NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili February 8 2024 Episode 567: మీరా ని బయటికి గెంటేసిన వసుంధర,వసుంధర ని ఎదిరించిన మీరా..

Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights

Malli Nindu Jabili February 8 2024 Episode 567: ఇక్కడ నువ్వు అక్కడ వసుంధర అత్తయ్య వదిన ను మనశ్శాంతిగా బ్రతకనివ్వరా అని నీలిమ అంటుంది. గౌతమ్ ఎన్నిసార్లు చెప్పాడు ఆ ఇంటికి వెళ్ళొద్దని అని కౌసల్య అంటుంది. నేను అక్కడికి ఎందుకు వెళ్ళదు నా అక్క ఉంది నా తల్లి ఉంది నేను వెళ్తాను అని మల్లి అంటుంది. ఈసారి వెళ్తే వసుంధర చెప్పు తీసుకొని కొడుతుంది అని కౌసల్య వెళ్ళిపోతుంది. వదిన అమ్మ అలాగే అంటుంది నువ్వు ఊరుకో అని నీలిమ అంటుంది. కట్ చేస్తే, మీరా నన్ను కొడుతుందా అని ఆవేశంలో మీరా ని పిలుస్తుంది వసుంధర. లక్ష్మమ్మ వెళ్లి మీరా బట్టలు సర్దుకు రా అని వసుంధర చెబుతుంది. ఎందుకు వసుంధర అలా అరుస్తున్నావ్ అని శరత్ అంటాడు. నన్ను కొట్టిన ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో అని వసుంధర అంటుంది. వసుంధర నువ్వు మల్లి కి గాయం చేసావని తొందరపాటులో చేయి జారిందని మీరా చెప్పింది కదా అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights
Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights

దీన్ని మీరు ఇలా వెనకేసుకు రావడం వల్లనే ఇలా చేస్తుంది ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వసుంధర అంటుంది. అమ్మగారు ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది కావాలని మిమ్మల్ని కొట్టలేదమ్మా అని మీరా అంటుంది. ఈరోజు నన్ను కొట్టింది రేపు నా కూతుర్ని కొడుతుంది అని వసుంధర మీరా మెడ పట్టి బయట గెంటేస్తుంది. చూడండి దాన్ని లోపలికి రాణిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మాలినిని శరత్ ని లోపలికి తీసుకువెళ్లి డోర్ పెడుతుంది వసుంధర. మీరా బట్టల బ్యాగు తీసుకుని డోర్ తీసుకొని లోపలికి వస్తుంది.

Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights
Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights

ఏంటే మల్లొచ్చావ్ అని వసుంధర అంటుంది. ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అమ్మగారు నీ మెడలో తాళి ఉన్నట్టే నా మెడలో కూడా ఉంది,ఇన్నాళ్లు నేను హక్కుల గురించి అడగలేదు కానీ నేను ఇక్కడి నుంచి వెళ్లాలంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక కూతురు కష్టంలో ఉంది ఇంకొక కూతురు భర్తను పోగొట్టుకున్న బాధలో ఉంది వాళ్ళని అలా వదిలేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళను నా కూతురు  వస్తుంది వాళ్ళ అక్క కోసం  మీరేం చేస్తారో చూస్తాను అంటూ లోపలికి వెళుతుంది మీరా.

Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights
Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights

ఇలా ఎగిరి తిరిగి  అది లోపలికి వెళ్తుంటే అలా చూస్తున్నారు మాట్లాడరా అని వసుంధర అంటుంది. తనని బయటికి వెళ్ళగొట్టినప్పుడు ఎలా ఊరుకున్నానో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అలాగే ఊరుకుంటాను అని శరత్ వెళ్లిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తుంది వసుంధర. అమ్మ ఎందుకు అంతలా కోపం తెచ్చుకుంటావ్ కూల్ గా ఉండు అని మాలిని అంటుంది. కట్ చేస్తే, నీలిమ గౌతమ్ కి ఫోన్ చేసి మల్లి నీ కొట్టిన విషయం చెబుతుంది . సరే నేను వచ్చాక చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు. సార్ పని అయిపోయింది నేను ఇంటికి వెళ్తాను అని గౌతమ్ అంటాడు. సరే వెళ్ళమని వాళ్ళ సార్ డబ్బులు ఇస్తాడు గౌతమ్ వెళ్ళిపోతూ ఉండగా వేరే అతను వచ్చి ఈరోజు డ్రైవర్ రాలేదు సార్ సరుకుదించాలి అని చెబుతాడు ఓనర్ కి. మళ్లీ గౌతమ్ ని పిలిచి ఆటో డ్రైవింగ్ చేయమని అడుగుతాడు. సార్ నేను అర్జెంట్గా వెళ్లాలి పని ఉంది అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights
Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights

ఈసారి కి సహాయం చేయవయ్యా ఒకరికొకరం సాయం చేసుకోవాలి కదా అని అతను అంటాడు. సరే సార్ అని గౌతమ్ ఆటో తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా మధ్యలో ఆటో ఆగిపోతుంది. ఏమైందని ఆటో చూస్తూ ఉంటాడు గౌతమ్. కట్ చేస్తే, మీరా శరత్ కార్లో మల్లి దగ్గరికి బయలుదేరుతారు. వసుంధర ఆవేశం తగ్గేంతవరకు మల్లి ని ఇంటికి రావడం తగ్గించమని చెప్పు మీరా అని శరత్ అంటాడు. వల్ల అక్క బాధలో ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుందండి అని మీరా అంటూ వెళుతుండగా గౌతమ్ కనపడతాడు. కార్ ఆపి గౌతమ్ ని చూస్తారు మీరా శరత్. ఏమండీ ఆటో ఆగిపోయింది అర్జెంటుగా లోడ్ దించాలి కొంచెం హెల్ప్ చేయరా అని పక్కన వాళ్ళని బ్రతిమిలాడుతాడు గౌతమ్.

Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights
Malli Nindu Jabili Today Episode February 8 2024 Episode 567 Highlights

వాళ్లొచ్చి ఆటోని నేడతారు ఆటో స్టార్ట్ అవుతుంది థాంక్స్ చెప్పి గౌతమ్ వెళ్లిపోతాడు.గౌతమ్ బాబుకి ఉద్యోగం దొరికిందని మల్లి చెప్పింది ఈ పని చేస్తున్నాడని మల్లి కి తెలియదు కావచ్చు నాలుగు ఇళ్లలో పని చేసే నా సరే కుటుంబాన్ని నా కూతురు పోషించేది గౌతమ్ బాబుని ఈ పని చేయనిచ్చేది కాదు అని మీరా బాధపడుతుంది. ఎలాగైనా సరే గౌతమ్ బాబుకి మీరే సహాయం చేయాలి అని మీరా అంటుంది. మనం ఎన్నిసార్లు సహాయం చేస్తానన్న గౌతమ్ అభిమానం అడ్డం వచ్చి తీసుకోలేదు ఇంకొకసారి ప్రయత్నిద్దాం అని శరత్ మీరాని తీసుకొని వెళ్తాడు. తనకు జాబ్ వచ్చిందంటే ఎంతో సంతోషించాను కానీ ఈ పని చేస్తున్నాడని మల్లి కి తెలియదు కావచ్చు అని మీరా బాధపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella