NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Ambati Rambabu: భోగి వేడుకల్లో ఏపీ మంత్రి అంబటి డ్యాన్స్ అదుర్స్ .. వీడియో వైరల్ .. విమర్శకులకు కౌంటర్ ఇలా..

Ambati Rambabu: విమర్శలకు దడవకుండా మళ్లీ సంక్రాంతి సంబరాల్లో  స్టెప్పులు వేసి సంక్రాంతికి తాను సంబరాలు రాంబాబునే అని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి పల్లె, పట్టణాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీ నేతలు, సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖలు వేకువజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మల సెంటర్ లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ స్టెప్ లు వేశారు మంత్రి రాంబాబు. ఈ వేడుకల్లో కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. గత ఏడాది మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి అంబటి రాంబాబు తాను సంక్రాంతి సంబరాల్లోని డ్యాన్స్  వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. మరల ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

సంక్రాంతికి సంబరాల రాంబాబునే

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ .. తాను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే సంబరాల రాంబాబు అంటూ విమర్శిస్తున్నారని, సంక్రాంతికి తాను సంబరాల రాంబాబునే అని స్పష్టం చేశారు. సంక్రాంతి దాటితే తాను పొలిటికల్ రాంబాబుని అని అన్నారు. సంబరాలు ఎంత సంబరంగా చేస్తానో, రాజకీయాలు అంత సీరియస్ గా చేస్తానని పేర్కొన్నారు. సత్తెనపల్లిలో ప్రతి కుటుంబం సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలనేదే తన ఆలోచన అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

DSC: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N