NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

Salaar: OTT లోకి ప్రభాస్ “సలార్” ఎప్పటి నుంచి అంటే..?

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్”తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవటం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 22వ తారీకు విడుదలైన “సలార్” ₹700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. “బాహుబలి” తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రభాస్ “సలార్”తో హిట్ ట్రాక్ అందుకోవటం జరిగింది. “KGF” దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ గా వైలెంట్ గా చూపించారు.

Prabhas Salaar to be streamed on Netflix in february

రెండు భాగాలుగా “సలార్” నీ తెరకెక్కించారు. మొదటి భాగం సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తారని ముందు ప్రకటించి చివరి నిమిషంలో గ్రాఫిక్స్ వర్క్ కాలేదని డిసెంబర్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఎలివేషన్స్.. ప్రభాస్ బాడీ మరియు స్టోరీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా “సలార్” ఓటిటి ఫిక్స్ కావడం జరిగింది. విషయంలోకి వెళ్తే “సలార్” పార్ట్ 1 త్వరలో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. వచ్చేనెల 4 లేదా 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Prabhas Salaar to be streamed on Netflix in february

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ సినిమాలపై మంచి ఆసక్తి కనబరుస్తుంది. ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇంకా చాలామంది కలవడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ “దేవర”, అల్లు అర్జున్ “పుష్ప 2”, బాలకృష్ణ “NBK 109″…సినిమాల డిజిటల్ రైట్స్ ముందే దక్కించుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలకి విపరీతమైన ఆదరణ పెరుగుతుంది. RRR, బాహుబలి, పుష్ప సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలతో టాలీవుడ్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్షిణాదిలో చాలా సినిమాల డిజిటల్ రైట్స్ ముందే దక్కించుకుంటూ ఉంది. తాజాగా ప్రభాస్ “సలార్” రైట్స్ కూడా దక్కించుకోవడం జరిగింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related posts

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri