NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: కోడళ్ళకి ఉద్యోగం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన చంగయ్య..

Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights

Mamagaru:  గాట్టిగా మాట్లాడినంత మాత్రాన నీ మీద ప్రేమతోనో భయంతోనో వేన్నకు తగ్గుతాను అనుకున్నావా అని చంగయ్య అంటాడు. అయితే ఇప్పుడు ఏమంటారు నాన్న అని గంగాధర్ అంటాడు. ఇప్పుడే ఈ క్షణమే నా ఇంటి నుంచి వెళ్లిపోండి అని చంగయ్య అంటాడు. ఏవండీ అని దేవమ్మ అంటుంది. నాకు ఎదురుగా నిలబడి ఎదిరించినంత మాత్రాన ఇంట్లో ఉంచుతాను అనుకుంటున్నావా ఇంట్లో నుంచి వెళ్లిపోండి రా అని చ0గయ్య అంటాడు. మామగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే గంగ గంగాధరే కాదు మేము కూడా వెళ్ళిపోతాం అని శ్రీలక్ష్మి అంటుంది. నీకు సంబంధం లేని విషయంతో నీకేంటి అమ్మ మీరెందుకు ఇంట్లో నుంచి వెళ్లడం చ0గయ్య అంటాడు. మావయ్య గారు ఒక చెల్లెలుగా తోటి కోడలుగా మాకు సంబంధం వాళ్ల నాన్నను అమ్మను ఇబ్బంది పెట్టిన విషయంలో మేము కూడా గంగ కు సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళను నడిరోడ్డుకు మీరు ఈడ్చారు నీకేమో కానీ మాకే మానవత్వం లేనట్టు అవుతుంది గంగకు నేను సపోర్ట్ చేస్తా మేము ఇంట్లో నుంచి వెళ్తాం అని శ్రీలక్ష్మి అంటుంది. అవును మామగారు గంగ వాళ్ళ  నాన్నగారిని జైలుకు వెళ్తున్నారని తెలిసి కూడా మీరు ఉద్యోగం చేయొద్దని పట్టుబడితే మేము కూడా వెళ్తాము మామగారు అని వసంత అంటుంది.

Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights
Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights

మీరు చెప్తే సరిపోతుందా అమ్మ మీ మొగుళ్ళు చెప్పాలి కదా అని చంగయ్య అంటాడు. మేము కూడా మా పేల్లలకు సపోర్ట్ చేస్తున్నాం  నాన్నగారు వెళ్ళిపోతాం అని సుధాకర్ అంటాడు. రేయ్ ఈ అమ్మని చల్లని నాన్నని తమ్ముని వదిలేసి వెళ్ళిపోతారా రా ఇదేనా మీరు నేర్చుకున్న సాంప్రదాయం అని చంగయ్య అంటాడు. రేయ్ వెళ్లిపోతామన్న ఒక్క మాటతో బంధాలు తెగిపోతాయా అని దేవమ్మ అంటుంది. మరి ఏంటమ్మా ఇది ఈయన కట్టుబాట్లు ఈయన చదాస్తం వల్ల తట్టుకోలేకపోతున్నాం అని గంగాధర్ అంటాడు. ఏంటండీ ఇది పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నారంటే ఎవరిదండి లోపం ఇది పెంపకంలోపమా శిక్షలలోపమా లక్ష్మీపతి అన్నయ్య గారికి కష్టం వస్తే నీ మీద వేసుకొని మీరు బాధ్యతా తీసుకోవచ్చు కానీ గంగ వాళ్ళ నాన్న కోసం బాధ్యత తీసుకుంటే తప్ప ఇదెక్కడి న్యాయం అండి ఏమండీ మీరు ఏం చేసినా నేను మాట్లాడను యమలోకం శిక్షలు వేసినా నేను ఏమీ అనను కానీ నా కొడుకులు కోడలు మాత్రం నాతోటి ఉండాలి

Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights
Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights

వాళ్లు ఉద్యోగాలు చేస్తే ఏమవుతుందని అంటున్నారు కదా ఏదైనా  జరిగితే ఆపేయండి మీరు ఇంతకుముందు కండిషన్లు పెట్టి లెటర్ రాశారు కదా వాటిని ఒప్పుకుంటారు వాళ్ళ కాపురంలో విభేదాలు వచ్చినప్పుడు అప్పుడు ఆపండి కానీ మీరెందుకండి ఇవాళ దృష్టిలో శత్రువు అయిపోతారు ఒక్క అవకాశం ఇవ్వండి అని దేవమ్మ అంటుంది. సరే దేవమ్మ చెప్పింది కూడా నేను ఒప్పుకుంటున్నాను ఆరు నెలలు మీకు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇస్తున్నాను కొత్త నియమ నిబంధనలు విధిస్తాను వాటిని మీరు దాటితే ఇక ఉద్యోగాల మాట ఎత్తకూడదు ఉద్యోగాల కోసం ప్రయత్నించుకోండి అని చంగయ్య అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights
Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights

ఇంట్లో వాళ్ళందరూ మామయ్య గారు ఉద్యోగుల కోసం అనుమతి ఇచ్చారని గుడికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఏంట్రా గంగాధర్ అందరు ఇంత ఆనందంగా ఉన్నా నువ్వేం మాట్లాడవేంటి రా అని సుధాకర్ అంటాడు. వాళ్ల సంపాదన ఆశించడం కరెక్ట్ కాదేమో అన్నయ్య అని గంగాధర్ అంటాడు. అందరూ ప్లాప్స్ కొట్టి మెచ్చుకుంటారు. నాన్న ఉద్యోగానికి అనుమతి ఇచ్చినందుకు అందరూ సంతోషంగా దేవుడికి దండం పెట్టుకోండి అని గంగాధర్ అంటాడు. అక్క మనకు ఇద్దరికి జాబ్ లు ఉన్నాయి కానీ గంగకే లేదు అని శ్రీలక్ష్మి అంటుంది. నేను చూసుకుంటాను లేక అని గంగా అంటుంది. ఈ ఆనందంలో ఒక సెల్ఫీ తీసుకుందాం అని వాళ్ళందరూ గుడి దగ్గర సెల్ఫీ తీసుకుంటారు. కట్ చేస్తే, గంగా వాణి దగ్గరికి వెళ్లి నా ఉద్యోగం ఎక్కడైనా ఉంటే చెప్పు వాణి నా వళ్ల మాటలు పడ్డావు డబ్బులు కూడా కట్టావు నన్ను క్షమించు అని గంగా అంటుంది. పర్వాలేదు గంగ ఇప్పటికైనా మీ మామగారు జాబ్ చేయమని ఒప్పుకున్నారు నీకోసంమే కథ పడ్డాను పర్వాలేదు ఇంకెక్కడైనా ఉద్యోగాలు దొరికాక నీకు చెప్తాను అని వాని అంటుంది. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని గంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights
Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights

శ్రీ లక్ష్మీ ట్యూషన్ చెప్తూ ఉండగా పాండురంగ శ్రీలక్ష్మి ట్యుటోరియల్స్ అని బోర్డు పెడతాడు. పాండురంగ ఇంతకుముందు ఏమన్నావ్ రా ఇప్పుడు ఈ బోర్డు పెడుతున్నావ్ అని చ0గయ్య అంటాడు.గతంలో నీ పేరు పెడతాను నాన్న శ్రీలక్ష్మి ట్యూషన్ చెప్తుంది అంటే నువ్వు ఏమన్నా కుదరదు అన్నావ్ ఇప్పుడు ముగ్గురు కోడలు ఉద్యోగం చేసుకోవచ్చని నువ్వు ఇప్పుడు అనుమతిచ్చావు కదా నువ్వు ఉద్యోగాలు పాస్ చేశావు శ్రీలక్ష్మి ఉద్యోగం సంపాదించుకుంది మా ఉద్యోగం మా ట్యూషన్ నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నాన్న అని పాండురంగ అంటాడు. శ్రీలక్ష్మి కి డబ్బులు ఇస్తే వాళ్లు డబ్బులు ఎందుకు ఇచ్చారు అమ్మ అని చ0గయ్య అంటాడు. అది అప్పుడు మనం ఉచిత సేవ అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు ఉద్యోగం కోసం అనుమతి ఇచ్చారు కదా అందుకని డబ్బులు తీసుకుంటున్నాను అని శ్రీలక్ష్మి అంటుంది.మీకు నేను పరిమిషన్ ఇచ్చి ఎన్ని రోజులైంది అప్పుడే ఆ బోర్డు వచ్చింది నువ్వేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్పుడే డబ్బులు ఇచ్చేశారు అన్ని అందులోనే జరిగిపోయాయి అమ్మ అని చ0గయ్య అంటాడు. మామగారు లోకం స్పీడ్ గా పరిగెడుతుంది నీకే అర్థం కావట్లేదు అని శ్రీలక్ష్మి అంటుంది. ఏమండీ ఆ బోర్డ్ కి మామయ్య గారితో రిబ్బన్ కట్ చేద్దామా అని శ్రీలక్ష్మి అంటుంది. నువ్వేమో ట్యూషన్ చెప్పావు వాడు బోర్డు పెట్టాడు ఇంకా రిబ్బన్ కటింగ్ ఏంటమ్మా అని చ0గయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights
Mamagaru Today Episode January 06 2024 Episode 102 Highlights

గంగ వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికీ ఫోన్ చేసి మా మామయ్య గారు ఉద్యోగానికి పర్మిషన్ ఇచ్చారు ఫుల్ టైం జాబ్ చేస్తాను ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పవా అని గంగా అడుగుతుంది. అలాగే గంగ మా వారు చేసే కంపెనీలో ఏమైనా ఉంటే అడుగుతాను నీ సర్టిఫికెట్స్ పంపించు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటుది . ఇంతలో ఇంతకుముందు కంపెనీలో పని చేసిన హెచ్ఎం గారు ఫోన్ చేసి గంగా నువ్వు ఎక్కడో పనిచేయడం ఎందుకు మన కంపెనీ లోనే జాబ్ చెయ్ అని అతను అంటాడు.గంగా ఆనందంలో నిజమా సార్ నావల్ల మీకు అంత ఇబ్బంది అయినా మళ్లీ నాకు ఫోన్ చేసి నాకు జాబ్ ఇచ్చారు  చాలా థాంక్స్ సార్ అని గంగా సంతోష పడిపోతుంది. గంగా ఇక నువ్వు అలాంటివి ఏమీ పెట్టుకోకు రేపు వచ్చి కంపెనీలో డ్యూటీ జాయిన్ అయిపో అని హెచ్ఎం అంటాడు. ఏమండీ నాకు ఉద్యోగం వచ్చింది కంగ్రాట్స్ చెప్పండి అని గంగా సంతోషంతో అంటుంది..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella