NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

Neru Ott Release: ఓటీటీలోకి మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సినిమా “నేరు” రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Neru Ott Release: ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ రంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ ఉంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మరింత చేరువయ్యింది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమా ధియేటర్ లలో దొరికేది. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. సినిమా ధియేటర్లతో పాటు ఓటీటీ రంగం బాగా అభివృద్ధి చెందడం జరిగింది. కరోనా సమయంలో థియేటర్లు మూత పడినప్పుడు ఓటిటీ రంగం పుంజుకోవటం జరిగింది. దీంతో ఇప్పుడు చాలా కొత్త సినిమాలు ఓటిటీ లోనే విడుదలవుతున్నాయి. సినిమా హిట్ అయితే మూడు నెలలు లేకపోతే రెండు వారాలకే ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రకంగానే మలయాళ నటుడు మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సినిమా “నేరు” కూడా ఓటిటీ విడుదల తేదీ ఖరారు అయింది.

Mohanlal Neru Movie streaming on Disney Hotstar Plus Ott

ఈనెల 23 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు స్పష్టం చేశారు. గత నెల 21వ తారీకు “నేరు” సినిమా మలయాళంలో విడుదలయ్యింది. దాదాపు 81 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించింది. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా అని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. మోహన్ లాల్ తో పాటుగా ప్రియమణి నటించిన ఈ “నేరు” మూవీని “దృశ్యం” సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. కోర్టు రూమ్ డ్రామా నేపథ్యం కలిగిన సినిమా. అందురాలిపై అత్యాచారం చేయడం..పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారు అనే అంశాన్ని చాలా చక్కగా చూపించడం జరిగింది.

Mohanlal Neru Movie streaming on Disney Hotstar Plus Ott

మోహన్ లాల్ కెరియర్ లో మూడో అతిపెద్ద హిట్ సినిమాగా “నేరు” నిలిచింది. థియేటర్లలో విజయవంతమైన ఈ  సినిమా మొదట్లో కేవలం మలయాళం లో మాత్రమే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు.. ప్రకటన చేశారు. కానీ కొద్దిసేపటికి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu