NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 08 2024 Episode 103: కోడళ్లను కండిషన్ లా మీద ఉద్యోగానికి పంపిస్తున్న చ0గయ్య..

Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights

Mamagaru January 08 2024 Episode 103:  ఏవండీ నాకు ఉద్యోగం వచ్చింది అని గంగ అంటుంది. అవునా గంగ కంగ్రాట్స్ అని గంగాధర్ అంటాడు. ఏవండీ నేను ఇంట్లో అందరికీ చెప్తాను అని గంగా పరిగెత్తుకొస్తుంది. కట్ చేస్తే,ఏమిటోనమ్మా మా కాలంలో నైతే పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకునే వాళ్ళం ఇప్పుడు అంతా నైటే వేసుకుంటున్నారు అని దేవమ్మ అంటుంది. కాలం మారిపోయింది అత్తయ్య అందరికీ అన్ని పనులు ఉన్నాయి పొద్దున ముగ్గు వేయడం అంటే కుదరదు కదా అని వసంత అంటుంది. వాళ్లు నలుగురు ముగ్గు వేస్తూ ఉండగా పాండురంగ వచ్చి శ్రీలక్ష్మి కి రాళ్లు విసిరేస్తూ ఉంటాడు. అవి చూసి తిడుతుంది శ్రీలక్ష్మి. ఇంతలో గంగా పరిగెత్తుకొచ్చి అత్తయ్య నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్తుంది గంగ. అవునా గంగ కంగ్రాజులేషన్స్ అని వసంత దేవమ్మ చెప్తారు. కంగ్రాట్యులేషన్స్ గంగ మా ఇద్దరికీ జాబ్స్ ఉన్నాయి నీకే లేదని మేము బాధపడుతున్నాం అని శ్రీ లక్ష్మీ గంగాని హగ్ చేసుకుంటుంది. అది చూసిన పాండురంగడు పరిగెత్తుకొచ్చి కంగ్రాట్యులేషన్స్ శ్రీలక్ష్మి అని హగ్ చేసుకు0టాడు. ఆ సంఘటన చూసి అందరూ షాక్ అవుతారు. శ్రీలక్ష్మి సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights
Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights

శ్రీలక్ష్మి ట్యూషన్ చెప్తుంది. చంగయ్య అలా చూస్తూ ఉంటాడు. వసంత రెడీ అయ్యి ఏమండీ కోర్టుకి టైం అయింది రండి అని పిలుస్తుంది. పాండురంగ ఆ పిల్లలిద్దరికీ జుట్లు వేస్తూ ఉంటాడు. లోపలికి వచ్చి చ0గయ్య అదంతా గమనిస్తూ ఉంటాడు. ఇంతలో గంగ డ్యూటీ కి బయలుదేరుతుంది. రామ్మా గంగ నీకు కూడా జాబ్ వచ్చిందా అని చ0గయ్య అంటాడు. అవును మామయ్య గారు ఆశీర్వదించండి అని గంగా అంటుంది. ఏంటమ్మా నేను ఉద్యోగాలు చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది నిన్ననే ఇప్పటికిప్పుడే మీకు ఉద్యోగాలు ఎలా వచ్చాయి శ్రీలక్ష్మి ఎమో ట్యూషన్ చెప్పేస్తుంది వసంత్ ఏమో కోర్టుకు రెడీ అయిపోయింది నువ్వేమో డ్యూటీ కి వెళ్ళిపోతున్నావ్ ఇదంతా ఎలా ఒక్కరోజులో జరిగింది అని చ0గయ్య ఆశ్చర్యపోతూ అడుగుతాడు. అంటే మామయ్య గారు ఇంతకుముందే నేను జాబ్ చేయాలని లాయర్ కావాలనే అప్లికేషన్ పెట్టాను అవి వచ్చాయి మీరు వెళ్ళమానగానే నేను వాటికి అపార్ట్మెంట్ ఇచ్చేసాను అని వసంత చెప్తుంది. ఏంటండీ మీరు పిల్లలు జాబ్ కు వెళ్తుంటే ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి అని క్యూస్షన్స్ వేస్తారు ఆనందించాల్సిన విషయం కదా అని దేవమ్మ అంటుంది.

Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights
Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights

అది సరేనమ్మా మీకు ఉద్యోగాలు వచ్చాయి కానీ ఒక్క నిమిషం ఆగండి నేను ఇంతకు ముందే పేపర్లో రాసి మీకు చదివి వినిపించాను దానిమీద సంతకం పెట్టి వెళ్ళండి జాబ్ లకి అని చ0గయ్య శ్రీలక్ష్మి కూడా పిలుస్తాడు.చూడండి ఈ జాబ్ ల్ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గాని కుటుంబ విషయంలో కానీ పిల్లల సంబంధించిన చదువు విషయంలో కానీ ఎలాంటి గొడవలు వచ్చిన సరే ఉద్యోగాలు మానేయాలి అని చ0గయ్య అంటాడు. ఇంకా ఏంటండీ మీరు కండిషన్లు అంటున్నారు అని దేవమ్మ అంటుంది. దేవమ్మ ఇది నీకు సంబంధించిన విషయం కాదు నువ్వు అలా చూస్తూ ఉండు అంతే చెప్పండి అమ్మ సంతకం పెట్టి ఉద్యోగానికి వెళ్తారా మానేస్తారా అని చ0గయ్య కండిషన్ గా అంటాడు. సరే అని వాళ్ళు ముగ్గురు సంతకాలు పెడతారు . మీరు ముగ్గురు కూడా పెట్టండిరా పుత్రులు అని చ0గయ్య అంటాడు. గంగాధర్ వచ్చాక సంతకం పెట్టమని చ0గయ్య అంటాడు.మామయ్య గారు ఆశీర్వదించండి అని కోడలు అంటారు. నా ఆశీర్వాదం అంత మంచిది కాదమ్మా మీ బిగ్ బాస్ ఉంది కదా ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి అని చ0గయ్య అంటాడు. దేవమ్మ కోడలిని ఆశీర్వదించి చక్కగా చేసుకుని బ్రతకండి అని అంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights
Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights

గంగాధర్ బైక్ తీసుకువచ్చి గంగ నిన్ను మొదటి రోజు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కువ అని అంటాడు. ఈ పద్ధతే మీ బాగోలేదండి మామయ్య గారు చూస్తే తిట్టేస్తారు అని గంగా అంటుంది. నాన్నకి ఎలా తెలుస్తుంది గంగా రోజు నేను డ్రాప్ చేస్తాను తీసుకువెళ్తాను అని గంగాధర్ అంటాడు. మీ వర్క్ ను వదిలేసుకొని ఇలా నన్ను డ్రాప్ చేయడం బాగోలేదండి మిమ్మల్ని ఏమి సార్ తిట్టడ అని గంగా అంటుంది. పర్వాలేదు గంగా ఈ ఒక్క రోజైనా డ్రాప్ చేసి అదృష్టాన్ని నువ్వు నాకు గంగాధర్ అంటాడు. గంగ బైక్ ఎక్కి కూర్చుంటుంది గంగాధర్ గంగ నీ తీసుకువెళ్లి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights
Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights

వసంతా వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి వాళ్ళ సార్ తో మాట్లాడుతుంది. ఎలాగైనా సరే ఈ కేసు మనం గెలవాలమ్మా అవతలి వాళ్ళు ధర్మంగా ఉంటే మనం కూడా ధర్మంగా గెలవచ్చు కానీ వాళ్లు దుర్మార్గులు గెలవడానికి ఏమైనా చేస్తారు అని వాళ్ళ సార్ అంటారు. ఏం పర్వాలేదు సార్ నేను చూసుకుంటాను అని వసంత చెప్తుంది. కోర్టులో ఆ కేసు గురించి వాదిస్తూ ఉంటుంది వసంత. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights
Mamagaru Today Episode January 08 2024 Episode 103 Highlights

గంగాధర్ గంగ ని ఆఫీస్ కి తీసుకెళ్లే డ్రాప్ చేసి ఇదే గంగా మీ ఆఫీసు అని చెప్తాడు. గంగని వల్ల సార్ ఆఫీస్ స్టాఫ్ అంతా పరిచయం చేస్తాడు. ఇకమీదట నుంచి ఇక్కడే పని చేస్తుంది గంగా ఇదే ని సీట్ ఇక్కడ కూర్చో నీకు ఒక లాప్టాప్ కూడా ఇస్తాము అని వాళ్ళ సార్ అంటాడు. థాంక్యూ సార్ అని గంగా చెప్పి ఆఫీస్ స్టాఫ్ నంతా పరిచయం చేసుకుంటుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వాణి ఫోన్ చేసి గంగ నీకు మళ్ళీ అదే ఆఫీసులో ఉద్యోగం వచ్చిందంట కదా కంగ్రాజులేషన్స్అని చెప్తుంది.అవునే మళ్లీ హెచ్ఎం సారే ఫోన్ చేసి నాకు జాబ్ ఇచ్చాడు అని గంగ అంటుంది..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella