NewsOrbit
Entertainment News సినిమా

Anilmal Trailer: నేడే “యానిమల్” ట్రైలర్.. ప్రేక్షకులకు ట్విస్ట్ ఇవ్వబోతున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..?

Anilmal Trailer: “అర్జున్ రెడ్డి” ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమా యానిమల్. డిసెంబర్ మొదటి తారీకు ఐదు భాషలలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. భాషలలో రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో వేగం పెంచారు. ఆల్రెడీ “యానిమల్” టీజర్ విడుదల చేయడం జరిగింది. చాలా వైవిధ్యమైన పాత్రలో రణబీర్ కపూర్ నీ చూపించడం జరిగింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో స్టోరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Animal trailer today Director Sandeep Reddy Vanga give a twist to the audience

రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించడం జరిగింది. హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. విలన్ పాత్రలో బాబి డియోల్ నటించారు. గుల్షన్ కుమార్ టి సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ సినీ 1 స్టూడియోస్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషణ్ కుమార్, మురాద్ ఖేతాని సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొన్నటిదాకా స్వదేశంలో పాటు దుబాయ్ వంటి చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. అయితే తాజాగా నేడు నవంబర్ 23వ తారీకు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఆల్రెడీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా కూడా ప్రకటించారు.

Animal trailer today Director Sandeep Reddy Vanga give a twist to the audience

అయితే నేడు విడుదల కాబోయే ట్రైలర్ లో ప్రేక్షకులకు ట్విస్ట్ ఇచ్చే విధంగా సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించే విధంగా.. సందీప్ రెడ్డి వంగా సస్పెన్స్ మెయింటైన్ చేయబోతున్నట్లు బాలీవుడ్ లో టాక్. హీరో క్యారెక్టర్జేషన్ కి సంబంధించి.. ఆ ట్వీస్ట్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 లో ఈ సినిమా యూనిట్ సందడి చేయడం జరిగింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. హీరో రణబీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 24 వ తారీకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. చాలా వైవిధ్యమైన స్టోరీ లైన్ తో సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా చిత్రీకరించినట్లు సమాచారం.

Related posts

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri