NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని డైవర్ట్ చేసిన ముకుంద.. కృష్ణ ఆలోచన తెలుసుకున్న భవాని ఏం చేయనుంది.!?

Krishna Mukunda Murari Today Episode November 23 2023 Episode 322 Highlights

Krishna Mukunda Murari: ఆ డాక్టర్ నెంబర్ భవాని కృష్ణకు ఇవ్వకూడదు అని అనుకుంటుంది. వీళ్ళు అసలే క్రిమినల్స్, అలాంటి వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి అని అంటుంది. ఆ డాక్టర్ నెంబర్ నా దగ్గర ఉంది కాకపోతే ఆయన నెంబర్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచమని నాకు చెప్పారు అందుకే ఇవ్వడం లేదు అని భవాని అంటుంది. సర్ మీ ట్రీట్మెంట్ కి కనీసం పది రోజులు టైం పడుతుంది. మీరు ఎలాంటి డౌట్స్, అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా మీరు వెళ్లి జాగ్రత్తగా రండి అని కృష్ణ వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ మౌనంగా ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode November 23 2023  Episode 322 Highlights
Krishna Mukunda Murari Today Episode November 23 2023 Episode 322 Highlights

కృష్ణ మురారి గురించి ఆలోచిస్తూ తనకు ఇష్టమైన ఎగ్ ఫ్రై చేస్తుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మురారి నాకు ఎగ్ ఫ్రై ఇష్టం అని అంటాడు. మీకు ఇష్టం కాబట్టే చేస్తున్న అని కృష్ణ అంటుంది. సార్ మీకు ఎగ్ ఫ్రై అంటే ఇష్టమని గుర్తుకు వచ్చింద ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా గుర్తుకు తెచ్చుకొమని కృష్ణ అంటుంది. ఎంత గుర్తు చేసుకున్నా రావడం లేదు అని అంటాడు. ఇక ఎగ్ ఫ్రై చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తా అని మురారి అంటే సరే అంటుంది కృష్ణ. ఆ వంట చేసే క్రమంలో మురారి వేలికి గాయం అవుతుంది కృష్ణ ఆయింట్మెంట్ రాస్తుంది. మంటగా ఉందా అంటే ఆకలిగా ఉంది అని మురారి అంటాడు. కృష్ణ మురారి కి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఇద్దరు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode November 23 2023  Episode 322 Highlights
Krishna Mukunda Murari Today Episode November 23 2023 Episode 322 Highlights

ఏంటి మురారి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని ముకుంద అంటుంది. కృష్ణవేణి గారు డాక్టర్ నంబర్ అడిగితే ఎందుకు పెద్దమ్మ ఇవ్వలేదు అని అడుగుతాడు. ఎప్పుడు ఆ కృష్ణవేణి గురించేనా నీకు వేరే ఆలోచన రాదా అని ముకుంద క్లాస్ పీకుతోంది. పెద్దత్తయ్యా కృష్ణ గురించి తలచుకుంటే ఎందుకు చేయడం లేదు ఇంటి పరువు తియ్యకుడదు అని, నువ్వు అలా చెయ్యాలి అనుకుంటే చెయ్యి అని ముకుంద అంటుంది. నువ్వు ఒక్కవైపు మాత్రమే ఆలోచిస్తున్నావు మురారి. కృష్ణ నీ ఈ ఇంట్లో ఉండమంటే ఎందుకు ఉండలేదు. మేము పిలిచినా ఎందుకు భయం భయంగా ఇంటికి వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా ఆలోచించట్లా అని ముకుంద అంటుంది. సరే ఈ విషయాలు పెద్దమ్మ దగ్గర చెప్పకు అని అంటాడు. హమ్మయ్య నా దారికి వచ్చాడు అని అనుకుంటుంది ముకుంద. కానీ వీళ్లంతా ఎంత చెప్పినా కృష్ణవేణి నీ అలా చూస్తే అనిపించడం లేదు అని మురారి మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode November 23 2023  Episode 322 Highlights
Krishna Mukunda Murari Today Episode November 23 2023 Episode 322 Highlights

కృష్ణ ఇంటికి నందు వస్తుంది. కృష్ణ గురించి తెలుసుకోవడానికి భవాని కూడా అక్కడికి చాటుగా వస్తుంది. కృష్ణ ఆలోచనా ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటుంది. నందు కి కృష్ణ బ్రెడ్ మీద పచ్చడి రాసి ఇస్తుంది. తిను నందు బాగుంటుంది అని అంటుంది. ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావు అంటే నీ గురించే, మురారి అమెరికా వెళితే నువ్వు ఏమైపోతావు అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode November 23 2023  Episode 322 Highlights
Krishna Mukunda Murari Today Episode November 23 2023 Episode 322 Highlights

ఏసిపి సార్ అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు నన్ను వదిలి ఉండలేరు నా దగ్గరకు వచ్చేస్తారు అని కృష్ణ అంటుంది. ఇదంతా భవాని చాటుగా వింటుంది. నాకు ముకుంద గురించే బెంగ అంతా, అవ్వని వాటి గురించి తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది అని అంటుంది. తన పక్కన మా అమ్మ ఉంది, తన సపోర్ట్ ఉంది అని నందు అంటుంది. కృష్ణ ఆలోచన తెలుసుకున్న భవాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

Krishna Mukunda Murari Today Episode November 23 2023  Episode 322 Highlights
Krishna Mukunda Murari Today Episode November 23 2023 Episode 322 Highlights

రేపటి ఎపిసోడ్ లో వేణి గారు మీరు ఆటోలో వెళ్ళడం ఎందుకు. పదండి పదండి నేను మిమ్మల్ని తీసుకు వెళతాను అంటాడు. ఇదంతా భవాని మేడ మీద నిలబడి చూస్తూ ఉంటుంది. కృష్ణ మనసులో నేను మా చిన్నాన్న దగ్గరకు వెళ్తున్నాను , అక్కడ ఆయన ఏమైనా నోరు జారితే మీరు బాధపడతారు అని అనుకుంటుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella