NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 11 episode 2024: ఆశ సాగర్ ఇద్దరు కలిసి అంజలిని ఏం చేయబోతున్నారు? రేపటి ఎపిసోడ్ లో చూద్దాం….

Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights

Kumkuma Puvvu t november 11 episode 2024:  ఆశ బంటి నీ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోదామని అనుకుంటే ఈ అంజలి మళ్ళీ వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. ఆశా మాటలకు సాగర్ రెచ్చిపోయే అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఆశ అంటాడు. ఆశ నీవు నాకు సపోర్ట్ గా ఉండాలి నేను నీకు సపోర్ట్ గా ఉండాలి. సాగర్ అయితే ఏం చేయాలో చెప్పు. ఆశ ఇక మన ఇద్దరం కలిసికట్టుగా ఉండి ఆ అంజలిని ఓడియడమే మన ధ్యేయం. ఆశ నీవు నాకు సపోర్ట్ చేస్తే నీ 50 కోట్ల ఆస్తిని నీకు వచ్చేలా చేస్తాను అలాగే,బంటి నీ పెళ్లి చేసుకుని ఆ అంజలి మీద గెలుస్తాను. సాగర్ అలాగే ఆశ. సాగర్ ఇంట్లో పద్మావతి శ్వేతకు ఎలాగైనా నిజం చెప్పాలి అది ఎలా చెప్పాలి కానీ నిజం తెలిసిన శ్వేత ఊరుకుంటుందా. కొండమ్మ ఎందుకు ఊరుకుంటుoది మా లక్కీ ఏది అని గోల చేస్తుంది. అయితే ఏం చేద్దాం కొండమ్మ శ్వేతకు నిజం ఎలా చెబుదాం. కొండమ్మ చేసేదేముందమ్మా మీ అమ్మాయికి లేదు ఆ లక్కీ ఇక తిరిగి రాదు అని చెబితే ఆ పసి మనసు ఊరుకుంటుందా తట్టుకోగలుగుతుందా.

Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights
Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights

అని కొండమ్మ పద్మావతి మాట్లాడుకుంటూ ఉండగా అంజలి వస్తుంది. అంజలిని చూసినా పద్మావతి కొండమ్మ షాక్ అవుతారు. పద్మావతి ఏంటి అంజలి మళ్ళీ వచ్చావు నీవు రావు ఏమో అనుకున్నాను కానీ ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది.అంజలి అలా ఎలా వెళ్ళిపోతాను స్వేతను వదిలి. నేను ఒకప్పుడు తల్లిదండ్రి లేని అనాధ గా పెరిగాను ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అందుకని ఇంకొక ఆడ పిల్ల అలాంటి బాధ అనుభవించ కూడదనే మళ్లీ తిరిగి వచ్చాను. పద్మావతి అంటే నీవు చెప్పేది నాకు అర్థం కావడం లేదమ్మా అంజలి.అంజలి నేను ఎక్కడ ఉన్నా స్వేతను నా బాధ్యతగా భావించి తన కోసము వస్తాను తనను చూసుకుంటాను.ఎలా చూసుకుంటావమ్మా నీవు వెళ్లిపోయావు కదా నేను వెళ్ళిపోయాను కానీ నా బాధ్యతను వదిలిపెట్టి వెళ్లలేదు పద్మావతి గారు. కొండమ్మ అయితే ఎందుకు వచ్చినట్టమ్మ అంజలి శ్వేత కోసం వచ్చాను పద్మావతి అయితే స్వేతను ఎప్పటిలానే చూసుకుంటావా ఎప్పటిలాగే తల్లిలా ప్రేమను అందిస్తావా.

Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights
Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights

అంజలి తప్పనిసరిగా అందిస్తాను పద్మావతి అయితే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వు ఎప్పటికీ నీవు లక్ష్మి వి కాదు అంజలి అని శ్వేతకు తెలియనివ్వకూడదు నీవే తన తల్లి లక్ష్మీ లాగా ఎప్పటికీ తనను అలాగే చూసుకోవాలి. అంజలి పద్మావతి గారు నేను మాటిస్తున్నాను శ్వేతను ఎప్పటికీ నా బాధ్యతగా భావిస్తాను. పద్మావతి చాలా సంతోషం అమ్మ కొండమ్మ చాలా సంతోషంగా ఉంది అంజలి శ్వేత ఎక్కడుంది ఇంకా స్కూల్ నుంచి రాలేదా పద్మావతి వచ్చిందమ్మా బెడ్ రూమ్ లో ఆడుకుంటుంది. అంజలి శ్వేత దగ్గరకు వెళ్లి మా చిట్టి తల్లి ఏం చేస్తుంది అని అంటుంది. శ్వేత లక్కీ నేను నీతో మాట్లాడను అంజలి ఎందుకు చిట్టి తల్లికి కోపం వచ్చిందా శ్వేత ఆ అవును కోపం వచ్చింది మా లక్కీ మీద అలిగాను అంజలి అలా అలిగితే ఎలా అంజలి కి చాలా పనులు ఉంటాయి కదా మరి నీ కోసం డ్యూటీ చేస్తుంది కదా మరి టైం సరిపోదు కదా వచ్చినప్పుడు ఆడుకోవాలి అలా అల్లరి చేసి ఏడుస్తూ ఉంటే బ్యాడ్ గర్ల్ అంటారు కదా శ్వేత అవునా లక్కీ? అంజలి అవును ఇలా ఏడుస్తూ కూర్చుంటే అందరూ బ్యాడ్ గర్ల్ అంటారు.

Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights
Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights

నీవు ఎప్పుడు బయటి వాళ్లతో బ్యాడ్ గర్ల్ అని పేరు తెచ్చుకోవద్దు చాలా గుడ్ గర్ల్ లాగా మంచి అమ్మాయిలాగా,అమ్మ ఉన్నా లేకపోయినా టైం కు తిని మంచిగా ఆడుకోవాలి అల్లరి చేయకూడదు అప్పుడే గుడ్ గర్ల్ అని పేరు వస్తుంది. నేను డ్యూటీకి వెళ్లితే డబ్బులు వస్తాయి నిన్ను పెద్ద చదువులు చదివించాలి అమెరికాకు పంపించాలి కదా మరి నువ్వు జాబ్ చేయాలి కదా అప్పుడు పెద్ద పేరు వస్తుంది కదా అని శ్వేతకు ధైర్యాన్ని చెబుతుంది అంజలి. అప్పుడు శ్వేత అవునా లక్కీ నేను అలాగే ఉంటాను నీవు ఉన్న లేక పోయినా గుడ్ గర్ల్ లాగే ఉంటాను. అంజలి ఇదిగో ఈ బొమ్మలన్నీ నీకే ఇవన్నీ నీకే తీసుకువచ్చాను శ్వేత హాయ్ చాలా బాగున్నాయి ఈ బొమ్మలు అన్ని అంజలి నీవు మంచిగా ఏడవకుండా ఆడుకుంటే ఇంకా చాలా తెస్తాను శ్వేత అలాగే లక్కీ అంజలి అయితే నేను మరి వెళ్లి రానా నాకు చాలా పనులు ఉంటాయి కదా శ్వేత ఇప్పుడే వచ్చావు కదా అంజలి అవును ఇప్పుడే వచ్చాను కానీ ఇప్పుడే వెళ్లాలి నేను వెళ్ళొస్తాను శ్వేత సరే లక్కీ వెళ్లిరా బాయ్ అని అంజలి అని పంపిస్తుంది శ్వేత.

Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights
Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights

అందుకు పద్మావతి కొండమ్మ చాలా సంతోషపడతారు.కొండమ్మ అమ్మ పద్మావతి తోఈ అంజలి అమ్మది మనసు చాలా గొప్పది అమ్మ. పద్మావతి అవును కొండమ్మ ఇలాంటి అమ్మాయి ఎక్కడన్నా ఉంటుందా? మనం తనకు నమ్మకద్రోహం చేసినా కానీ తను మాత్రం శ్వేత కోసం వచ్చింది చూశావా కొండమ్మ అవునమ్మా ఆ అమ్మది మనసు చాలా గొప్పది ఎలాగైనా బంటిబాబు కోలుకొని ఆ అమ్మ సంతోషంగా ఉంటే మనకు అదే చాలు పద్మావతి అవును కొండమ్మ అంజలి బంటి సంతోషంగా ఉంటే అదే చాలు మనకు అని అనుకుంటారు.

Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights
Kumkuma Puvvu today episode november 11 2023 episode 2024 highlights

ఆశ బంటిని ఎలాగైనా చంపేయాలన్నా ప్లాన్ తో బంటి గదిలోకి వెళ్లి టైం గాడ్ నేను జస్ట్ లో మిస్ అయ్యాను లేకుంటే పిచ్చివాడితో నేను తాళి కట్టించుకోవడం ఏంటి ఎలాగూ పెద్ద ప్రమాదం తప్పింది అని ఆశ నన్ను గుర్తు పడతాడో లేదో చూద్దాం అని బంటి, బంటి నేను గుర్తుపట్టావా ఇదిగో నీకు టాబ్లెట్ వేయాలి కదా అని టాబ్లెట్ వేయబోతుండగా బంటి ఆశ చేసిన మోసం గుర్తుకు వచ్చి ఆశను చేతితో గట్టిగా నెట్టి వేస్తాడు ఆశ వెళ్లి గోడకు పడుతుంది ఆశ వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే నన్ను గుర్తుపట్టాడా?

Related posts

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri