NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu: భద్ర వసుధారవాళ్ళ సీక్రెట్స్ అన్ని దేవయానికి చెబుతాడా లేదా.

Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights

Guppedantha Manasu:  వసుధార బావ వసుధారను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వస్తాడు కిటికీలోనుంచి వసుధారణ చూస్తూ అబ్బా ఏమి అందమే నీది ఇప్పటికీ నీ అందం చెక్కుచెదరలేదు నా గుండెను పిండేస్తుంది అని కిటికీలోంచి వసుధారణ చూస్తూ ఉంటాడు. మహేంద్ర అమ్మ వసుధార ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. వసుధార గుడ్ మార్నింగ్ మామయ్య నేనేం కాలేజీకి సంబంధించిన పెండింగ్ వర్క్ కొంచెం ఉంటే అది కంప్లీట్ చేస్తున్నాను చెప్పండి మామయ్య కాఫీ తీసుకురావాలా అంటుంది. మహేంద్ర ఏం అవసరం లేదమ్మా నువ్వు నీ పని చేసుకో అంటాడు. వసుధార ఏంటి మామయ్య చెప్పండి అని అడుగుతుంది.మహేంద్ర ఏమీ లేదమ్మా నాకు రిషితో మాట్లాడాలని ఉంది చూడాలని ఉంది మనం ఇప్పుడే రిషి దగ్గరికి వెళ్దాం పద అంటాడు.వసుధార అదింటి మామయ్య అలా మాట్లాడుతున్నారు మనం ఏది ఏ విషయం అయినా రిషి సార్ కోలుకునే వరకు బయటకి మాట్లాడొద్దని అనుకున్నాం కదా మరి మీరేంటి ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్లి చూసి వద్దాం పద అంటున్నారు అని అడుగుతుంది.

Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights
Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights

మహేంద్ర అవునమ్మా వసుధార నేను రిషి ని చూడలేక ఉండలేకపోతున్నాను అందుకే వెళ్దాం పద ఏ ఏది మైన సరే నా కొడుకుని నాతోపాటు నా ఇంటికి తీసుకువచ్చేస్తాను పద అని అంటాడు. వసుధార ప్లీజ్ మామయ్య ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అంటుంది. వసుధార బావ ఏంటి రిషి కనిపించడం లేదా అంటే రిషి ఎక్కడున్నాడు మందు వాడి పని పట్టి తర్వాత నీ దగ్గరికి వస్తాను మరదలా అని అనుకుంటాడు వసుధార బావ. అనుపమ ఏంటి మహేంద్ర నువ్వు చిన్న పిల్లాడి లాగా అలా మారం చేస్తున్నట్లు మాట్లాడుతావ్ ఏంటి వసుధార చెప్పేది కూడా నిజమే కదా రిషి ఇప్పుడు మనలాగా మామూలుగా లేడు కదా మరి ఇక్కడికి తీసుకు వస్తే శత్రువుల ద్వారా తనకి ప్రమాదం ఉందనే కదా వసుధార రిషి నీ దూరంగా పెట్టి ట్రీట్మెంట్ చేస్తుంది మరి అలాంటప్పుడు నువ్వు ఇంత తొందర పడితే ఎలా చెప్పు రిషి ఎలాగైనా త్వరగా కోలుకొని మళ్లీ ఎప్పటిలాగే రిషేంద్ర భూషణ్ లాగా మళ్లీ ఒక రాజు లాగా ఆ కాలేజీ ని పరిపాలిస్తాడు కాస్త చెప్పేది విను మహేంద్ర అంటుంది.

Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights
Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights

దేవయాని భద్రతో మాట్లాడడానికి రమ్మని పిలుస్తుంది. భద్ర వస్తాడు.దేవయాని వచ్చావా నువ్వు ఇక్కడికి వస్తున్న సంగతి ఆ ఇంట్లో వాళ్లకి చెప్పావా అని అడుగుతుంది.భద్ర లేదు మేడం చెప్పలేదు చెప్పండి ఏంటి విషయం అని అడుగుతాడు. దేవయాని చూడు ఇదిగో ఈ డబ్బు తీసుకో అంటుంది. భద్ర చూడండి మేడం ఇంత డబ్బు నాకు అవసరం లేదు మీరు ఏ పని మీద పిలిచారో చెప్పండి అని అంటాడు. దేవి అని అదేంటయ్యా వేయి రెండు వేయిలు ఇస్తేనే ఎవరైనా కాదనకుంట తీసుకుంటారు నువ్వు ఇంత డబ్బు ఇస్తుంటే కాదంటావేంటి అని అంటుంది భద్ర నాకు అంత డబ్బు తీసుకుని ఏం చేసుకోవాలి మేడం నాకు కావలసిన భోజనం బట్టలు పని అంతా మహేంద్ర సార్ వాళ్ళు చూసుకుంటున్నారు మరి అలాంటప్పుడు నాకు ఇంత డబ్బు ఎందుకు అవసరం వస్తుంది చెప్పండి అందుకనే నాకు ఈ డబ్బు అవసరం లేదని చెప్పాను అంటాడు

Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights
Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights

దేవి అని సరే నాకు ఒక పని చేసి పెట్టాలి చేస్తావా అని అడుగుతుంది భద్ర ఏంటో చెప్పండి మేడం కానీ ఒక వంద రూపాయలు ఇవ్వండి అని అడుగుతాడు. దేవయాని ఒక్క వంద రూపాయలు ఏం చేసుకుంటావయ్యా ఇదిగో ఈ కట్ట మొత్తం తీసుకో అంటుంది.భద్ర లేదు మేడం మీరు నాకు పని చెప్పారు కదా ఆ పనికి కావలసింది ఒక వంద రూపాయలు చాలు అని ఒక వంద రూపాయలు తీసుకుంటాడు భద్ర సరే చెప్పండి మేడం ఏంటి ఆ పని అని అడుగుతాడు.

Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights
Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights

దేవయాని చూడు భద్ర అక్కడ మహేంద్ర వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. భద్ర అదేంటి మేడం వాళ్లు మీరు బాగా దగ్గర వాళ్లే కదా. మీరే ఫోన్ చేసి అడగొచ్చు కదా అని అంటాడు. దేవయాని మాకు అంత సఖ్యత లేదు కానీ నువ్వు చెప్పు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు రిషి ఎక్కడున్నాడు వాళ్లు ఏమేం మాట్లాడుకుంటున్నారు అన్ని విషయాలు నాకు వెంటవెంటనే ఫోన్ చేసి చెప్తూ ఉండు అది నీ పని అని చెబుతుంది దేవయాని.భద్ర అలాగే మేడం చేస్తాను అంటాడు. అప్పుడే ధరణి వస్తుంది. ధరణిని చూసిన దేవయాని ఇదిగో భద్ర నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో ధరణి ఇటువైపే వస్తుంది అని చెబుతుంది. భద్ర వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు.

Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights
Guppedantha Manasu Today Episode January 19 2024 Episode 977 Highlights

కట్ చేస్తే ధరణి గబగబా వచ్చి ఎవరు అత్తయ్య అతను అతనితో మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దేవయాని అబ్బే అదేం లేదు ధరణి నేను అతనితో ఏం మాట్లాడడం లేదు అని చెబుతుంది. ధరణి మరి అలాంటప్పుడు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది దేవయాని వామ్మో దీని కంట్లో పడ్డానుగా చచ్చాను ఎలాగైనా త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఏం లేదు ధరణి నేను కొంత సామాను తీసుకున్నాను అది నాకు నచ్చలేదని చెబుతున్నాను అని చెబుతుంది దేవయాని. ధరణి సామాను తీసుకుంటే మరి సామాను ఏది అత్తయ్య అని అడుగుతుంది.దేవయాని అతను తీసుకురాలేదు ధరణి నువ్వు లోపలికి వెళ్ళు అంటూ దేవయాని వెళ్ళిపోతుంది. ధరణి అత్తయ్య నా దగ్గర ఏదో దాస్తుంది అతను సామాను అమ్మే అతను లాగా లేడు అని అనుకుంటుంది ధరణి

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri