NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: అరవింద్ నా తాళిని తెంచేసి నా భర్త చేతిలో పెట్టి నీ ఒంపుడు గతేగా ఉంచుకో అంటున్న మల్లి ..

Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights

Malli Nindu Jabili: సర్టిఫికెట్ తెస్తే తెచ్చావ్ అరవింద్ కానీ భర్తగా ఎందుకు సైన్ చేశావు చెప్పు అని మాలిని అంటుంది. ఏంటి అరవింద్ భర్తగా సైన్ చేశాడా అని వసుంధర అంటుంది. అరవింద్ బాబు గారు ఎందుకు అలా చేసి ఉంటారు కానీ ఆయన ఉద్దేశం తప్పుడుగా ఉండదమ్మా అని మీరా అంటుంది. మీ కూతురు కాబట్టి మీరు వెనకేసుకొచ్చి మాట్లాడుతారు మీరు ఏమి మాట్లాడకండి చెప్ప రవీంద్ నేను అంతా చూసాను ఇంకా అబద్ధం చెప్పాలని చూడకు అని మాలిని అంటుంది. అరవింద్ నువ్వు చేసింది మంచి పనే కావచ్చు కానీ అలా చేసి ఉండకూడదు అని శరత్ అంటాడు. మల్లి సర్టిఫికెట్ పోయాయి అని బాధపడుతుంది అందుకే వెళ్లి తెచ్చాను అంతేకానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అని అరవింద్ అంటాడు. నీకు ఆ మల్లి పిచ్చి పట్టింది అరవింద్ అందుకే తన వెనకాల వద్దు అంటున్న తిరుగుతూ ఉన్నావు అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights
Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights

మాలిని అమ్మగారు కొంచెం మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అని మీరా అంటుంది. ఏంటి అరవింద్ ఇలా ఎందుకు చేస్తున్నావ్ దానికి సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వడానికి నువ్వు భర్తగా సైన్ చేసి సర్టిఫికెట్ తేవడం ఏంటి అని వసుంధర అంటుంది. కట్ చేస్తే, ఇంతలో మల్లి అక్కడికి వచ్చి అరవింద్ అని పిలుస్తుంది. మల్లి నీకోసమే కాలేజీ కి వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చాను తీసుకో ఇవి లేకనే కదా నువ్వు ఉద్యోగం చేయలేక బాధపడుతున్నావ్ అందుకే నీకోసమే తెచ్చాను అని అరవింద్ అంటాడు. ఇంతలో కౌసల్య నీలిమ కూడా అక్కడికి వస్తారు. ఏంటే అర్జెంటుగా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావ్ ఏమో తేల్చుకోవాల్సినయి ఉన్నయి రా అని చెప్పావ్ ఏంటది అని కౌసల్య అడుగుతుంది. మల్లి అరవింద్ ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకొని చింపి పారేస్తుంది. ఏంటి మల్లి నువ్వు చేసిన పని అరవింద్ బాబు ఎంతో కష్టపడి నీకోసం తెచ్చాడు అలా చింపేస్తావేంటే అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights
Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights

ఇలాగే చేయాలి అమ్మ నీకేమీ తెలియదు నువ్వు నోరు మూసుకో ఇది నా జీవితం నేనే తేల్చుకుంటాను అని మల్లి అంటుంది. మల్లి తాళిబొట్టును తీసి అరవిందును తెంచేయమని అంటుంది. ఈ తాళ్లి ని తెంచేసి నా భర్త చేతిలో పెట్టి  నువ్వు పెళ్లి చేసుకో నీకు రెండో భార్యగా ఉంటాను లేదంటే వెంపుడుకత్తగా ఉంచుకో జీవితంలో తొమ్మిది ముళ్ళు వేసుకున్న ఆడదానిగా మిగిలిపోతాను తెంపెయ్య అరవింద్ తెంపెయ్యి నా తళ్లి ని తేంచేసి నా భర్త చేతిలో పెట్టు అని మల్లి అంటుంది. మల్లి ఎందుకే అలా ప్రవర్తిస్తున్నావ్ నీకు పిచ్చి పట్టిందా అని మీరా అంటుంది. మల్లి మీ బంధాన్ని కలిపే వాడినే కానీ విడగొట్టే వాడిని కాదు అని అరవింద్ అంటాడు. నువ్వు ఎందుకయ్యా వద్దంటున్నా నా వెనకాల పడుతున్నావ్ కాలేజీకి వెళ్లి నా భర్త అని చెప్పి సర్టిఫికెట్ తేవాల్సిన అవసరం నీకు ఎక్కడిది ఎంత ధైర్యం ఉంటే నా భర్త అని చెప్పి సర్టిఫికెట్ తెస్తావ్ నీకు చెప్పానా ఎన్నిసార్లు చెప్పాలి అలా చేయొద్దని నీవల్ల నా భర్తకి కాలేజీలో అంత అవమానం జరిగింది ఏం చేస్తే నువ్వు నన్ను వదిలేస్తావు చెప్పుతో కొట్టనా మోహన ఉమ్మేయనా  అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights
Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights

మల్లి నీకు పిచ్చిగాని పట్టిందా ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని మాలిని అంటుంది. మరేంటి అక్క ఎన్నిసార్లు చెప్పినా అరవింద్ బాబు గారు వినట్లేదు మరి ఏం చేయాలి నాకు కాదు అరవింద్ బాబుకి పిచ్చి పట్టింది అని మల్లి అంటుంది. దానికి పిచ్చి పట్టలేదే బరితెగించింది అని వసుంధర అంటుంది. మీరు నన్ను ఏమైనా అనుకోండి కానీ నావల్ల నా కుటుంబం రోడ్డు మీద పడ్డా కాని వాళ్ళు నన్ను ఏమీ అనకుండా ఇంకా ఊరుకున్నారు అదే వేరే వాళ్ళు అయితే నన్ను ఎప్పుడో ఇంటి నుండి తరిమేసే వారు లేదంటే చంపేసేవారు నీ అత్త స్థానంలో నా అత్త ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని ఇంకా నా ఆడపడుచు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు నావల్ల వాళ్ళ అన్నతో అమ్మతో గొడవ పడుతుంది దెబ్బలు తింటుంది

Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights
Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights

అలాంటి కుటుంబం నన్ను ఇబ్బంది పెడుతుందనే నీకు నేను చెప్పానా వాళ్లు ఎంత మంచి వాళ్ళు మీకేం తెలుసు చూడు అరవింద్ ఇంకెప్పుడూ నా భర్త స్థానంలోకి రావాలని అనుకోకు మర్యాదగా ఉండదు నువ్వు ఎప్పుడు నా భర్త అంత గొప్ప వాడివి కాదు నా భర్త వేరు నువ్వు వేరు ఇంకోసారి ఇలాంటివి చేస్తే మర్యాదగా ఉండదు అని మల్లి అంటుంది. అరవింద్ మల్లి క్లియర్ గానే ఉంది నువ్వే ఇదంతా చేస్తున్నావ్ ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళనని నా మీద ఒట్టేయ్ అని మాలిని అంటుంది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావ్ అంటే నిజంగానే నీకు ఇంకా దాని మీద మోజు తీరలేదా అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights
Malli Nindu Jabili Today Episode January 19 2024 Episode 550 Highlights

అరవింద్ ఇంకెప్పుడూ మల్లి జోలికి వెళ్ళను అని మాలిని మీద ఒట్టేస్తాడు. రండి వెళ్దాం అని గౌతమ్ ని తీసుకొని మల్లి వస్తుంది. కట్ చేస్తే, మల్లి ఆగమ్మా అరవింద్ బాబు చేసింది తప్పే కానీ ఆయన ఉద్దేశంలో తప్పులేదు బాబు నా కూతురు ఇలా చేసినందుకు క్షమించండి అని మీరా అంటుంది. చూసావుగా గౌతమ్ అరవింద్ ప్రాణాలు కాపాడడానికి మల్లి మెడలో మూడుల్లు వేశాడు వేరే ఉద్దేశం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకొని నా కూతుర్ని బాగా చూసుకో అని శరత్ అంటాడు. గౌతమ్ ఇక్కడే ఉంటే మాయమాటలు చెప్పి మనల్ని మార్చేస్తారు అని కౌసల్య అంటుంది. ఆగండి అని వసుంధర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella