NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili : రోడ్డుమీద పడ్డ గౌతమ్ కుటుంబానికి ఆశ్రయించిన వెంకట్..

Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights

Malli Nindu Jabili : ఒకప్పుడు మనల్ని డబ్బు అడిగిన వారు తిరిగి మనం డబ్బులు అడిగితే మనల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు నిజానికి ప్రపంచాన్ని ఏలేది డబ్బే అమ్మ అని గౌతమ్ అంటాడు. నీలిమకి ఆకలి వేసి అమ్మ అక్కడ అన్నదానం జరుగుతుంది వెళ్లి తెచ్చుకోనా అని అంటుంది. మన పరిస్థితి ఇంతకు దిగజారిపోయింది ఏంటి గౌతమ్ అని కౌసల్య బాధపడుతుంది.  మల్లి వెళ్లి ప్లేట్లో అన్నం తీసుకొస్తుంది. నేను మల్లి ని చేసుకోవడంతొ మనకి పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి అని గౌతమ్ అంటాడు. నువ్వెందుకురా అలా అంటావ్ నీ చేత తాళి కట్టించుకున్న కానీ నీ పక్కన భారీగా ఉండే స్థానం తనకి లేదు అని కౌసల్య అంటుంది. మల్లి అన్నం తీసుకువచ్చి ఇస్తే గౌతమ్ మాకు ఇది తప్ప వేరే గతి లేదని ఎక్కిరిస్తున్నావా ఎలా కనపడుతున్న నీ కంటికి బిచ్చగాళ్ళ కనపడుతున్నానా అని గౌతమ్ కోపంగా అంటాడు. అయ్యో నాకు అలాంటి ఉద్దేశం లేదండి అని మల్లి అంటుంది. నీ ఉద్దేశం అదే అని గౌతమ్ కోపంతో ప్లేట్ ని విసిగిస్తాడు. మా ముందు  పంచభక్ష పరమాన్నాలు లాగేసి ముష్టేస్తున్నావా అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights
Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights

ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు అని మల్లి అంటుంది. కట్ చేస్తే ఇంతలో వెంకట్ వచ్చి హాయ్ సార్ నేను టీవీలో చూశాను సార్ మీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి సార్ నీకు అభ్యంతరం లేకపోతే నాదో చిన్న ఇల్లు ఉంది మీరు అక్కడ ఉండొచ్చు ప్లీజ్ సార్ రండి సార్ అని వెంకట్ అంటాడు. వద్దు వెంకట్ అని గౌతమ్ అంటాడు. సార్ మీరు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు మా కంపెనీకి ఎంతో ఫన్ డొనేషన్ గా ఇచ్చారు ఈ పరిస్థితిలో నేను ఉన్నాను అంటే మీరే కారణం సార్ మీలాంటి గొప్ప వ్యక్తికి ఏదో ఉడత సహాయం సార్ కాదనకండి అని వెంకట్ రిక్వెస్ట్ చేస్తాడు. వెంకట్ అలా అనగానే కౌసల్య తల ఊపుతుంది గౌతమ్ ఏమి అనలేక వెంకట్ అంతా బ్రతిమిలాడేసరికి ఒప్పుకుంటాడు. గౌతమ్ మల్లి వంకా కోపంగా చూస్తాడు అతని ముందు ఏమీ మాట్లాడకు ఇంటికి వెళ్లాక దాని సంగతి చూద్దాం అని కౌసల్య అంటుంది.

 

Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights
Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights

వెంకట్ వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, వెంకట్ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి సార్ మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండండి ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అని వెంకట్ అంటాడు.  చాలా థాంక్స్ వెంకట్ అని గౌతమ్ అంటాడు. మీరు నాకు థాంక్స్ చెప్పకూడదు సార్ అని వెంకట్ వెళ్ళిపోతాడు. అమ్మ మల్లి నా కళ్ళ ముందు ఉంటేతట్టుకోలేకపోతున్నాను అమ్మ అని గౌతమ్ అంటాడు.గౌతమ్ అది మనకు సేవలు చేసుకుంటానంటుంది కదా ఆ నేలకొండపల్లి దాన్ని నేల మీద పడుకోబెడదాం మనతో ఇన్ని రోజులు లగ్జరీ జీవితాన్ని గడిపింది కదా ఇప్పుడు మనతోపాటు కష్టాన్ని అనుభవించని బయటికి వెళ్ళగొడితే నాలుగు రోజులు ఏడ్చి మామూలుగా నువ్వు లేకుండా బ్రతకడం నేర్చుకుంటుంది అలాగే మనతో ఉంచుకుంటే దాన్ని కష్టపెట్టి ఈరోజు చిత్రహింసలు పెట్టొచ్చు చూడు దాన్ని ఎలా ఇబ్బంది పెడతాను అని కౌసల్య అంటుంది. మల్లి వంటగది చూసావు కదా వంట ఏం చేస్తావ్ అని కౌసల్య అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights
Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights

ఎందుకు వచ్చావే సిగ్గులేని దాన ఇంకా ఏం మిగిలిందని వెళ్లిపో అని గౌతమ్ అంటాడు. గౌతమ్ నేను చెప్పేది విను మల్లి నువ్వు తప్పు లేదని నిరూపించుకుంటాను అన్నావు కదా మా దగ్గరే ఉండు నీ తప్పు లేదని నిరూపించుకో అని కౌసల్య అంటుంది. మీలాగే ఆయన కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మల్లి అంటుంది. అమ్మ భార్య మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను అని గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, గౌతమ్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మల్లి కూడా ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటుంది.ఒక కంపెనీ లోకి వెళ్లి జాబ్ కావాలని అడుగుతుంది అతను జాబ్ లేదని చెప్తాడు. అతను మళ్లీ వసుంధరకు ఫోన్ చేసి మల్లి జాబ్ కోసం వచ్చింది మేడం లేదనే రిజెక్ట్ చేశాను అలాగే నాకు తెలిసిన కంపెనీలన్నింటిలో జాబ్ ఇవ్వొద్దని చెప్తున్నాను అని అతను అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights
Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights

ఓకే నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అని వసుంధర అంటుంది.గౌతమ్ కూడా ఒక కంపెనీ లోకి వెళ్లి జాబ్ కోసం అడుగుతాడు సారీ గౌతమ్ నీకు జాబ్ అవసరమే ఉండొచ్చు ఇవ్వడానికి అవకాశం ఉండాలి కదా అని అతను రిజెక్ట్ చేస్తాడు. కట్ చేస్తే, మీరు చెప్పులు అరిగేలా తిరిగినా మీకు జాబ్ దొరకదు అవమానాన్ని భరించి కుటుంబాన్ని పోషించుకోలేక ఎందుకు బ్రతికి ఉన్నామా అని అనుకోవాలి అని వసుంధర నవ్వుకుంటుంది. గౌతమ్ ఒక్క ఆఫీస్ కి వెళ్లి జాబ్ కోసం అడుగుతాడు.ఒక సామాన్యుడు ఎంత గొప్పవాడుగా ఎదుగుతాడో మీరే ఎగ్జాంపుల్ ఒక గొప్ప వాడు టైం బాగోలేనప్పుడు ఎలా పతనం అయిపోతాడొ మీరే ఎగ్జాంపుల్ మళ్లీ మీకు మంచి రోజులు వస్తాయి మీరు మళ్లీ నిలదొక్కు కలుగుతారు అని అతను అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights
Malli Nindu Jabili Today Episode January 4 2024 Episode  538 Highlights

నేను ఒక సామాన్యుడిగా కుటుంబాన్ని రన్ చేసుకోవడానికి ఉద్యోగం కోసం వచ్చాను సార్ దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి అని గౌతమ్ అంటాడు. మీరు ఒక సామాన్యుడిగా ఉద్యోగం కోసం వచ్చిన మా స్టాప్ అంతా మిమ్మల్ని అలా చూడరు సార్ నేను కూడా మిమ్మల్ని అపోజిషన్లో చూడలేను ఐ యాం సారీ సార్ నీకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి వేరే కారణం కూడా ఉంది అది నీకు అర్థమయ్యే ఉంటుంది అని చైర్మన్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N