NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 20 2023 Episode 87: ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్న ఏఎన్ఆర్ గారు..

Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights

ఎందుకు చెవి పోసిన మేకల అరుస్తున్నారు తాగనివ్వండి అని కొబ్బరి బొండం తాగేస్తాడు చ0గయ్య. నాగేశ్వరరావు గారు రండి ఆటపాట మొదలు పెడదాము అని గంగా అంటుంది. ఆటపాటల్లో నన్ను ఓడించేది ఎవరు రండి ఆడుకుందాం అని గంగ చేయి పట్టుకుంటాడు చ0గయ్య. ఏఎన్ఆర్ గారు నేను జయసుధను కాను నీ జయసుధ అక్కడ ఉంది అని అంటుంది గంగ. నాకు తెలుసు జోక్ చేశాను అంటాడు చంగయ్య. తమ్ముడు ఇప్పుడు నాన్న మందు తాగేసాడు ఎలా అని సుధాకర్ అంటాడు. ఏముంది ఏం చేస్తాడో చూద్దాం పద అని పాండురంగ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights
Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights

మనము ఒక ఆట ఆడదాం ఈ ఆట పేరు నువ్వు నేను ప్రేమ ఈ బెలూన్  బ్యాలెన్స్ చేస్తూ అక్కడ తిరగాలి ఎవరు గెలిస్తే వాళ్లకి బెస్ట్ కపుల్ గిఫ్ట్ ఇస్తాము అని గంగా అంటుంది. ఆటలో పాటలోనైనా మనల్ని ఓడించే దేవుడు జయ పద వెళ్లి ఆడుదాం అని చంగయ్య అంటాడు. ఏఎన్ఆర్ గారు మన వయసు అయిపోయింది ఇప్పుడు మనం పరిగెత్తే వయసు కాదు అని దేవమ్మ అంటుంది. ఇప్పుడు పెద్దక్క పెద్ద బావ డాన్స్ చేయాలి అని గంగ అంటుంది. సుధాకర్ వసంత ఆడి ఓడిపోతారు. ఇప్పుడు శ్రీ లక్ష్మీ అక్క పాండురంగ బావ ఆడుతారు అని గంగా అంటుంది. శ్రీలక్ష్మి ఈ ఆటలో గెలిచి మనం ఆదర్శ దంపతులం కావాలి అని పాండురంగ అంటాడు. వాళ్ళిద్దరు కూడా ఆడే ఓడిపోతారు. ఇప్పుడు గంగ గంగాధరం ఆడుతారు అని వసంత అంటుంది. గంగా గంగాధరం కూడా బ్యాలెన్స్ ఆపుకోలేక బెలూన్ ని కింద పడేస్తారు. ఇప్పుడు జయసుధ ఏఎన్ఆర్ గారు ఆడతారు అని పాండురంగ అంటాడు. జయసుధ నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా అని చ0గయ్య అంటాడు. మీరు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు అని అంటుంది దేవమ్మ. వాళ్ళిద్దరూబెలూన్ మధ్యలో పెట్టుకొని బ్యాలెన్స్ ఆపుతూ ఆడుతూ ఉంటారు. అందరూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆటలో ఏఎన్ఆర్ గారు జయసుధ గెలుస్తారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights
Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights

ఏఎన్ఆర్ గారు జయసుధ గారు కంగ్రాట్స్ అండి అని గంగా అంటుంది. వాళ్ళిద్దరికీ బెస్ట్ కపుల్ దండని వేస్తారు కుటుంబ సభ్యులు.కిరీటం పెట్టండి అని అంటుంది గంగ. చ 0గయ్య అని దేవమ్మ తల మీద కిరీటం పెడతాడు. కంగ్రాలేషన్స్ ఏఎన్ఆర్ గారు జయసుధ గారు అని వాళ్ళ కొడుకులు అంటారు. అన్ని జేసుదాకైనా నాకే గిఫ్ట్ లేవా అని చ0గయ్య అంటాడు. ఉంది మీకు కూడా సప్రైజ్ గిఫ్ట్ అని గంగా అంటుంది. అయితే నాకు జయసుధ గారు ఒక ముద్దు పెట్టు అని అంటాడు చ0గయ్య. చి పొండి మీరు అన్ని ఇలాంటి చిలిపి మాటలే మాట్లాడతారు అని సిగ్గుపడుతూ అంటుంది దేవమ్మ. అందరూ షాక్ అవుతారు. స్టార్ట్ మ్యూజిక్ అని చ0గయ్య ఏఎన్ఆర్ గారి పాట పెట్టుకుని ఫుల్ డాన్స్ చేస్తూ కోడళ్లను పట్టుకొని డాన్స్ వేస్తూ ఉంటాడు. వాళ్ల కొడుకులు తెల్లబోయి అలాగే చూస్తూ ఉంటారు. అందరూ సంబరంలో మునిగిపోతారు. కట్ చేస్తే.

Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights
Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights

ఏం చేస్తున్నారు అని చంగయ్య అంటాడు. భోజనం చేస్తున్నాను ఏఎన్ఆర్ గారు మనం తిన్నాక వాళ్లు తింటారు అని గంగాధర్ అంటాడు. నాన్సెన్స్ ఏంటి ఈ తేడాలు ఆడవాళ్లు అన్నిట్లో ముందుకు వెళ్తున్నారు భోజనం దగ్గర సమానత్వమే లేదా ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు తిన్నాకే తినాలా ఆడవాళ్లు లేకపోతే ఈ సృష్టి లేదు జన్మనిచ్చిన తల్లిని ఎవరైనా గౌరవిస్తారు జీవితాంతం తోడుండే భార్యని గౌరవించడమే గొప్ప గౌరవించమంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి అని చ0గయ్య అందర్నీ కూర్చోమంటాడు. అందరూ తనతో పాటు కూర్చుంటారు. ప్లేట్లో అన్నం పెట్టి  తిను జయసుధ అని తినిపిస్తాడు చంగయ్య.

Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights
Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights

జయసుధ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ కాలుకు మట్టి అంటకుండా చూసుకుంటాను ఎంతో  ప్రేమగా చూసుకుంటాను అని చ0గయ్య అంటాడు. ఏఎన్ఆర్ గారు మరి భార్య గురించి మాట్లాడారు మరి పిల్లలను ఎలా చూసుకుంటారు అని గంగా అడుగుతుంది. వీళ్లే నా పిల్లలయితే ఏం చేస్తానో చూడు అని చంగయ్య అందరికీ అన్నం తినిపిస్తాడు. దేవమ్మ ఎంతో సంతోష పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది, ఏఎన్ఆర్ గారు మరి మీరు తిన్నారా అని దేవమ్మ అంటుంది.

Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights
Mamagaru Today Episode December 20 2023 Episode 87 Highlights

ఏంటి చూస్తున్నారు మీ భార్యలకు మీరు తినిపించండి నేను తింటాను అని చంగయ్య అంటాడు. అందరూ ఒకరి భార్యలకు ఒకరు తినిపిస్తూ ఆనందంలో మునిగిపోతారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నాము రోజు ఇలాగే మన కుటుంబం ఉంటే బాగుంటుంది కదా అండి అని గంగా అంటుంది. నీ దగ్గర ఎన్నో అబద్ధాలు చెప్పాను గంగా నీ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను ఈరోజు ఎలాగైనా సరే నీకు నిజం చెప్పేస్తాను అని గంగాధర్ నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే, అందరూ హ్యాపీ మూడ్ లో ఉన్నారు నోటితో చెప్తే ఏం బాగుంటుంది ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చి రొమాన్స్గా చెబుదాము అని గంగాధర్ ఒక పేపర్ మీద చెట్టు చాటుకు వస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని రాస్తాడు  గంగాధర్ ఆ పేపర్ ని మలిచి గంగ ముందు విసిరేస్తాడు..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella