Malli Serial Actress Deepa Jagadeesh: మన మల్లి నిండు జాబిలి ‘మాలిని’ యాక్ట్రెస్ దీపా జగదీష్ ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు…
Deepa Jagadeesh HD Picture in Saree
Malli Serial Actress Deepa Jagadeesh:: దీపా జగదీష్ అసలు పేరు దీపా హిరేమత్, వివాహం తరువాత దీపా జగదీశ్ అయింది
Malli Serial Cast Actress Deepa Jagadeesh as Malini
Malli Serial: 7 డిసెంబర్ 1996 లో పుట్టిన మల్లి సీరియల్ యాక్ట్రెస్ దీప జగదీష్ మల్లి నిండు జాబిలి అనే స్టార్ మా సీరియల్ కాస్ట్ లో మాలిని అనే సక్సెస్ఫుల్ పాత్ర పోషిస్తుంది
Deepa Jagadeesh
Malli Serial Actress Deepa Jagadeesh: దీపా జగదీష్ కన్నడ సినిమా ‘ప్రీతీ కేళి స్నేహ కాలేదుకొల్లబెడి’ సినీ ప్రపంచానికి పరిచయం అయ్యారు
Malli Serial Cast Deepa JagadeeshMalli Serial Cast Actress Deepa Jagadeesh
Deepa Jagadeesh: విధ్యశ్రీ ఇంకా పవన్ రవీంద్ర ప్రధాన పాత్రలలో నటించిన కవ్యంజలి అనే ఉదయ టీవీ సీరియల్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది
Deepa Jagadeesh Bikini Picture of Malli Serial Actress
Deepa Jagadeesh: మల్లి సీరియల్ యాక్ట్రెస్ దీపా జగదీష్ కన్నడ ఈటీవీ లో ప్రేమనగర్ అనే సీరియల్ తో బుల్లితెర కు పరిచయం అయింది
Deepa Jagadeesh Beach Pictures
దీపా జగదీష్ పుట్టి పెరిగింది మొత్తం కర్ణాటక అయినప్పటికీ తను తెలుగు సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకుంది
Deepa Jagadeesh Malli Serial Actress
స్టార్ మా లో మంచి పేరుతెచ్చుకున్న సీరియల్ మల్లి నిండు జాబిలి, ఇందులో మాలిని అనే ప్రధాన పాత్ర లో సీరియల్ హీరో తో ఎంగేజ్మెంట్ అవుతుంది దీపా జగదీష్ కు. ఇప్పటివరకు మల్లి సీరియల్ టుడే ఎపిసోడ్స్ లో అందం ఇంకా అభినయం కలిపి అందర్నీ ఆకట్టుకుంటుంది
Deepa Jagadeesh Malli Nindu Jabili Serial ActressMalli Serial Cast Actress Deepa Jagadeesh Photo Story: For more Telugu TV Serials