NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 18 2024 Episode 549: కాలేజీకి వెళ్లిన గౌతమ్ కి ఘోర అవమానం, మోసం చేసిన అతని కొట్టిన మల్లి..

Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights

Malli Nindu Jabili January 18 2024 Episode 549:  రండి సార్ ఇస్తాను అని అటెండర్ అరవింద్ ని తీసుకొని వెళ్తాడు. నా దగ్గర ఒకలా బయట ఒకలా నటిస్తున్నవ నీ లాంటివన్నీ ఎలా నమ్మాలి అరవింద్ అని మాలిని అనుకుంటుంది. అటెండర్ మల్లి  సర్టిఫికెట్ తెచ్చి అరవింద్ కి ఇస్తాడు అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మల్లి గౌతమ్ కాలేజ్ దగ్గరికి వస్తారు. అరవింద్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా మాలిని కూడా తన వెనకాల ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,మల్లి గౌతమ్ వాళ్ల సార్ దగ్గరికి వచ్చి సార్ నాకు సర్టిఫికెట్ పోయాయి ఇంకొక కాఫీ కావాలి అని అడుగుతుంది. ఇందాకే మీ ఆయన వచ్చి నీ సర్టిఫికెట్ ని తీసుకొని వెళ్లారు కదా అమ్మ అని వాళ్ళ సార్ అంటాడు. మా ఆయన అని మల్లి షాక్ అవుతుంది. అవును ఇందాకే అరవింద్ వచ్చి నీ భర్తగా సైన్ చేసి సర్టిఫికెట్ ని తీసుకువెళ్లిపోయాడు మీ హస్బెండ్ వచ్చి తీసుకెళ్లినట్టు నీకు తెలియదమ్మా మళ్లీ వచ్చావు  అని  సార్ చెప్తాడు. ఆ మాట వినగానే కోపంతో రగిలిపోతున్న గౌతమ్ ఎవడు పడితే వాడు చెబితే ఎలా ఇస్తారు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights
Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights

నేను లేకుండా ఎలా ఇచ్చారు సార్ అని మల్లి అంటుంది. నీ భర్త కాబట్టి ఇచ్చాను అమ్మ వేరే ఒకరైతే ఎందుకు ఇస్తాను అని సార్ అంటాడు. మల్లి ని భర్త నేను సార్ అరవింద్ కాదు అని గౌతమ్ కోపంగా ఉంటాడు. ఎవడో వచ్చి అలా అడిగితే ఇచ్చేస్తారా మీకు కామెన్ సెన్స్ అనేది లేదా అని గౌతమ్ అంటాడు. కావాలంటే చూడండి తను భర్తగా సైన్ చేసి ఇచ్చిన పేపర్ అని ప్రిన్సిపాల్ సార్ చూపెడతాడు. అ పేపర్ చూసిన గౌతమ్ కోపంతో రగిలిపోయి పేపర్ విసిరేసి వాడు నిన్ను వదలడు అని వెళ్ళిపోతాడు. మీరు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది సార్ అని మల్లి అంటుంది. అరవింద్ నిన్ను గతంలో కాలేజీలో జాయిన్ చేశాడు అతను వచ్చి అడిగితే ఇచ్చను దాంట్లో తప్పేముంది అని సార్ అంటాడు. తప్పంతా నాదే సార్ నేను ఏది చేద్దామన్న అంత నాకు ఎదురు తిరుగుతుంది అని మల్లి ఏడుస్తూ గౌతమ్ దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. కట్ చేస్తే, నువ్వు వాడు కావాలని ఇదంతా చేశారు కదా నన్ను అవమానించడానికి అని గౌతమ్ అంటాడు. నేనెందుకు అలా చేస్తాను నాకేమీ తెలియదు అని మల్లి అంటుంది. అంతా అబద్ధం ఇంకా నా పరువు తీద్దామని నువ్వు అరవింద్ వేసిన ప్లాన్ కదా మా అమ్మ ఎంత చెప్పినా వినకుండా నీ వెనకాల వచ్చాను నాకు జరగాల్సిందే ఈశాస్తి అని గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు.ఏం ఆలోచిస్తున్నావ్ కూర్చో అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights
Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights

మల్లి ఆటోలో కూర్చొని బంజర హిల్స్ కాదన్నా రోడ్ నెంబర్ 40 దగ్గరికి తీసుకు వెళ్ళండి అని మల్లి అంటుంది. అది వసుంధర అత్తయ్య వాళ్ళ ఇల్లు కదా అక్కడికి ఎందుకు అని గౌతమ్ అంటాడు.అక్కడ తెలుసుకోవాల్సిన వి కొన్ని ఉన్నాయి అన్న అక్కడికి పోనివ్వండి అని మల్లి అంటుంది.మల్లి ఫోన్ చేసి మీరు వసుంధర అత్త ఇంటికి రండి అని కౌసల్య కి చెబుతుంది. అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఏదో మాట్లాడిత వే0టి గౌతమ్ ఎక్కడున్నాడు అని కౌసల్య అంటుంది. నేను ఆయన కలిసి వసుంధర ఇంటికి వెళ్తున్న మీరు త్వరగా రండి అని మల్లి అంటుంది. ఏం చేయబోతుంది అల్లి గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు.అన్నయ్య కూడా వెళ్ళాడు అంటే ఇంపార్టెంట్ విషయమై ఉంటుంది వెళ్దాం పదమ్మ అని నీలిమ కౌసల్య అక్కడి నుంచి బయలుదేరుతారు. కట్ చేస్తే,మల్లి వాళ్లు వెళ్లే ఆటో కి ఒక అతను అడ్డం పడతాడు. ఆటో అతనితో గొడవ పడుతూ ఉండగా మల్లి అతని చూసి గుర్తుపట్టి ఏవండీ వీడే నాకు ఉద్యోగం ఇస్తానని చెప్పి నా సర్టిఫికెట్ తీసుకొని మోసం చేశాడు ఎందుకలా చేసావో చెప్పరా అని మల్లి అతని కొడుతుంది. అతను మల్లి నీ పక్కకి నెట్టేసి బైక్ వేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్లే వాడికి కర్ర విసిరేసి అతన్ని కింద పడేసి చిత్త కొడుతుంది మల్లి.

Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights
Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights

అతని అలా కొడుతూ ఉండగా అక్కడికి నలుగురు వచ్చి ఏమయింది అని అడుగుతారు. నాకు ఉద్యోగం ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసి సర్టిఫికెట్లను తీసుకున్నారు నీ చేతి ఎవరు చేయించారు చెప్పరా నేను మల్లి అతన్ని కొడుతూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం కొడితే చెప్పరామా పోలీసులకి చెప్తే వాళ్లే చెప్తారు అని అక్కడ ఉన్న వాళ్ళు అంటారు. అమ్మ నన్ను పోలీసులకు పట్టించకండి అమ్మ నిజం చెప్పేస్తాను నేను డబ్బుకు ఆశపడి చేశాను అని అతను అంటాడు. ఎవరు చెప్పారు చెప్పు అని మల్లి అడుగుతుంది. వసుంధర గారు చెప్పినట్టు చేసానమ్మ ఆవిడ నాకు డబ్బు చూపించి అలా చేయమంటే చేశాను అమ్మ నన్ను దయచేసి వదిలిపెట్టండి పెళ్ళాం పిల్లలు ఉన్నావాని అని అతను అంటాడు. ఆ మాట వినగానే మల్లి షాక్ పోతుంది . గౌతమ్ ని తీసుకొని ఆటోలో మల్లి బయలుదేరుతుంది.కట్ చేస్తే, మాలిని అరవింద్ కోసం కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మాలిని ఎందుకు ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నావ్ అని వసుంధర అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights
Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights

మీ అల్లుడుగారు రానివ్వండి అందరి ముందు చెప్తాను అని మాలిని అంటుంది. ఇంతలో అరవింద్ ఇంటికి వస్తాడు. అరవింద్ ను చూసిన మాలిని చప్పట్లు కొడుతూ రండి శ్రీవారు మీరు ఈరోజు చాలా గొప్ప పని చేశారు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని మాలిని బ్యాగులో ఏముంది అని అడుగుతుంది. అడుగుతుంది కదా సమాధానం చెప్పు అని వసుంధర అడుగుతుంది.ఏ విషయంలోనో మాలిని అమ్మగారు బాధపడుతున్నారు ఇట్లాంటి సమయంలో ఆడపిల్లని బాధ పెట్టకూడదు చెప్పండి బాబు గారు అని మీరా అంటుంది..

Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights
Malli Nindu Jabili Today Episode January 18 2024 Episode 549 Highlights

ఎవ్వరూ అడిగినా చెప్పరు నేనే చెప్తాను బ్యాగులో ఏముందో అరవింద్ గారి మాజీ భార్య అయిన మల్లి సర్టిఫికెట్స్ ఉన్నాయి అని మాలిని అంటుంది. అరవింద్ బాబు గారి స్వయంగా వెళ్లి మల్లి సర్టిఫికెట్ ని అడిగి తెచ్చుకున్నారు అని మాలిని అంటుంది. దాన్ని సర్టిఫికెట్ తో ఏం పని నీకు అని వసుంధర అంటుంది. మల్లి సర్టిఫికెట్ పోయాయని తెలిసింది తీసుకొచ్చాను దాంట్లో తప్పేముంది అని అరవింద్ అంటాడు.సర్టిఫికెట్ తీసుకురావడం తప్పులేదు కానీ అందులో భర్తగా ఎందుకు సంతకం పెట్టావు అని మాలిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella