NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 15 2023 Episode 521: మల్లి అరవింద్ రాజీనామా చేయడానికి వీలు లేదు అంటున్నా గౌతమ్..

Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights

Malli Nindu Jabili December 15 2023 Episode 521: ఆఫీస్ కు వెళ్తున్నారు కదా పాలు తాగి వెళ్ళండి అంటే గ్లాసులు విసిరే సార్ ఎందుకు అని మల్లి అంటుంది పాలల్లో  పంచదార కలిపావా విషయం కలిపావా నాకు ఎదురు పడొద్దు ఇంట్లో ఉండడానికి మాత్రమే చోటిచ్చాను నా మనసులో కాదు అని గౌతమ్ అంటాడు. నా మాట నమ్మండి నేను ఏ తప్పు చేయలేదు అని మల్లి అంటుంది. నా కొడుకు సేవలు చేయడానికి పని వాళ్ళు ఉన్నారు మేమున్నాం వాడి జీవితాన్ని సర్వనాశనం చేసింది చాలు వెళ్ళు ఇక్కడి నుంచి అని కౌసల్య కోపంగా ఉంటుంది. గౌతమ్ వెళ్తూ ఉండగా పలిగిన గ్లాసు ముక్క గౌతమ్ కాలికి గుచ్చుకుంటుంది. అందరూ దగ్గరికి వెళ్తారు మల్లి నువ్వు నన్ను టచ్ చేయదు అని గౌతమ్ అంటాడు.గౌతమ్ నొప్పిగా ఉందా నాన్న అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights
Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights

నమ్మకంగా ఉన్న అమ్మాయి మోసం చేసింది ఆ బాధ కంటే ఇదేమి ఎక్కువ కాదు నా ప్రాణం పోతున్నా సరే నువ్వు నా దగ్గరికి రాకూడదు అని గౌతమ్ అంటాడు. మల్లి ఏడుస్తూ గ్లాసు ముక్కలు తీస్తూ ఉండగా మల్లి వేలుకు గుచ్చుకుంటుంది. అమ్మ అని ఏడుస్తుంది మల్లి. గౌతమ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. మల్లి కుమిని కుమిలి ఏడుస్తుంది.కట్ చేస్తే, మల్లి బాగా ఆలోచించి నేను రాజీనామా చేయడమే మంచిది అని గౌతమ్ దగ్గరికి వెళ్లి ఏమండీ అని అంటుంది. ఇది ఇల్లు కాదు ఆఫీసు సార్ అని పిలు అని గౌతమ్ అంటాడు. సారీ సార్ అని మల్లి అంటుంది. నాకున్న వ్యక్తిగత విషయాల వల్ల ఉద్యోగాన్ని సరిగా చేయలేకపోతున్నాను అందుకే రాజీనామా చేస్తున్నాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights
Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights

పెళ్ళాం కాని పెళ్ళాం గారు వ్యక్తిగత సమస్యలేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని గౌతమ్ అంటాడు. ఇంకా నాకు వేరే సమస్యలు ఏమీ లేవండి బయట మీకు తెలుసు కదా మళ్లీ నన్ను ఎందుకు అడుగుతున్నారు అని మల్లి అంటుంది.ఇంతలో అరవింద్ కూడా ఆఫీసులోకి వస్తాడు.నా భార్యకి మొదటి భర్త గారు ఏంటి ఇలా వచ్చారు అని గౌతమ్ అంటాడు. నా రాజీనామా లెటర్ సార్ అని గౌతమ్ షాక్ ఇస్తాడు అరవింద్. గౌతమ్ పిచ్చెక్కిన వాడిలా పకపక నవ్వుతూ ఉంటాడు. ఇద్దరూ ఒకేసారి రాజీనామా ఎందుకు చేయాలనుకుంటున్నారు అని గౌతమ్ అంటాడు.నా పర్సనల్ సార్ అని అరవింద్ అంటాడు. మిస్టర్ అరవింద్ గారు నీ మొదటి భార్యతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అని గౌతమ్ అంటాడు. గౌతమ్ జరిగిన దాంట్లో మల్లి తప్పేమీ లేదు అని  అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights
Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights

అరవింద్ జరిగిన దాంట్లో మల్లి తప్పేమీ పప్పులో ఉప్పు లేదు గోడ మీద బల్లి లేదని సర్ది చెప్పినంత మాత్రాన నేను నమ్మను అరవింద్ కానీ మీరిద్దరూ రాజీనామా చేయడానికి కంపెనీ రూల్స్ ఒప్పుకోవు మీకు త్రీమంత్స్ టైం ఉంది మూడు నెలల వరకు మీరు రాజీనామా చేయడానికి లేదు పని చేయాల్సిందే అని గౌతమ్ అంటాడు. అరవింద్ ఇక నువ్వు బయలుదేరు అని రాజీనామా లెటర్ చేతిలో పెడతాడు అంటాడు గౌతమ్.  అరవింద్ ఏమి మాట్లాడలేక చేతకాని వాడిలాగా మౌనంగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పు హనీమూన్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా అని గౌతమ్ మల్లి ని అంటాడు. నీకు దండం పెడతాను ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడకండి అరవింద్ బాబు మీద నాకు చెడు ఆలోచనలు లేవు బాబు గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు మీరంటే నాకు ప్రాణం మీరేనా సర్వసం అర్థం చేసుకోండి మీతో ఎక్కడికైనా వస్తాను ఏం చెప్పినా చేస్తాను నీకోసం ప్రాణం ఇవ్వమన ఇస్తాను నా ఊహల్లో నా జీవితంలో ఉండేది మాత్రం మీరే అని మల్లి అంటుంది. అబ్బా చాలా  అద్భుతంగా యాక్ట్ చేస్తున్నావ్ బయటికి నడువు అని గౌతమ్ కోపంగా అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights
Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights

హలో అని చిటికె వేసి పిలిచి రాజీనామా లెటర్ చేతులో పెట్టి ఇప్పుడు వెళ్ళు అని అంటాడు గౌతమ్. మల్లి బాధ పడుకుంటూ గౌతమ్ వంక చూస్తూ బయటికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే, ఇంతలో వసుంధర ప్రీతికి ఫోన్ చేస్తుంది. ఒకసారి హెడ్లైన్ చదివి వినిపిస్తావా అని వసుంధర అంటుంది. భూ కబ్జాదారుడు ధర్మారాజు ఇళ్ల స్థలాలు చెరువులోని దోపిడీగా దోచేస్తున్న ధర్మరాజు అని ప్రీతి చదువుతుంది. హెడ్లైన్ అదిరిపోయింది మిగతాదంతా నేను ఊహించుకోగలను టైం వేస్ట్ చేయకుండా మల్లి తో సైన్ చేయించుకో అని వసుంధర చెప్తుంది. అలాగే మేడం అని ప్రీతి ఫోన్ కట్ చేస్తుంది.

Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights
Malli Nindu Jabili Today Episode December 15 2023 Episode 521 Highlights

మల్లి ని కాపురానికి నిప్పు ముట్టించాను ఎలా ఆపుకుంటావో చూస్తాను రెడీగా ఉండు అని వసుంధర అంటుంది. కట్ చేస్తే,మేడం రేపు రావాల్సిన పేపర్ మీద సైన్ చేస్తే ప్రింట్ చేస్తాను అని ప్రీతి అంటుంది. వనసు బాగోలేదు అరవింద్ బాబు చేత చేయించుకో అని మల్లి అంటుంది. అరవింద్ బాబు గారు ఆఫీసులో లేరు బయటికి వెళ్లారు ప్లీజ్ మేడం అర్జెంటుగా సైన్  చేయండి అని ప్రీతి అంటుంది. మల్లి ఆ పేపర్లు ఏవి చదవకుండా టకటక సంతకం పెట్టేస్తుంది.ప్రీతి ఆ పేపర్లు తీసుకొని వెళ్ళిపోతుంది. కౌసల్య ఇంటిదగ్గర మల్లి నీ రాజీనామా చేయి ఆఫీస్ లో నైనా నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వమని చెప్పింది ఆ మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది మల్లి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella