది తూలుతుంది నేను కాదు నువ్వు అని అంటాడు యష్. అయితే ఒక ఫుల్ బాటిల్ తీసుకొని రండి అని అంటుంది వేద నేను ఒక చిన్న పెగ్ వేస్తా ఇంక చాలు తల్లి ఇంత తాగావో లేదో నాకు చుక్కలు చూపిస్తున్నావు అని అంటాడు యష్ నీకు ఇప్పుడు అర్థమైందా తాగుబోతు భర్తల వల్ల వాళ్ల భార్యలు ఎంత బాధ పడుతూ ఉంటారో సరే మనము ఒక ఛాలెంజ్ చేసుకుందామా అని అంటుంది వేద నీతోనా అని యాష్ అంటాడు ఎస్ చాలెంజ్ వద్దు తల్లి వద్దు నీతో చాలెంజి అస్సలు వద్దు అంటాడు యష్ పర్వాలేదు ఏదో ఒక చాలెంజి అంటుంది వేద వద్దు ఇక నావల్ల కాదు అని యష్ కూర్చొండిపోతాడు నాతో చాలెంజ్ చేయవా అని వేద ఐస్ తెచ్చి చొక్కాలు వేసేస్తుంది ఏం చేస్తున్నావు అని యష్ అంటాడు ఒక్క ఛాలెంజ్ రా అంటూ మళ్ళీ మళ్ళీ వే చేస్తుంది సరే రా అంటూష్షర్టు విప్పేస్తాడు యష్ ఏంటి షర్టు విప్పేస్తున్నావు అంటూ యశ్ ని మంచం మీదకి తోసేస్తుంది వేద కట్ చేస్తే. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మల్లి రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella