NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: బిల్డర్ చేతిలో మోసపోయానని బాధపడుతున్న గంగాధర్, ఇంట్లో జరుగుతున్న సంఘటనను చూసి నవ్వుకుంటున్న చంగయ్య..

Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights

Mamagaru: ఆయన చదువుకొని సంతకం పెట్టమన్నాడు గంగ నేను చూసుకోకుండా సంతకం పెట్టేసాను నీకు ఇంత కోపం వచ్చిందంటే డబ్బులు దొరకలేదా అందుకే కోపం లో బుద్ధి లేదని అన్నావా గంగా అని గంగాధర్ అంటాడు. నేనలా అనలేదు అని గంగా అంటుంది. ఏదో నేను పొరపాటు చేసినందుకు మాట అన్నావు నాకు మాట పడడం కొత్త ఏం కాదు కదా అని గంగాధర్ బాధపడుతడు . సారీ అండీ అని గంగ అంటుంది. అది వదిలేయకంగా ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని గంగాధర్ అంటాడు. అదేమీ లేదండి అని గంగ అంటుంది. నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి రాగానే నీ కళ్ళల్లో నా కన్నా ఎక్కువ ఆనందం ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నీ కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి ఇంట్లో ఏదో జరిగింది గంగా నిజం చెప్పు అని గంగాధర్ అంటాడు. గంగా ఇంట్లో జరిగిన గొడవ గురించి అంత చెప్తుంది. ఒక శిల్పి రాయిని చెక్కితే శిల్పం అవుతుంది అలా చెక్కకపోతే అది రాయగానే మిగిలిపోతుంది నేను కూడా అంతే గంగా ఇప్పుడేమవుతుంది కాంట్రాక్టర్ చేయకపోతే జైలుకు వెళ్తాను ఈ వేస్ట్ ఫెలో లోపల ఉన్న బయట ఉన్న ఒకటే కదా అని గంగాధర్ బాధపడతాడు. మనల్ని పక్కవాలు ప్రపంచం నమ్మాల్సిన పనిలేదు మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద నాకు నమ్మకం ఉంది ఏదో ఒక ప్రయత్నం చేద్దాం గెలుద్దాం అని గంగ ధైర్యం చెబుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights
Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights

శ్రీలక్ష్మి హల్వా ఫ్రిడ్జ్ లో ఉంది తింటావా  పిల్లలు బయట పడుకున్నారా అని పాండురంగ అంటాడు. నేను మీ కోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా అని శ్రీలక్ష్మి అంటుంది. అయితే నేను వెళ్లి హల్వా తీసుకురానా లైట్ ఆఫ్ చేయనా అని పాండురంగ ఉత్సాహంతో అంటాడు. మీరు ఎక్కువగా ఆశపడకండి ముందు ఈ పేపర్ చూసి ఏ స్కూల్ బాగుంటుందో చెప్పండి నేను జాబ్ చేయాలి అని శ్రీలక్ష్మి అంటుంది. రేపు పొద్దున చూద్దాంలే శ్రీలక్ష్మి హల్వా వద్ద అని పాండురంగ అంటాడు. ఫ్రిడ్జ్ తెరవగానే కనిపించిందండి తినేసాను అని శ్రీలక్ష్మి అంటుంది. నన్ను తప్ప అన్నీ చూసుకుంటావు మరి నా మనోభావాలు సంగతి ఏంటి అని పాండురంగ అంటాడు. నాకోసం ఏదైనా ఒక జాబ్ చూడండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఇదేంటి శ్రీ లక్ష్మీ నా మెడకు పెట్టావు అని పాండురంగ అంటాడు. నామీద ప్రేమతో ఆ మాత్రం చేయలేరా అని శ్రీలక్ష్మి అంటుంది. నువ్వు అలా బుంగమూతి పెట్టకు నేను ఏదో ఒకటి చేస్తానులే అని పాండురంగ అంటాడు. ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నాను అడగరా అని శ్రీలక్ష్మి అంటుంది. ఎందుకు చేయాలనుకుంటున్నావ్ శ్రీలక్ష్మి అని పాండురంగ అంటాడు. శ్రీలక్ష్మి ఇంట్లో జరిగిన గొడవ అంత పాండురంగకి చెప్తూ ఉంటే తట్టుకోలేక లైట్లు బంద్ చేసి బెడ్ షీట్ కప్పుకొని పడుకుంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights
Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights

పిల్లలు ఇద్దరు స్కూల్లో ఫస్ట్ వచ్చారని వసంతం మెచ్చుకుంటుంది. మేము 90% తెచ్చుకుంటే సైకిల్ కొనిస్తానన్నావు కదా అమ్మ అని పిల్లలు అంటారు. అలాగే కొనిస్తాను అని వసంత అంటుంది. మా అమ్మ సూపర్ అని పిల్లలు వెళ్లి హలో పడుకుంటారు. ఏంటి లాయర్ పెళ్ళామా ఏం చేస్తున్నావు కాస్త ఈ మొగుని కూడా చూసుకో ఇది కోర్టు టైం కాదు మొగుడు టైం అని సుధాకర్ లేచి లైట్ బంద్ చేస్తాడు. ఈ కేస్ పోతే మా క్లైంట్ కోట్లలో నష్టపోతాడు ఆ విషయం తెలుసా మీకు అని వసంత అంటుంది. వసంత నువ్వు జాబ్ చేస్తున్న కానించి నన్ను పట్టించుకోవట్లేదు అని సుధాకర్ అంటాడు. ఏం చేయాలి పూజ చేసి దండ వేసి హారతి ఇవ్వాలా అని వసంత అంటుంది. అంత అవసరం లేదు మొగుడిగా నాకు కాస్త టైం ఇవ్వు చాలు అని సుధాకర్ లైట్ మళ్లీ బంద్ చేస్తాడు. మాటిమాటికి లైట్ ఆఫ్ చేస్తారు ఏంటి అని వసంత అంటుంది. నీకేసి ఇంపార్టెంట్ అయితే బయటికి వెళ్లి చదువుకో నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు అది కూడా సరిపోకపోతే వీధిలోకి వెళ్లి చదువుకో ఎవరెక్కడ పోతే నీకేంటి అn సుధాకర్ కోపంగా బెడ్ షీట్ కప్పుకొని పడుకుంటాడు. వసంత అక్కడే ఉన్న చిన్న  బెడ్ లైట్ దగ్గర చదువుకుంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights
Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights

వదిన నేను జాబ్ కోసం అప్లై చేశాను కదా హాల్ టికెట్ వచ్చింది వెళ్లి తెచ్చుకోవాలి నాన్నతో చెప్పి నన్ను బయటకి పంపించవా అని సిరి అడుగుతుంది. నిన్ననే మామయ్యతో నాకు డిస్కషన్ జరిగింది ఇప్పుడు ఏం చెప్పను అని గంగ అంటుంది. ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళు వదిన అని సిరి అంటుంది.  అత్తయ్య నువ్వు గుడికి వెళ్తున్నామని చెప్పి నెట్ సెంటర్ కి వెళ్లి హాల్ టికెట్ తెచ్చుకో అని గంగ చెబుతుంది. ఐడియా బాగానే ఉంది కానీ నువ్వు కూడా రావాల్సిందే నాకు హెల్ప్ చేస్తానన్నావు అని సిరి అంటుంది. సరే మన ముగ్గురం కలిసి వెళ్లకూడదు బయట కలుద్దాం వెళ్ళండి అని గంగా చెబుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights
Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights

సుధాకర్ స్నానం చేసి వచ్చి బట్టలు లేవని వసంతని పిలుస్తాడు. ఏంట్రా వసంత ఆఫీసుకి వెళ్ళింది అని దేవమ్మ అంటుంది. నా బట్టలు ఐరన్ చేసిసి ఒకటి కూడా లేవు ఉతికారా అని సుధాకర్ అంటాడు. చూసొస్తాను ఉండు అంటూ దేవమ్మ బయటికి రాగానే ఏంటిది దేవమ్మ నీ కొడుకు కోడల్ని పిలిస్తే నువ్వు వెళ్ళావు అని చంగయ్య అంటాడు. కోడలు ఆఫీసుకు వెళ్లిందండి వాడి బట్టలు బయట ఉన్నాయేమో తెద్దామని వెళుతున్నాను అని దేవమ్మ అంటుంది. బాగుంది దేవమ్మ అంటూ చ0గయ్య నవ్వుతాడు. దేవమ్మ బట్టలు తెచ్చి సుధాకర్ కి ఇస్తుంది. నువ్వు వెళ్ళమ్మా అని సుధాకర్ దేవమ్మ ను పంపించి వసంత కి ఫోన్ చేస్తాడు. వసంత ఫోను ఎంగేజ్ రావడంతో సుధాకర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో ఫోన్ మాట్లాడడం కట్ చేసి వసంత సుధాకర్ కి ఫోన్ చేసి ఏమండీ నేను క్లైంట్ తో మాట్లాడుతూ ఉండగా మీరేంటి ఫోన్ చేశారు అని అడుగుతుంది వసంత.

Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights
Mamagaru Today Episode January 27 2024 Episode 120 Highlights

వసంత నా బట్టలు ఐరన్ చేయలేదా అని సుధాకర్ అడుగుతాడు. నేను కేస్ విషయం మాట్లాడుతుంటే మీరు బట్టలు ఐరన్ చేయలేదని చిన్న విషయానికి ఫోన్ చేస్తారా అని వసంత ఫోన్ కట్ చేస్తుంది. మాట్లాడుతూ ఉంటే ఇది చిన్న విషయం అని కట్ చేస్తున్నా వసంత అని సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు.ఆ సిచువేషన్ కి తగ్గట్టు చంగయ్య, అరే ఏమైంది ఒక మనసు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అని పాటను రింగ్టోన్ పెట్టి నవ్వుతూ సుధాకర్ ని చూస్తాడు. ఇంతలో దేవమ్మ సిరిని తీసుకొని వచ్చి ఏమండీ మీమొ గుడికి వెళ్ళొస్తాం అని అంటుంది..

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N