NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: పిల్లలకి ఎంతో ప్రేమగా చాక్లెట్ ఇద్దామనుకుటున్న చ0గయ్య..

Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights

Mamagaru: అదే మామగారు పిల్లలు గ్రౌండ్కు వెళ్లారు ఎక్సర్సైజ్ చేయడానికి అని వసంత చెప్తుంది.అవునా చదువుకోవడం మంచిదే కానీ ఇలాంటి ఆటపాటలు ఉన్నప్పుడే కదా పిల్లలకు ఆనందం వేస్తుంది చాలా మంచి అలవాటు సరేలే వాళ్లు వచ్చిన తర్వాత చాక్లెట్ ఇస్తాను అని చెంగయ్య అంటాడు.మామగారు మీరు బయటికి వెళ్లే పని ఉంటుంది కదా నేను ఇస్తాంలే ఇవ్వండి అని వసంత అంటుంది. అదేంటమ్మా నేను పిల్లలకి ఇస్తానంటే నేనిస్తాన్ ఇవ్వండి నేనిస్తానివ్వండి అంటున్నారు పిల్లలకు నేను ఇస్తే అది వేరే ప్రేమ అదంతే నేనే ఇస్తాను అని చ0గయ్య అంటాడు. చంగయ్య కుర్చీలో కూర్చుంటాడు. అవును అదేంటమ్మా గ్రౌండ్ కి వెళ్లి చాలాసేపు అవుతుంది సుధాకర్ కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో త్వరగా రమ్మని చెప్పు అని చ0గయ్య అంటాడు.

Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights
Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights

వసంత దేవమ్మ శ్రీ లక్ష్మీ కంగారు పడిపోయి ఏం చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. ఏంటమ్మా అలా చూసుకుంటున్నారు ఫోన్ చేసి రమ్మనండి అని చ0గయ్య అంటాడు. అత్తయ్య ఇక మనం దాచేది ఏమీ లేదు మామయ్య గారికి నిజం చెప్పేద్దాం అని వసంత అంటుంది. వాళ్లు ముగ్గురు అలా టెన్షన్ పడుతూ ఉండగా ఎవరికో డబ్బు అవసరం ఉండి ఫోన్ చేసి చంగయ్యను డబ్బులు అడుగుతారు. హలో వినపడట్లేదు అంటూ చ0గయ్య బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు. చ0గయ్య గారు మా పిల్లవాడు ఆడుకుంటూ కింద పడిపోయాడండి ఒక లక్ష రూపాయలు కావాలి అని అతను అంటాడు.

Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights
Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights

అవునండి పిల్లలు ఆడుకోవడం మంచిదే కానీ ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా పాపం మా పిల్లలు అలా కాదండి బుద్ధిగా ఆడుకుంటారు దెబ్బలు తగిలించుకోరు చక్కగా ఇంటికి వస్తారు అని చ0గయ్య అతనితో మాట్లాడుతాడు.కట్ చేస్తే,గంగ ఆ మాటలు విని కంగారు పడిపోయి పైకి వెళ్లి పిల్లల వీడియో పెట్టమన్నాను ఇంకా పెట్టలేదు ఏంటి అని గంగా అనుకుంటుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. అడ్రస్ దొరికిందా పిల్లలు జాడ తెలిసిందా అని అడుగుతుంది గంగ అడుగుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights
Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights

ఏంటండీ గంగ గంగాధర్ వాళ్ళ అన్నయ్యలు నలుగురు పొద్దున్నే ఇక్కడికి వచ్చారు అని అంజమ్మ అంటుంది.ఏమో అంజమ్మ మనకేం తెలుసు అని వెంకటరమణ అంటాడు. మహేష్ తనకు ఆకలి వేస్తుందని టిఫిన్ పెట్టించుకుని తింటాడు. గంగ ఏంటమ్మా ఇలా వచ్చారు టిఫిన్ చేస్తారా అని అంజమ్మ అడుగుతుంది. ఏమీ లేదమ్మా ఊరికే వచ్చాం టీ ఇస్తే చాలు అని గంగ అంటుంది. వర్షా వాళ్ళ నలుగురికి టీ ఇస్తుంది వాళ్ళు టీ తాగుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక రౌడీ టిఫిన్ పట్టుకొని వెళ్లడానికి వస్తాడు. అతనికి ఇంకొక అతను ఫోన్ చేసి ఎక్కడున్నావ్ రా ఎంతసేపు అని అంటాడు.రేయ్ పిల్లలకు టిఫిన్ తీసుకు వెళ్లడానికి వచ్చాను రా పెద్దవాళ్ళని కిడ్నాప్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు పిల్లలతో ఇదేరా ప్రాబ్లం అని అతను అంటాడు.అక్కడ వాడి మాటలు విన్నా నలుగురు అతని గమనించి టిఫిన్ తీసుకుని వెళుతూ ఉండగా అతని వెనకాల ఫాలో అవుతారు గంగా గంగాధర్ మహేష్ పాడురంగ.కట్ చేస్తే,

Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights
Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights

రేయ్ మనం ఇక్కడ ఉంటే నాకు చాలా భయమేస్తుంది రా మనం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి పోదామా అని వాళ్లలో ఒక చిన్న అబ్బాయి అంటాడు. అవున్రా రౌడీ టిఫిన్ తేవడానికి వెళ్ళాడు కదా వాడు వచ్చేసరికి మనం తప్పించుకుందామా అని వాళ్ళు మాట్లాడుకొని డోర్ దగ్గర మొలలు గాజు ముక్కలు వేస్తారు. రేయ్ అతను లోపలికి వచ్చేటప్పుడు ఇవి తొక్కుకుంటూ లోపలికి వస్తాడు వాడి కాలికి గుచ్చుకొని రక్తం వెళ్తూ ఉండగా మనం పారిపోవాలి అని పిల్లలు అనుకుంటారు. ఇంతలో రౌడీ వచ్చి డోర్ తీసి లోపలికి వచ్చేసరికి అవి కాళ్ళ కు గుచ్చుకొని కింద పడిపోయి రేయ్ పిల్లలు తప్పించుకుంటున్నారు పట్టుకోండి రా అని అంటాడు. రేయ్ పదం రా వాడు వచ్చేసరికి కిందికి దిగాలి అని పిల్లలు గబగబా మెట్లు దిగుతూ ఉండగా కింద ఇంకొక రౌడీ ఉండి వ్వాలని అడ్డగిస్తాడు. కింద ఒకరు  పైన ఒకరు అడ్డగించి వాళ్ళని లోపలికి తీసుకువెళ్తారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights
Mamagaru Today Episode January 16 2024 Episode 110 Highlights

టిఫిన్ తీసుకుని ఆ రౌడీ అక్కడికి వస్తాడు. అతని వెనకాల ఫాలో అయిన నలుగురు అక్కడికి వస్తారు. ఆ రౌడీ వెళ్లి రేయ్ డోర్ తీయరా తొందరగా అని తలుపు కొడతాడు. అన్నయ్య పిల్లలు ఇక్కడే ఉన్నట్టున్నారు వాడు అదే రూమ్ లోకి వెళ్తున్నాడు అంటే మన పిల్లలు ఇక్కడే ఉన్నారు అని గంగా అంటుంది.అవునమ్మా వాళ్ళని ఇక్కడి నుంచి తప్పించాలి ఎలాగా అని మహేష్ అంటాడు. ఎలాగో అలా పిల్లల అడ్రస్ అయితే దొరికింది కదా అని పాండురంగ అంటాడు..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella