NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: కోడండ్లు ఉద్యోగాలకు వెళ్తున్నామన్న ఆనందం మొహాలో కనపడట్లేదే అంటున్న చ0గయ్య..

Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights

Mamagaru: పిల్లలకి చాక్లెట్ ఇవ్వాలి పిలవరా అని చ0గయ్య అంటాడు. నాకు ఇవ్వండి నాన్న నేను ఇస్తాను అని పాండురంగ అంటాడు. కాదురా నేను చాక్లెట్ ఇస్తే ఐ లవ్ యు తాతయ్య అంటారు వెళ్లి పిలవరా అని చ0గయ్య అంటాడు. ఇప్పుడు నిద్ర లేపితే మళ్ళీ నిద్ర పోరండి అలసిపోయారు కదా అని దేవమ్మ అంటుంది. సరే రేపు పొద్దున నేనే ఇస్తాను అని చంగయ్య వెళ్ళిపోతాడు.కట్ చేస్తే ఆ శ్రీధర్ తెలివిగా తప్పించుకొని మనల్ని బెదిరిస్తున్నాడు రా అని సుధాకర్ అంటాడు.అక్క ఇప్పుడు మనం అతని ఏమీ చేయలేమా అని గంగా అంటుంది.ఏమైనా చేస్తే పిల్లలకు ప్రమాదమని ఊరుకుంటున్నాను గంగా అని వసంత అంటుంది.ఇంతలో రౌడీలు వీడియో ఒకటి వాళ్లకు వాట్స్అప్ చేస్తారు.అది చూసి వసంత ఏడుస్తుంది.

Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights
Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights

చూశారు కదా మీరు రేపు కోర్టుకు వెళ్లకుండా ఉంటేనే మీ పిల్లలు ఇంటికి వస్తారు అని రౌడీలు ఫోన్ చేసి చెప్తారు.ఇప్పుడు పిల్లలు లేకుండా ఇంటికి ఎలా రా వెళ్ళేది అని సుధాకర్ అంటాడు.ఇప్పుడు వాళ్లు మాట్లాడింది రికార్డును  బట్టి మనం పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు అని గంగా అంటుంది. ఎవరు చేస్తారమ్మా అని సుధాకర్ అంటాడు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని గంగ ఉదయ్ కి ఫోన్ చేసి అడుగుతుంది. గంగ అవన్నీ చేయాలంటే ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి అని అతను అంటాడు. ఇప్పుడు ఇక్కడే ఉండడం దేనికి మనం ఇంటికి వెళ్దాం లేదంటే నాన్నకి చేస్తుంది అని గంగా అంటుంది.కట్ చేసే,

Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights
Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights

వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు.ఏంట్రా నాన్న బయటే ఉన్నాడు పిల్లల విషయం తెలిసిపోయిందా ఏంటి అని సుధాకర్ అంటాడు.అదేమీ లేదులే అన్నయ్య పద వెళ్దాం అని గంగాధర్ అంటాడు.రేయ్ సుధాకర్ ఏంట్రా మీరు చేసే పని అసలు భయం భక్తి ఏమైనా ఉందా,ఏమ్మా వాళ్ళకంటే బుద్ధి లేదు మీకైనా ఉండాలి కదా అని చంగయ్య అంటాడు.అది కాదు మామయ్య గారు అని వసంత అంటుండు. మీలో మీరు గునుకున్నారేంటి చెప్పండి అని చంగయ్య అంటాడు. ఇంతలో పాండురంగ వచ్చి నాన్నకు ఏమీ తెలియదు చెప్పకండి అని అంటాడు. ఉద్యోగాలకు వెళ్లి ఇంత లేటుగా వస్తారా అని చ0గయ్య అంటాడు. మావయ్య గారు మీరు ఇంత సేపు అడిగింది ఉద్యోగాల గురించి అని వసంత అంటుంది. అవునమ్మా రేపటి నుంచి తొందరగా వచ్చేయండి వెళ్ళండి లోపలికి అని చంగయ్య అంటాడు. కట్ చేస్తే, ఇంతలో శ్రీలక్ష్మి వచ్చి పిల్లలు దొరికారా అని అడుగుతుంది. లేదు శ్రీలక్ష్మి కానీ ఒక వీడియో వచ్చింది అని వసంత జరిగిందంతా  చెప్తుంది. నా పిల్లలు నాకు కావాలి అని శ్రీ లక్ష్మీ ఏడుస్తుంది.

Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights
Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights

ఇంతలో చంగయ్య వచ్చి దేవమ్మ అన్నం పెట్టేది ఏమైనా ఉందా వాళ్లతో కబుర్లు చెప్తావా అని అంటాడు. దేవమ్మ అందరికీ అన్నం పెడుతుంది. అందరూ అన్నం తినకుండా దిగాలి మోకాలు వేసుకొని చూస్తూ ఉంటారు. ఏంట్రా అలా ఎవరో పోయినట్టు అలా బాధతో చూస్తున్నారు తినండి రా అని చంగయ్య అంటాడు. పిల్లలు కిడ్నాప్ అయ్యారనే నాన్నకు తెలియక సంతోషంలో తినరా అని అంటున్నాడు అని పాండురంగా అనుకుంటాడు. నా మొహం చూస్తావేంట్రా తినరా అని చ0గయ్య అంటాడు. ఏంటమ్మా కోడలు ఉద్యోగాలు చేస్తున్నారుగా సంతోషం మీ మొహం లో కనపడట్లేదు ఏంటి అని చ0గయ్య అంటాడు. మీరెవరు మాట్లాడట్లేదు ఏంటి అంటే మీ మనసులో  ఒకే ప్రశ్న ఉంది నా దగ్గర ఏదో దాస్తున్నారు అని చ0గయ్య అంటాడు.

Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights
Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights

వాళ్ళు ఏం చేస్తారండి కష్టాలు వస్తే కన్నీళ్లు ఆనందం వస్తే నవ్వులు అని దేవమ్మ అంటుంది. భోజనం దగ్గర అలా విషాదంగా ముగుస్తుంది. కట్ చేస్తే,ఆ ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉందో తెలిస్తే పిల్లలు దొరుకుతారు అని గంగ ఆలోచిస్తుంది. ఇంతలో ఉదయ్ ఫోన్ చేస్తాడు.  హలో ఉదయ్ అడ్రస్ దొరికిందా నెంబర్ నోట్ చేసుకోనా అని గంగా అంటుంది. లేదు గగ వాళ్ళు ఇచ్చిన నే0బ్ ర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని ఉదయ్ చెప్తాడు. ఉదయ్ అలాగని వదిలేయకు ట్రై చేస్తూనే ఉండు మాకు చాలా అవసరం అని గంగ అంటుంది.

Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights
Mamagaru Today Episode January 13 2024 Episode 108 Highlights

అలాగే గంగా అని ఉదయ ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు ఎలా రా అని సుధాకర్ అంటాడు. బావగారు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా అని గగ అంటుంది. సరే గంగ మేము స్కూల్ కి వెళ్లి సిసి టివి ఫుటేజ్ చూసి వస్తాము మీరు అడ్రస్ దొరకగానే ఫోన్ చేసి చెప్పండి అని వాళ్ళు ముగ్గురూ బయలుదేరుతారు. ప్లీజ్ అక్క పిల్లలు కచ్చితంగా దొరుకుతారు మీరు ఏడవకండి అని గంగ వాళ్ళని ఓదారుస్తుంది. కట్ చేస్తే దేవమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది దేవమ్మ అని చ0గయ్య అంటాడు..

Related posts

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N