NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi Novemer 23 2023 Episode 261: అప్పు మనసు కృష్ణమూర్తి మార్చగలడా? తల్లి కాబోతున్న స్వప్న.. ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు అన్న రాహుల్.. రేపటి ట్విస్ట్..

Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights

Brahmamudi Novemer 23 2023 Episode 261:  నిన్నటి ఎపిసోడ్ లో,అప్పు సూసైడ్ చేసుకున్నట్టు, కనకం కలగంటుంది. అప్పునే అంటిపెట్టుకొని తిరుగుతుంది. రాహుల్, రుద్రాణి కలిసి వేసిన ప్లాన్ లో స్వప్న ఇరుక్కుంది. అరుణ్ కి పది లక్షలు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తుంది. మరోవైపు రాజ్ కావ్యలగదికి దొంగ వస్తాడు. కావ్య తెలివితేటలతో ఆ దొంగకి ఒక 5000 ఇచ్చి పంపిస్తుంది. అరుణ్ కి ఇవ్వాల్సిన పది లక్షలు గురించి ఆలోచించి నగలని తాకట్టు పెట్టాలనుకుంటుంది. తేడా వస్తే రాహుల్ ని ఇరికించాలి అనుకుంటుంది.

Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights
Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights

ఈరోజు 261 ఎపిసోడ్ లో స్వప్న తన గదిలో నగలు అమ్మేసి పది లక్షలు తీసుకొచ్చి రాహుల్ కి ఇవ్వాలనుకుంటుంది మళ్లీ ఎప్పుడైనా నగలు ఇంట్లో వాళ్ళు అడుగుతారేమోనని ఆలోచిస్తుంది నగలు తాకట్టు పెట్టేసేసి తర్వాత విడిపిద్దాం అనుకుంటుంది. అయినా ఒకవేళ ఈ లోపు పండగలు ఏమీ లేవు కాబట్టి, ఇంట్లో వాళ్ళు అడిగితే రాహుల్ ఒకసారి దొంగతనం చేసి దొరికిపోయాడు కాబట్టి ఈసారి రాహుల్ మీద నెట్టేద్దాం అని అనుకుంటుంది. ఇదంతా స్వప్న పైకి మాట్లాడుకుంటూ ఉంటుంది అదంతా రాహుల్ గది బయట నుండి వింటాడు. స్వప్న మాటలకు షాక్ అవుతాడు. సొంత భర్తని నన్ను ఉడికించాలనుకుంటావా అయినా ఆ ప్రాబ్లం తీసుకొచ్చింది నేనే కదా కానీ లే అని అనుకుంటాడు. ఇక స్వప్న గబగబా, నగలన్నీ బ్యాగ్ లో పెట్టుకుంటూ ఉంటుంది అదంతా రాహుల్ చూస్తూ ఉంటాడు. దొరికావు స్వప్న, ఈ దెబ్బతో నేను ఇంట్లో నుంచి పంపించడానికి నాకు అఫీషియల్ గా మంచి అవకాశం వచ్చింది అని అనుకుంటాడు.

Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights
Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights

రాజ్ కావ్యాలను అలా చూసిన ధాన్యలక్ష్మి..

ఇక నిన్న రాత్రి వచ్చిన దొంగ రాజ్ కావ్యాలను తాళ్లతో కట్టేసి ఉంచుతాడు. వాళ్ళిద్దరూ అలా అని నిద్రపోతారు ఇక ఉదయం దానిలక్ష్మి కావ్యనే నిద్రలేపడానికి వస్తుంది. తలుపులు తీసే ఉంచడంతో కావ్య రాజ్ లను ధాన్యలక్ష్మి చూస్తుంది. ధాన్య లక్ష్మీ సిగ్గుపడుతుంది. నేను అనవసరమైన రాంగ్ టైంలో వచ్చానేమో అని అనుకుంటుంది. వెంటనే కావ్యని నిద్ర లేపుతాడు రాజ్. ఏంటండీ అని అంటుంది కావ్య పిన్ని వచ్చిందే అని అంటాడు. అయితే ఏంటండీ అని అంటుంది నీ మొహం ఇంకా లే, పిన్ని వచ్చింది నేను లేపడానికి అంటాడు. ఈ తాళ్ళను ఎవరిప్పుతారు ఇప్పుడు అని అంటాడు. అంతలో ధాన్యలక్ష్మి అయినా ఇలా తాళ్లతో కట్టేసుకోవడం ఏంటయ్యా అని అంటుంది. రాజ్ రాత్రి దొంగ వచ్చాడు అని చెప్పబోతూ ఉంటాడు దానిలక్ష్మితో, వెంటనే కావ్య మీ అబ్బాయి ఇలా చేశాడు అని అంటుంది. కావ్య కావాలనే ధాన్యలక్ష్మి దగ్గర ఇరికిస్తుంది. ఇక ధాన్యలక్ష్మినే కట్లు విప్పమని అంటుంది కావ్య. ధాన్యలక్ష్మి అబ్బా ఇలాంటి పనులు కూడా నాతో చేయిస్తున్నారు అన్నట్టుగా ఫేస్ పెట్టి సరే అని తాడు విప్పుతుంది. పిన్ని ఏమనుకుంటుందో ఏమో అని రాజ్ అల్లాడిపోతూ ఉంటాడు. ఇలాంటివన్నీ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అసలు ఏమి బాగుంటుంది అయినా ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని తో అలా ఎందుకు చెప్పావు అని అడుగుతాడు రాజ్, దొంగ వస్తే పట్టుకోలేకపోయారు అని ఆమె దగ్గర పరువు పోతుందని అలా చెప్పాను అని అంటుంది. అది కూడా నిజమేలే అని, ముందు వెళ్లి ఏదో ఒక టిఫిన్ చేసి తీసుకురాపో అని అంటాడు రాజ్.

Nuvvu Nenu Prema: అరవింద ముందు పద్మావతి ఇలాంటి పని చేసిందా?ఆర్యా తో గుడ్ న్యూస్ చెప్పిన అను..

Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights
Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights

స్వప్న అబద్ధం..

ఇక స్వప్న నగలన్నీ తీసుకొని హాల్లో ఎవరు చూడకుండా బయటికి వెళ్లాలనుకుంటుంది అప్పుడే రుద్రాణి చూస్తుంది. ఎక్కడికి స్వప్న అని అడుగుతుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నాను అంటీ అని అంటుంది. ఫేషియల్ కోసం మనం వెళ్లడం ఏంటి బ్యూటిషన్ ఇక్కడికి పిలిపిస్తాను అని అంటుంది రుద్రాణి. అంటే ఆంటీ హెడ్ మసాజ్ కూడా చేపించుకుందాం అనుకుంటున్నాను. వాళ్లని కూడా పిలిపిస్తాను కావాలంటే అని అంటుంది రుద్రాణి హెడ్ మసాజ్ చేసేది నా ఫ్రెండ్ క్వాలిటీ హెయిర్ ఆయిల్ వాడుతుంది ఇప్పుడు ఆయిల్ మారిపోతే జుట్టు అంతా రాలిపోతుంది ఆంటీ అని అంటుంది. అవునా సరే నువ్వు చెప్పింది కూడా కరెక్టే నువ్వు వెళ్లి నీ ఫ్రెండ్ ని కలవడమే కరెక్ట్ అని రుద్రాణి అనగానే స్వప్న షాక్ అవుతుంది ఫ్రెండ్ ఏంటి నేను ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లడమేంటి అని అంటుంది ఇప్పుడేగా నువ్వే చెప్పావు హెడ్ మసాజ్ మా ఫ్రెండ్ చేస్తుందని అని అంటుంది రుద్రాణి. ఓ మీరు అనేది ఫ్రెండా అని అంటుంది. నువ్వు ఇంకే ఫ్రెండ్ అనుకున్నావు అంటుంది రుద్రాణి తనే తనే అనుకున్నాను అని కంగారుగా వస్తాను ఆంటీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్లీ కొంచెం దూరం వెళ్ళాక స్వప్న అని అంటుంది. మళ్లీ ఏంటి ఆంటీ అని అంటుంది పార్లర్ కి వెళ్లే దానివి ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్తున్నావు ఏంటి అని అంటుంది. ఇందులో ఏం తీసుకెళ్తున్నావు ఫేస్ క్రీమ్స్ అన్ని అయిపోయాయి. వాటిని తీసుకొని రావాలంటే పెద్ద బ్యాగుండాలి కదా అందుకని తీసుకెళ్తున్నాను అని అంటుంది. అవును ఉండాలి ఉండాలి కరెక్టే వెళ్లిరా అని అంటుంది వస్తాను ఆంటీ అని వెళ్ళిపోతుంది స్వప్న. బయటికి స్వప్న వెళ్ళగానే రాహుల్ రుద్రాణి దగ్గరికి వస్తాడు. చూసావా మమ్మీ ఎంత సులువుగా అబద్ధాలు చెప్పేసిందో అని అంటాడు. అది ఎలాంటి అబద్ధాలు చెప్తే మనకేమైంది రా మనకు కావాల్సింది మనం చేసేయాలి అని అంటుంది. ముందు అరుణ్ కి ఫోన్ చేసి వాడికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఫొటోస్ తీయమని చెప్పు. అనిరుద్రాన్ని చెప్పగానే సరే అంటాడు రాహుల్.

Krishna Mukunda Murari: భవానికి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చిన మురారి, కృష్ణ.. ఈ దెబ్బకి చతికిలబడడం ఖాయం..

Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights
Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights

అప్పు బాధ.. మనసు మార్చాలనుకున్న తండ్రి..

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణమూర్తి ఇంట్లో కూర్చుని ఉంటారు అప్పు బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించి కృష్ణమూర్తి. టిఫిన్ తనే అప్లోడ్ పెడుతూ మనిషి ఏదైనా ఆలోచించడానికి అవసరం జ్ఞానం అమ్మ అని అంటాడు. నువ్వు జ్ఞానంతో చేయాలి ఏ పని చేసినా అని అంటాడు. అప్పు కృష్ణమూర్తి వైపు చూడగానే నువ్వు తప్పు చేశావని నేను అనట్లేదు కానీ ఆ అబ్బాయిని ఇంకొకరితో జత చేశాడు దేవుడు ఇప్పుడు నువ్వు బాధపడడంలో అర్థం లేదు నీకు అన్నీ నువ్వే ఆపుకోవాలి నీ బాధని నువ్వే దిగమింగాలి అని అంటాడు. కృష్ణమూర్తి అప్పుతో మనకి చాలా బాధలే వస్తాయి నీకు నేను బాధల్లో ఎలా నెట్టుకు రావాలో చిన్నప్పటి నుంచి నేర్పించాను ఇప్పుడు నువ్వు అవన్నీటిని గుర్తు చేసుకొని మళ్లీ మామూలు అప్పుల మారిపోవాలి ఇలా డల్లుగా ఉంటే ఎలాగు అని అంటాడు. ఇక అప్పు మనసు ఎలాగైనా మార్చాలి అనుకుంటాడు కృష్ణమూర్తి అప్పు అలానే ఆలోచిస్తూ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతుంది. అప్పు బాధను చూసి అన్నపూర్ణ కనకం ఇద్దరు బాధపడతారు.

Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights
Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights

ఏదో ఒక టిఫిన్..

ఇక రాజ్ బాగా ఆకలిగా ఉంది ఏదైనా టిఫిన్ తీసుకురమ్మని అనడంతో కావ్య వెళ్లి టిఫిన్ తీసుకొస్తుంది. రాజ్ చాలా థాంక్స్ టిఫిన్ అడక్కు అని తీసుకొచ్చావు అని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో దోశ పిండితో అక్షరాలు వేసి తీసుకొస్తుంది. ఏంటే ఇదంతా అని అంటాడు మీరే కదండీ, ఏదో ఒకటి తీసుకురా అన్నారు ఏదన్నది చెప్పలేదు కదా అందుకే తీసుకొచ్చాను అని అంటుంది. రాజకీయ కోపం వస్తుంది అప్పటికీ బాగా ఆకలిగా ఉంటుంది.నిన్ను అని కొట్టడానికి లేస్తాడు. అదేంటండీ మీరు అడిగినట్టే ఏదో ఒకటి తీసుకొస్తే మీరేంటి నా మీద కోప్పడాలని చూస్తున్నారు. అని కావ్య అనగానే రాజ్ బూతులు తిట్టబోయి మింగేస్తాడు. మీరు ఎన్ని తిట్లు మింగిన నాకు అర్థం అయిపోతుంది నేనెంత కష్టపడి ఉలి శిల్పాన్ని చెప్పినట్టు దోశ పిండితో ఏదో ఒకటి చేసి తీసుకు వస్తే, మీరు నా నైపుణ్యాన్ని నాకు కౌసల్యాన్ని నా బుద్ధి కుశలతని మెచ్చుకోకుండా ఫుల్లుగా నన్ను తిట్టాలని చూస్తున్నారు అని అంటుంది. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా అని అంటుంది. ఒసేయ్ ఓవరాక్షన్ చెయ్యకే నేనేదో మాట వరసకి ఏదో ఒకటి అంటే, ఏ గారు దోశ ఏ ఉప్మాను ఏదో ఒకటి చెయ్యమని అంతేగాని, నువ్వెక్కడ దొరికావి నాకు అని అంటాడు. మీ ఏదో ఒకటి లో ఇంత స్కిట్ ఉందని నేను మందమతిని కదా ఆలోచించలేకపోయానండి అని అంటుంది. మీ ఏదో ఒకట్లు ఇంత ఉందని తెలుసుకోలేకపోయానండి, అనే కావి అనగానే ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంకా ఆపవే అన్నది చాలు అని అంటాడు నాకు ఆకలేసి చేస్తుంది నేను ఏం తినాలి ఇప్పుడు అని వెంటనే కావ్య మీకు ఉప్మా కూడా పెట్టలేని స్థితిలో నేను లేనండి అని అంటుంది. ఏంటి ఉప్మాన అని అంటాడు వద్దా అని అంటుంది కావాలి అని అంటాడు అయితే పదండి అని అంటుంది ఇద్దరు కిందకి వస్తూ ఉంటారు. వాళ్లకి ధాన్యలక్ష్మి ఎదురవుతుంది వెంటనే కావ్య టిఫిన్ చేస్తావా అమ్మ అని అంటుంది ఏం చేయమంటారు అని అంటుంది ఏదో ఒకటి చెయ్యమని అంటుంది. పిన్ని అని పెద్దగా అరుస్తాడు రాజ్. ఏమైంది అని అడుగుతుంది ఏదో ఒకటి అని చెప్పకు పిన్ని దాంతో చాలా తిప్పలు వచ్చాయి అని అంటాడు ఏమైంది రాజుకి అని అడుగుతుంది. ఇక ఫేస్ అలా పెట్టడం మానేసి మీ కోసం అన్ని రకాల టిఫిన్లు చేసి వచ్చి తినండి అని అంటుంది కావ్య.

Naga Panchami November 22 2023 Episode 207: నాగ శాపానికి గురి అయిన ఇంటికి కోడలుగా వచ్చావు నీ పసుపు కుంకుమలను కాపాడుకోలేవు అని చెప్తున్నా ఫణేంద్ర..

Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights
Brahmamudi Serial today episode 23 November 2023 episode 261 highlights
అరుణ్ ని కలిసిన స్వప్న.

స్వప్నని కలవడానికి అరుణ్ వస్తాడు. ఇక స్వప్న అరుణ్ తో గొడవ పడుతూ ఉంటుంది. సంధికి వచ్చి గొడవలెందుకు అంటాడు అరుణ్. మనీ తెచ్చావా అని అంటాడు తెచ్చాను అని అంటుంది స్వప్న. లేట్ ఎందుకు ఇచ్చేసేయ్ అని అంటాడు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయమని గ్యారెంటీ ఏంటి అని అంటుంది స్వప్న. మనమేమన్నా బిజినెస్ చేసుకుంటున్నామా ఏంటి నమ్మకం ఉండాలి అని అంటాడు అరుణ్. నిన్ను ఎలా నమ్మాలి అని అంటుంది నమ్మకం ఉండాలి అని అంటాడు. మళ్లీ మళ్లీ నన్ను ఇలానే డబ్బులు ఇవ్వమని అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను. నిజం చెప్పాలంటే నేను బ్లాక్ మెయిల్ చేయాలని నేను అనుకోలేదు హాస్పిటల్ కట్టాలని ఆశ నాతో ఈ పని చేయించింది అదే అసలు మళ్ళీ పుట్టదని గ్యారెంటీ ఏంటి అని అంటుంది స్వప్న. నీతో కలిసి పదివేలు తిరిగాను నేనంటే ఏంటో నీకు తెలుసు, నిన్ను నేను మోసం చేయాలని అనుకోవట్లేదు అని అంటాడు అరుణ్. మా అమ్మ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు ఇప్పుడు నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ డబ్బులు తీసుకొని, ఇక మళ్ళీ నీ జోలి రాను అని అంటాడు. స్వప్న మాటలన్నీ నమ్ముతుంది. డబ్బులు బ్యాక్ లో నుంచి తీసి అరుణ్ తీస్తుంది ఇదంతా వేరే వాళ్ళ పక్కనుంచి ఫొటోస్ తీస్తారు. ఒకవేళ మళ్లీ ఇలాంటి పని చేస్తే మాత్రం అప్పుడు నేను నాకు ఆపడం గురించి కానీ నా పరువు గురించి గానీ ఆలోచించను, నేను నా అత్తారింట్లో సంతోషంగా ఉన్నంతవరకే నీ ఆటలు అక్కడ సమస్య వస్తే నేను ఎవరిని లెక్క చేయను ఆ విషయం నీకు బాగా తెలుసు అని అంటుంది. నీ గురించి నాకెందుకు తెలియదు కాలేజీలో పగలగొట్టావు కదా అని అంటాడు ఆ గది నీకు పెట్టకుండా చూసుకోవాలి అంటుంది స్వప్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Madhuranagarilo November 22 2023 Episode 216: రుక్మిణి వెళ్లి శ్యామ్ ని కలిస్తే రాదే తన భర్తను పెళ్లి చేసుకుందని తెలుస్తుంది, అప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతున్న మురళి..

రాహుల్ రుద్రాణి డేంజర్ ప్లాన్..

ఏంట్రా ఇంకా అరుణ్ నుంచి ఫోటోలు రాలేదు అని అడుగుతుంది రుద్రాణి. వస్తాయి వెయిట్ చెయ్ మామ్ తను వెళ్లాలి వాడి కి డబ్బులు ఇవ్వాలి. కాసేపు ఆగు అని అంటాడు ఇంతలో వాళ్ళిద్దరూ కాలేజీ ఫ్రెండ్స్ కదా, వాళ్ల మధ్య పాత స్నేహం గుర్తుకొచ్చి, వాడు సడన్ గా మారిపోయి, డబ్బులు తీసుకోవడం మానేసి మన గురించి నిజం చెప్తే అని అంటూ ఉండే లోగా రాహుల్ కి ఫోటోలు వస్తాయి. మమ్మీ నువ్వు అనవసరంగా అరుణ్ ను అనుమానించావు వాడు ఫోటోలు పంపించాడు చూడు అని చూపిస్తాడు అంటే స్వప్న అరుణ్ కలిసింది అన్నమాట అని అంటుంది రుద్రాణి. దీని కథ కంచికి చేరే సమయం వచ్చింది ఇక కావ్య కాదు కదా దేవుడి దిగి వచ్చినా కానీ స్వప్నని కాపాడలేడు, స్వప్న రాగానే నువ్వు మొదలుపెట్టు దాని పెద్ద గొడవగా మార్చే పని నాది. ఇంట్లో అందరినీ ఒపించి దాన్ని కసి తీరా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటుంది రుద్రణి.

రేపటి ఎపిసోడ్ లో గొడవ మొత్తం జరిగిన తర్వాత స్వప్నని మెడ పట్టుకొని బయటికి నేడుతుంది రుద్రాణి. వెంటనే స్వప్న వాకిలి ముందు పడిపోతుంది. ఏమైందని కావ్య టెన్షన్ గా వెళ్లి, అక్క అక్క అని స్వప్నని లేపుతుంది ఇంతలో డాక్టర్ వచ్చి స్వప్నం చెక్ చేసి తన తల్లి కాబోతుంది అని చెప్తారు. ఇక వెంటనే రాహుల్ ఆ కడుపులో పెరిగే బిడ్డకు నేను తండ్రిని కాదు అని అంటాడు. ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు. చూడాలి ఇక రేపు స్వప్నని ఎవరు కాపాడతారో..

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri