NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: ఫణీంద్ర పంచమికి నాగ చంద్రకాంత మొక్కను చూపిస్తాడా లేదా.

Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights

Naga Panchami:  సాధువు కోసం పంచమి మోక్ష ఇద్దరు ఎదురుచూస్తూ కూర్చుంటారు సాధువు వస్తాడు. పంచమి రండి స్వామి అంటుంది.సాధువు నేను చెప్పిన విషయం గురించి ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చారా అని అడుగుతాడు సాధువు. మోక్ష ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అంతా ఆ ఫణీంద్ర చూసుకుంటాను అని చెప్పాడు అని చెబుతాడు మోక్ష.సాధువు నాకు తెలిసినంతవరకు నాగమణి కన్నా నాగ చంద్రక చంద్రకాంత మొక్కను తీసుకురావడమే మంచిది అనిపిస్తుంది అని అంటాడు. మోక్ష ఏది తీసుకురావాలి అన్న అంతా ఆ పనింద్ర నిర్ణయించాలి స్వామి అంటాడు. సాధువు అవును ఇంతకు ఆ పనింద్ర ఎక్కడున్నాడు అని అడుగుతాడు.

Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights
Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights

పంచమి మీరు వెళ్ళండి నేను మీ వెనకాల వస్తాను అని చెప్పాడు స్వామి అంటుంది. సాధువు నాగ కన్యలకైనా నాగరాజులకైనా ఇష్ట రూప నాగులు తన కార్యం నెరవేర్చుకోవాలి అంటే వాళ్ళు పట్టుబడితే ఇక దాన్ని వదలరు గతంలో కూడా నాగేశ్వరి అనే ఒక నాగ కన్య నిన్ను పాములా మార్చి తను మీ నాన్నగారిని వేపకుతుంది పాపం సాంబయ్య గారిని ఆ నాగేశ్వరి ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది కాబట్టి ఈ కారణం లేకుండా నాగులు తలపెట్టారు నాకెందుకో ఆ ఫణీంద్ర నీలో ఏదో ఆశించి నీకు ఈ సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు అనిపిస్తుంది అని అంటాడు సాధువు. పంచమి మనసులో అవును స్వామి మీరు అనుకున్నది నిజం నేను మోక్ష బాబును కాటు వేసిన తర్వాత నాకు నాగమణి కోసం నేను నాగలోకానికి వెళ్లాలి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు నేను శాశ్వతంగా నాగ లోకంలోనే ఉండిపోయేలా చేద్దామని ఫణీంద్ర ఆశపడుతున్నాడు కానీ అది మీకు చెప్పలేను ఎందుకంటే ఆ విషయం చెబితే మోక్ష బాబు బాధపడతాడు అందుకనే నేను చెప్పడం లేదు అని మనసులో అనుకుంటుంది పంచమి. సాధువు సరే ఎలాగైనా ఆ ఫణీంద్ర వచ్చాక నాగమణి కంటే నాగ చంద్రకాంత మొక్కను తీసుకురావడమే మంచిది అని తనని ఒప్పించండి అని చెబుతాడు సాధువు. పంచమి అలాగే స్వామి చెప్పి చూస్తాము అని అంటుంది.

Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights
Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights

కట్ చేస్తే ఫణింద్ర కు దారిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ఐదు తలల పాము లాగా అడ్డుపడి తనని బెదిరిస్తాడు. ఫణీంద్ర భయపడుతూ దండం పెడతాడు.ఐదు తలల నాగుపాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా మారిపోయి కనిపిస్తాడు. ఫణీంద్ర నన్ను క్షమించండి స్వామి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని అడుగుతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడు ఫణీంద్ర నువ్వు నిన్ను నమ్మిన వాళ్లకి నమ్మకద్రోహం చేయాలనుకుంటున్నావు అందుకే నీ మనసులో ఉన్న ఆ పవిత్రమైన మనసే నీ ముందు ఈ ఐదు తలల పాములాగా బుసలు కొడుతూ నిన్ను కాటు వేయడానికి నీ దగ్గరికి వచ్చింది నమ్మకం అంటే భార్యాభర్తలను కలిసి జీవించడమే నమ్మకం అంటే ప్రజలందరూ ఎన్నుకుంటేనే ఒక రాజు అవుతాడు అలాగే నమ్మకం ఉంది భక్తులు దేవుని ఆరాధిస్తేనే దేవుడవుతాడు నమ్మకం లేనిది ఏ పని చేసినా అది నెరవేరదు కాకపోతే చెడు తొందరగా నెరవేరుతుంది మంచి అనేది కష్టాలు పడిన లేట్ అయినా ఆఖరికి న్యాయమే బయటికి వస్తుంది కాబట్టే నువ్వు పంచమికి ఇచ్చినా మాట మనసులు గుర్తుపెట్టుకుని తనకి నమ్మకద్రోహం చేయకుండా నాగమణిని తెచ్చి ఇస్తానని ఒప్పుకున్నందుకు నువ్వు ఆకారం నెరవేర్చాలి అందులో నీ స్వార్థం ఏ మాత్రం ఉన్నా నువ్వు మాట తప్పినట్లే అంటాడు

Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights
Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫణీంద్ర తప్పు అయిపోయింది స్వామి నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఇకముందు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అంటూ నాకు సెలవు ఇప్పించండి స్వామి అని పనింద్ర బయలుదేరుతాడు.ఫణింద్ర పంచమి మోక్ష సాధువు ఉన్న చోటికి వచ్చేస్తాడు. పంచమి రా పనింద్ర వచ్చావా నేను మీ కోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది. ఫణింద్ర మీరు నాకోసం ఇలాంటి దిగులు పెట్టుకోన అవసరం లేదు నేను నాగమణిని తీసుకు వస్తాము లేదో నన్ను టెన్షన్ పెట్టుకొని అవసరం లేదు నేను నీకు మాటిచ్చాను పంచమి మాట నెరవేర్చుకుంటాను అని అంటాడు సాధువు అది కాదు ఫణింద్ర

Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights
Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights

నాకెందుకో నాగ మణికంఠ నాగ చంద్రకాంతం మొక్కను తీసుకువస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి మీరు నాగా చంద్రకాంత మొక్కను తీసుకురావడానికి ప్రయత్నించండి అని చెబుతాడు. పంచమి అవును ఫణీంద్ర స్వామి చెప్పినట్లుగా మనం నాగ చంద్రకాంత మొక్కను తీసుకువస్తేనే మంచిది అనిపిస్తుంది అని అంటుంది ఫణింద్ర అలాగే పంచమి నీకు నేను మాటిచ్చాను కాబట్టి నీవు ఏది అడిగినా తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత నాది అలాగే నీకు నాగ చంద్రకాంత మొక్కను నేను చూపిస్తాను అని అంటాడు ఫణింద్ర

Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights
Naga Panchami Today Episode January 13 2024 Episode 252 Highlights

కట్ చేస్తే మేఘన అసలు ఈ మోక్ష పంచమి పనింద్ర వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకోవాలి ముందు తెలుసుకున్న తరువాత వాళ్ల దగ్గరికి వెళ్లాలి అప్పుడు నేను అనుకున్నది చేయవచ్చు అని అనుకుంటూ మేఘన ఒక దగ్గర కూర్చొని తన దుష్టశక్తితో అంచనా వేసి చూస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు అని చూస్తుంది మేఘన

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella