NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam: స్విమ్మింగ్ పూల్ లో పైట కొంగు తేలియాడిస్తూ మాయ చేస్తున్న ప్రేమి విశ్వనాధ్…అసలు వంటలక్క ఇప్పుడు ఏంచేస్తుంది!

Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story

Karthika Deepam December 14 2023: కార్తీక దీపం వంటలక్క గుర్తుందిగా, గుర్తు ఉండేవుంటుంది లేండి అంత త్వరగా ఎలా మర్చిపోతారు చెప్పండి, ఒకటి కాదు రెండు కాదు అన్ని వేల ఎపిసోడ్స్ తో రికార్డు సృష్టించిన కార్తీక దీపం సీరియల్ తెలుగు టెలివిషన్ షో చరిత్రలో ఒక సంచలనం, అందులో డాక్టర్ బాబు పాత్ర తరువాత అంత క్రేజ్ తెచ్చుకున్న పాత్ర ప్రేమి విశ్వనాధ్ వేసిన వంటలక్క పాత్ర, మొఖానికి నల్ల రంగు వేసుకుని అందరిని మెప్పిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ప్రేమి విశ్వనాధ్. ముఖానికి నల్ల రంగు వేసుకున్నప్పటికీ తన శరీర ఆకృతి ఇంకా ఫిట్నెస్ తో ఎంతో మంది కుర్రకారు మనసులు దోచుకుంది మన వంటలక్క, ఇప్పుడు తాజా గా బయటకు వచ్చిన ఫోటోషూట్ ఒకటి వైరల్ గా మారి మనందరికీ ప్రేమి విశ్వనాధ్ అరుదైన అందాన్ని గుర్తుచేసింది.

Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story
Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story

అక్టోబర్ 16 2023న మొదటి ఎపిసోడ్ తో మన ముందుకు వచ్చిన కార్తీక దీపం సీరియల్ మొత్తం 1569 ఎపిసోడ్స్ తో జనవరి 23 2023న చివరి ఎపిసోడ్ తో కథ సమాప్తం చేసుకుంది. నల్ల రంగులో ఉండే ఒక స్త్రీ సమాజంలో ఎలాంటి వివక్షను చూస్తుంది, తన సొంత చెల్లి దెగ్గర ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుంది అనే కథనం తో వంటలక్క పాత్రలో మనకు ఎంతగానో దెగ్గరయ్యింది ప్రేమి విశ్వనాధ్.

Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story
Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story

కార్తీక దీపం తరువాత ప్రేమి విశ్వనాధ్ ఏంచేస్తుంది… జనవరి లో ఈ సీరియల్ అయిపోగానే సినిమాల్లో మంచి అవకాశం దొరికింది ప్రేమి విశ్వనాధ్ కి, అక్కినేని నాగ చైతన్య సినిమా ‘కస్టడీ’ లో మంచి పాత్రలో ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులకు కనిపించింది.

Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story
Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story

అయితే నాగ చైతన్య కస్టడీ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు ప్రేమి విశ్వనాధ్ కి, అక్కడక్క టెలివిషన్ షోల్లో గెస్ట్ పాత్రలు తప్ప మరో పెద్ద సీరియల్ అవకాశం దక్కించుకోలేదు. ఇప్పడు మాత్రం సాల్మన్ 3D అనే సినిమాలో నటిస్తుంది. ఈ తాజా తమిళ సినిమా రిలీస్ డేట్ ఇంకా బయటకి రాలేదు.

Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story
Karthika Deepam: Vantalakka Premi Vishwanath Pool Side Photoshoot December 14 2023 Special Story

ఊహించినంత ఆఫర్లు రాకపోవడం తో నిరుత్సాహ పడకుండా ఇన్ఫ్లుయెన్సుర్ గా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, అందులో భాగంగానే తాజా గా ఒక ఫోటో షూట్ కూడా విడుదల చేసింది వంటలక్క ప్రేమి విశ్వనాధ్, ఈమధ్యే లావన్ హెయిర్ కేర్ అనే బ్రాండ్ కి ప్రొమోషన్స్ కూడా చేసింది వంటలక్క, ఇప్పుడు విడుదలైన ఫొటోస్ తో ఇన్ఫ్లుయెన్సుర్ కెరీర్ ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్తుంది అని ఆశిద్దాము.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu