NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami November 22 2023 Episode 207: నాగ శాపానికి గురి అయిన ఇంటికి కోడలుగా వచ్చావు నీ పసుపు కుంకుమలను కాపాడుకోలేవు అని చెప్తున్నా ఫణేంద్ర..

Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights

Naga Panchami November 22 2023 Episode 207:  నా కోసమైనా నువ్వు అలా ఉండాలి పంచమి మనలో ఉన్న దిగులుకు ఈరోజే చివరి రోజు కావాలి రేపు మన పెళ్లిరోజుతో మన జీవితం కొత్తగా మారిపోవాలి ఈరోజు వరకు మనం భార్యాభర్తలం రేపటి నుంచి దంపతులం రేపు నీ జీవితంలో మరిచిపోరాన్ని గిఫ్ట్ ఇస్తాను పంచమి, నువ్వు అలాగే నేను అడిగింది ఇవ్వాలి భయపడకు పంచమి నువ్వు ఇవ్వాల్సిందే అడుగుతాను అని మోక్ష అంటాడు. నాకు ఎలాంటి కోరికలు లేవు నాకు ఏ గిఫ్ట్ వద్దు అని పంచమి అంటుంది. నువ్వు అలా అనకు పంచమి నువ్వు అడగాల్సిందే నేను ఇవ్వాల్సిందే ఏదైనా సరే ఇస్తాను అడుగు అని మోక్ష అంటాడు.నేను సుమంగళిగా ఉండిపోవాలి అదే నేను అడిగే బహుమానం రేపు నాకు కానుకగా అది ఇవ్వండి చాలుఎంత కష్టమైనా కోరికైనా తీరుస్తాను అన్నారు కదా అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights
Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights

అది నా చేతుల్లో లేదు పంచమి నువ్వింకా నా చావు గురించి భయపడుతున్నావ్ మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించకు, నేను తండ్రిని కావాలని ఉంది పంచమి నేను అడగాలనుకున్న గిఫ్ట్ ఇదే పంచమి నువ్వు తల్లివి కావాలి నా బిడ్డ నీకు కడుపులో పెరగాలి చెప్పు పంచమి నా ఆశ నెరవేరుస్తావు కదూ అని మోక్ష అంటాడు. పంచమి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. పంచమిని ఎలాగైనా ఒప్పించాలి అని మోక్ష అనుకుంటాడు. కట్ చేస్తే, ఫణేంద్ర జంగమయ్య వేషం వేసుకొని పంచమి వాళ్ళ ఇంటి ముందు అమ్మ పలుకు జగదంబ పలుకు అని అంటాడు. ఆ మాటలు వినగానే అందరూ వచ్చి అక్కడ నిలబడతారు. జ్వాలాని చూసి జంగమయ్య అమ్మ పలుకు జగదంబ పలుకు ఈ తల్లికి ఒళ్ళంతా మంట కడుపున పండలేదు పంట అమ్మ పలుకు జగదంబ పలుకు అని అంటాడు. పాపం నీ కొడుక్కి ఏమో ప్రాణగండం మీ పాలిట సుడిగుండం నిజం పలుకు నా వాక్కు  ప్రతి పలుకు జగదంబ పలుకు, అయ్యా బంగారం మనసు వెన్నపూస కానీ యమగండం ముంచుకు వస్తుంది అయ్యకు పాపం ప్రాణగండంతో చెలగాటమాడుతున్నావ్ తప్పించుకోలేవు

Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights
Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights

ఆ స్వామి రాతను అమ్మ పలుకు జగదంబ పలుకు ఉన్నది ఉన్నట్టు పలుకు అని మోక్షని చూస్తూ ఉంటాడు ఫణేంద్ర అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. శివోహం శివ నోట మాట రావట్లేదే నా నోట పలికించు అని పంచమి వైపు చూస్తూ, నువ్వు భూమ్మీద పుట్టిన మనిషివి కాదే తల్లి నాగమ్మ అంశే నువ్వు పెళ్ళాడి వచ్చావు నిన్ను ముట్టుకుంటే చస్తాడు నీ భర్త అమ్మ పలుకు జగదమ్మ పలుకు అన్ని సత్యం పలుకు శివోహం శివ మనువాడి వచ్చిన భర్తకి దూరంగానే ఉండాలి తల్లి కలిస్తే మళ్లీ కనిపించదు నీ మెడలోని తాళి నాగదోషం ఉన్న ఇంట్లో అడుగు పెట్టావు కాపాడుకోలేవు నీ పసుపు కుంకుమలని నాగు పాము పగ నీకు తెలుసు బాగా అన్ని సత్యం పలుకు అని ఫణేంద్ర అంటూ ఉండగా మోక్ష పంచమి తీసుకొని వెళ్ళిపోతాడు. రాములోరి అంశ నీ చేత దానం చేయి స్వామి అని ఫణేంద్ర అంటాడు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఫణేంద్ర ఇంటికి పుటేడు దుఃఖం రాబోతుంది స్వామి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ వెళ్లిపోతాడు. అలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఇలా చెప్తూ ఉంటారు పెదనాన్న ఏమీ కాదు మనం లోపలికి వెళ్దాం పదండి అని వాళ్ళ కొడుకు తీసుకువెళ్తాడు.కట్ చేస్తే చిత్ర జ్వాల ఫణేంద్ర కోసం వెతుకుతూ ఉంటారు. ఏంటి నాకోసం వెతుకుతున్నారు ఎందుకు అని ఫణేంద్ర అడుగుతాడు. ఇందాక భార్యాభర్తలు కలిస్తే చనిపోతారని చెప్పావు కదా అది నిజమేనా అని జ్వాల అంటుంది.

Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights
Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights

అమ్మ పలుకుని అనుమానిస్తారా మీ నోట్లో నుంచి పాములు ఎల్లిపిస్తాను అని వాళ్ళ నోట్లో నుంచి పాములు  ఎల్లిపిస్తాడు ఫణేంద్ర. అది చూసి భయపడి పోతారు చిత్ర జ్వాల. ఇప్పుడు నమ్మకం కుదిరిందా చెప్పండి అని ఫణేంద్ర అంటాడు. ఇంకొకసారి భార్యాభర్తలు కలిస్తే చనిపోతారని చెప్పండి నీకు ఈ నగ ఇస్తాము అని జ్వాల అంటుంది. పాములు పట్టుకొని నగ అంటారేంటి అని ఫణీంద్ర అంటాడు. అమ్మో పాము అని భయపడి పరిగెత్తుకొచ్చి సుబ్బు సాటుకు నిలబడి కాపాడు సుబ్బు అని అంటారు. సుబ్బు ని చూసిన ఆ పాము వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంది. తప్పు చేసిన మనుషులకు ఏది పట్టుకున్న పాముగానే కనిపిస్తుంది అని సుబ్బు అంటాడు.

Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights
Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights

అక్క మనం చనిపోయి ఏదైనా దివ్యలోకానికి వచ్చామా మాయలు మంత్రాలు కనిపిస్తున్నాయి అని చిత్ర అంటుంది.పంచమితో మోక్ష కలిస్తే చనిపోతాడు కాబట్టి మనం మోక్షని రెచ్చగొట్టాలి అని జ్వాల అంటుంది. నీకు ధైర్యం ఉంటే ఆ పంచమితో కలువని చెప్పుదామా అక్క అని చిత్ర అంటుంది. అలా చెప్పకూడదు కర్ర విరగకూడదు పాము చావాలి అలా చెప్పాలి అని జ్వాల అంటుంది. అక్క మనం ముందైతే లోపలికి వెళ్దాం అక్కడున్న శీను  బట్టి మనం మాట్లాడదాం అని చిత్ర అంటుంది.

Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights
Naga Panchami Today Episode November 22 2023 Episode 207 highlights

కట్ చేస్తే అందరూ హాల్లో కూర్చుని బాధపడుతూ ఉంటారు. పంచమి అతను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడకు అలాంటివి ఏమీ జరగవు అని మోక్ష అంటాడు. అతను అన్నది అన్ని నిజం కాకపోయినా నాగ గండంతో బాధపడుతున్నారు అని చెప్పాడు ఆ మాట నిజమే కదా మోక్ష అని శబరి అంటుంది. వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతారు అది మనకు కనెక్ట్ అవుతుంది అని వాళ్ళ చిన్న కొడుకు అంటాడు. మీ గురించి చెప్పలేదు కాబట్టి అలా అనుకుంటున్నారు కానీ పంచమి గురించి చెప్పింది అక్షరాల నిజం అని జ్వాల అంటుంది..

Related posts

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri