NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 14 2023 Episode106: ఆపదలో చిక్కుకున్న అరుంధతిని కాపాడిన భాగమతి..

Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights

Nindu Noorella Saavasam December 14 2023 Episode106: ఇక్కడ ఉన్నావా ఆత్మ నిన్ను బంధించి నేను అతీత శక్తివంతుని అవుతాను ఈరోజు ఎలాగైనా సరే నిన్ను బంధించి తీరుతాను బంధించాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి నిన్ను బంధించలేక పోతున్నాను ఇప్పుడు నీ దగ్గర ఎవ్వరూ లేరు నువ్వు ఉండవలసింది అక్కడ కాదు ఈ సీసాలు నేను చేసిన పూజలకు ఆ పరమేశ్వరుడు మెచ్చి నాకు ఇచ్చిన నీ ఆత్మ ని నేను బంధించి అతీత శక్తి వంతుని అవుతాను ఈ అవకాశాన్ని నేను వదులుకోను అని ఘోర ఉంటాడుఆ. కోటకు నువ్వు చచ్చిపోయిన బ్రతికున్న రానివే అక్కడ నిన్ను నేను ఏమీ చేయలేను ఇక్కడ నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను అని ఘోర అనుకుంటాడు. దేవుడా నా కూతురు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేలా చూడు అని అరుంధతి అనుకుంటుంది. ఘోర తనని పట్టుకోడానికి ఒక బొమ్మని  అక్కడ పెట్టి అది చప్పట్లు కొట్టేలా చేస్తాడు. అది చూసిన అరుంధతి పట్టుకోవడానికి అక్కడికి వెళుతుంది. ఆ బొమ్మని తీసుకొని ఇక్కడ చూస్తే ఎవరూ లేరు పాపం పిల్లలు ఎవరు ఇక్కడ పడేసినట్టున్నారు అని ఆ బొమ్మని తీసుకొని వెళ్ళిపోదాం అనే సరికి ఘోర మాయాజాలంతో తనని కట్టేస్తాడు.

Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights

ఏంటి ఇది నేను ఎందుకు దాటలేకపోతున్నాను అని  భయపడుతూ దాటడానికి ప్రయత్నిస్తుంది అరుంధతి. కానీ తన మంత్ర శక్తితో గీసిన గీతను దాటులేక పోతుంది అరుంధతి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను ఎందుకు ఈగిత దాటలేకపోతున్నాను అని అరుంధతి టెన్షన్ పడుతుంది.ఇంతలో ఘోర అక్కడికి వస్తాడు. ఘోరను చూసి భయపడి పోయి నన్ను వదిలేయ్ నీకు దండం పెడతాను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి నా పిల్లలకు నన్ను దూరం చేయకు అని అరుంధతి బ్రతిమలాడుతుంది. చనిపోయాక బంధాలు బంధుత్వాలు ఉండవు ఇంకా నీ కుటుంబం ఏంటి అని ఘోర నవ్వుతాడు.ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి అని అరుంధతి గట్టిగా అరుస్తుంది. ని ఆర్తనాదాలు ఎవరికీ వినిపించవు నువ్వు ఎవరికీ కనిపించవు నువ్వు ఉట్టి గాలివే అని ఘోర అంటాడు. నీకు ఏం  ద్రోహం చేశాను నన్ను వదిలేయ్ అని అరుంధతి అంటుంది. ఘోరా సీసా పట్టుకునే దగ్గరికి వస్తాడు. ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి అని అరుంధతి అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఈ పిల్ల ఎక్సమ్ నాచౌకి వచ్చినట్టుంది అని మనోహరి అనుకుంటుంది. ఇంతలో బాబ్జి ఫోన్ చేస్తాడు. ఏంట్రా నువ్వు నాకు ఫోన్ చేస్తావు నిన్ను పారిపోమ్మన్నాను కదా అని మనోహరి అంటుంది.ఏంటి మేడం పారిపో పారిపో అంటున్నావు నా పూట గడవాలి అంటే లారీ తీయాలి ఇప్పుడు నా పొట్ట ఎలా గడవాలి నాకు డబ్బులు కావాలి వేయండి అని బాబ్జి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights

ఏంట్రా బెదిరిస్తున్నావా నాకే గనక కోపం వస్తే పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను అని మనోహరీ అంటుంది. మేడం మీరు పోలీసులకు ఫోన్ చేస్తే మీకే ప్రాబ్లం ఎందుకంటే హత్య చేసింది నేనే అయినా ఆ పథకాన్ని అమలు చేసింది మీరే కాబట్టి మీరే దొరికిపోతారు మేడం కాబట్టి మీరు నాకు డబ్బులు వేస్తే మందుకి విందుకి పనికొస్తాయి అని బాబ్జి అంటాడు.  నువ్వు కనిపించనంత దూరం పారిపోవడానికి ఎంత డబ్బైనా వేస్తాను కానీ నన్ను టార్చర్ చేయకు రా బాబు అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది. ఏదో ఒకటి చేయాలి లేదంటే వీడు లొంగిపోయి నన్ను పట్టించేలా ఉన్నాడు అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, అంజలి ఎగ్జామ్ రాసేస్తుంది. అంజలి టైం అయిపోయింది ఎగ్జామ్ రాయడం అయిపోయిందా అని మేడం అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights

అయిపోయింది మేడం అని అంజలి  పేపర్ ఇస్తుంది. ఆ పేపర్ చూసిన మేడం షాక్ అయిపోయి క్యాబిన్లోకి వెళ్తుంది. మేడం అంజలి పాస్ అయినట్టేనా అని అమరేంద్ర అంటాడు. అంజలి ఎగ్జామ్ లో పాస్ అయింది స్కూల్లో అడ్మిషన్ కూడా ఇచ్చేశాను అని మేడం డల్ గా చెప్తుంది. అందరూ సంతోష పడిపోతారు. కట్ చేస్తే, ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి అని అరుంధతి అరుస్తూనే ఉంటుంది. ఇక్కడికి ఎవరూ రారు నిన్ను ఎవరూ కాపాడలేరు ఇక నువ్వు నా చేతికి దొరికినట్టే అని ఘోర అంటాడు. ఏం చేయాలి అని అరుంధతి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో భాగమతి ఎక్కడికి వచ్చి అక్క ఇక్కడ ఏం చేస్తున్నావ్ నువ్వేనా అని అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights

ఒక్కసారి ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోతుంది అరుంధతికి. మిస్సమ్మ నేనే నన్ను కాపాడు అని అరుంధతి అంటుంది. ఒక ఆత్మ మనిషికి కనిపిస్తుందా అది ఎలా అసాధ్యం అని ఘోర ఆశ్చర్యపోతాడు. భాగమతి తన దగ్గరికి వెళ్తూ ఉండగా ఘోర నిమ్మకాయలు పెట్టి పూలు చల్లింది కాలుకు తగిలి చెల్లా చెదిరిపోతుంది. తన చేతిలో ఉన్న బాటిల్ నీళ్లు ఆ గీత మీద పడిపోతాయి అప్పుడు అరుంధతిని బంధించడానికి గీసిన ఆ మంటలు చల్లారిపోతాయి మొహం మీద నీళ్లు తుడుచుకొనే భాగమతి బాటిల్ కి మూత పెట్టుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 14 2023 Episode106 Highlights

ఇక్కడ ఏం చేస్తున్నావు అక్క నీ మొహం మీద ఆ చెమటలు ఏంటి ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని భాగమతి అడుగుతుంది. తనను కాపాడడానికి వచ్చిన  భాగమతిని చూసి అరుంధతి సంతోషిస్తుంది. ఘోర కోపంతో రగిలిపోతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri