NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

AR Rahman: ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏంటో తెలుసా.. పేరు మార్పు వెనుక ఇంత ట్విస్ట్ ఉందా..!

AR Rahman: ప్రముఖ సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతాన్ని అందించాడు ఏఆర్ రెహమాన్. ఈయన పాటలకి ఎంతోమంది అభిమానులు సైతం ఉన్నారు. ఈయన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు ఏఆర్ రెహమాన్.

Do you know what is AR Rahman's real name.. Is there such a twist behind the name change
Do you know what is AR Rahman’s real name.. Is there such a twist behind the name change

ఈయన ఆసియాలోనే తొలిసారిగా ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏ ఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. ఇస్లాం మతంలోకి మారిన తరువాత తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నాడు. ఈయన ఇస్లాం మతంలోకి మారడానికి గల కారణాలను చాలా సందర్భాలలో వెల్లడించారు రెహమాన్. ఇతని తండ్రి మ్యూజిక్ డైరెక్టర్.. తల్లి మరణానంతరం రహమాన్ సంగీత దర్శకుడిగా మారాడు.

Do you know what is AR Rahman's real name.. Is there such a twist behind the name change
Do you know what is AR Rahman’s real name.. Is there such a twist behind the name change

” రోజా ” సినిమా విడుదలకు ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇస్లాం మతంలోకి మారాడు రెహమాన్. తన తల్లి కరీమా బేగం రోజా సినిమా సమయంలో తన కొడుకు పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చాలని గట్టిపట్టు పట్టిందట. తన మొదటి సినిమాలోనే అతని పేరు ఏ ఆర్ రెహమాన్ గా ప్రసిద్ధి చెందింది. తాను ఇస్లాం మతంలోకి మారిన అనంతరం కెరీర్లో మంచి విజయం సాధించారని రెహమాన్ ని చాలామంది ప్రశంసించారట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N