NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 20 2023 Episode 2057: లక్ష్మీ గా మారిన అంజలి క్షేమంగా సాగర్ ఇంటికి చేరుకుంటుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights

Kumkuma Puvvu December 20 2023 Episode 2057: అంజలి గేట్ తీసుకొని డైరెక్టుగా ఇంట్లోకి వస్తుంది ఇదేంటి తలుపులు తెరిచి ఉన్నాయి అత్తయ్య అమ్మ వాళ్లు ఎటు వెళ్లినట్లు అనుకుంటూ ఇంట్లోకి వెళుతుంది అంజలి. ఆశ వెయ్యి రూపాయలు తీసుకొని వస్తుంది తీరా చూస్తే అక్కడ పాలు పోసే అతను కనిపించడు ఈ పాలు పోసే వాడు ఎక్కడ చచ్చాడు ఏంటో వెయ్యి రూపాయలు ఇవ్వండి అని తెలుపుకోట్టి మంచి టైంలో డిస్టర్బ్ చేశాడు ఇప్పుడేమో కనిపించడం లేదు ఎటు వెళ్ళాడు అని చూస్తుంది. పాలు పోసే అతను అమ్మ నన్ను క్షమించండి అమ్మ ఫోన్ వస్తే అటు పక్కకు వెళ్లి మాట్లాడుతున్నాను అంటాడు.ఆశ సరే ఇవి తీసుకొని వెళ్ళు మళ్ళీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావ్ అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు ఈ వెయ్యి రూపాయలు ఈనెల జీవితంలో కట్ చేసుకుంటాను అంటుంది. పాలు పోసే అతను సరే అమ్మ వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు.

Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights
Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights

కట్ చేస్తే అంజలి ఇల్లంతా వెతుకుతూ ఏంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదు అనుకుంటూ తన బెడ్ రూమ్ కి వెళుతుంది తీరా చూస్తే అక్కడ రూమ్ అంతా పూలతో అలంకరించి శోభనం గది లాగా తయారుచేసి ఉంటుంది అక్కడ బంటి కూర్చోవడం చూస్తుంది అంటే ఈ ఆశ నా కళ్ళు కప్పి నా బంటిని పెళ్లి చేసుకోవడమే కాక పైగా ఈరోజు శోభనం కూడా అరేంజ్ చేసుకుందన్నమాట ఎలాగైనా ఈ శోభనాన్ని ఆపి తీరాలి నేనుండగా నా బంటిని ఇంకొకరి సొంతం కానివ్వను అనుకుంటూ బంటీ బంటీ ఏం చేస్తున్నావ్ అని దగ్గరికి వెళుతుంది. బంటి ఏ నువ్వు లక్ష్మీవా అంజలివా అంటాడు అంజలి అదేంటి బండి నేను లక్ష్మిని కాదు నీ అంజలిని నువ్వు తాళి కట్టిన నీ భార్యని బంటి ఈ మోదు అబ్బాయికి తన భార్య ఎవరు అని గుర్తుపట్టడం తెలియడం లేదు అంటుంది. బంటి ఈ మాట నన్ను నా అంజలి నే అంటుంది అయితే నువ్వు నా అంజలివా అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights
Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights

అంజలి అవును నీను నీ అంజలిని అంటుంది. బంటి అవునా అంజలి అంటూ దగ్గరికి వెళ్లి హర్ట్ చేసుకుంటాడు. అది చూసిన ఆశ ఏ అంజలి నీకు ఏమైనా సిగ్గు ఉందా పరాయి వాళ్ళ బెడ్ రూమ్లో పరాయి భర్తను ఇలా హర్ట్ చేసుకుంటావా అసలు నువ్వు ఆడదానివేనా అని అడుగుతుంది ఆశ. అంజలి ఏ ఆశ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు పళ్ళు రాలగొడతా ఇది నా ఇల్లు ఈ బెడ్ రూమ్ నాది ఈ తను నా భర్త నా బంటి నువ్వు ఎవరే నన్ను వీళిత్తి చూపడానికి అంటుంది.ఆశ నేనెవరా నేను బంటికి భార్యని అంటుంది.అంజలి బంటి భార్యను నేను బంటి నా భర్త అంటుంది.ఆశ లేదుబంటి నా భర్త. అంజలి లేదు బంటి నా భర్త అంటూ ఇద్దరూ బంటిని ఇద్దరూ లాగడం మొదలుపెడతారు బంటి ఏహే ఆపండి నేను మీ ఇద్దరిలో ఎవరు భర్తను మీ ఇద్దరిలో ఎవరు నా భార్య మీ ఇద్దరు తెలుసుకొని తరువాత మిగిలిన వారు నా దగ్గరికి రండి అంటూ బంటి వెళ్ళిపోతాడు.

Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights
Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights

కట్ చేస్తే అప్పుడే కావేరి అమృతవాళ్ళు ఇంటికి వస్తారు. కావేరి అంజలిని చూసి ఇదేంటి ఈ రాత్రి టైంలో ఈ లక్ష్మి మన ఇంట్లో ఏం చేస్తుంది అంటూ దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అంజలి నేను లక్ష్మిని కాదు అంజలి ని అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతారు నీ కోడలు నీకు గుర్తుకు లేదా అని అంటుంది. కావేరి ఆ ఎందుకు గుర్తుకులేదు ఇదిగో నా కోడలు ఆశ నా కొడుకు బంటి వీళ్లిద్దరూ భార్యాభర్తలు నువ్వు కాదు నా కోడలు అంటుంది.అంజలి లేదు బంటి భార్యని నేను ఆ ఆశ తప్పుడు మార్గంలో పెళ్లి చేసుకున్నంత మాత్రాన అది భార్య కాదు బంటి నా మెడలో కట్టిన ఈ తాళి చెబుతుంది నేను బంటి భార్యను అని చెప్పడానికి ఆధారం అంటుంది.ఆశ అలా అయితే బంటి నా మెడలో కూడా తాళి కట్టాడు ఇదిగో ఇది బంటి కట్టిన తాళి నేను తన భార్యను అంటుంది.అంజలి లేదు నేనే బంటి భార్యని.ఆశ లేదు నేను బంటి భార్యని అంటూ ఇద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. బంటి చూశారా అమ్మ ఇదిగో ఇప్పుడు గంటసేపటినుండి ఇదే గొడవ నాకు ఈ పెళ్లి వద్దు ఈ పెళ్ళాలు వద్దు అంటాడు.అంజలి ఏ ఆశ పిచ్చిపిచ్చిగా ఉందా నేనుండగా బంటిని నీకు దక్కని ఇవ్వను అంటుంది. ఆశ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ అంజలిని నెట్టి వేస్తుంది అంజలి కొంగునా ఉన్న దేవుని ఫోటో జారి పక్కన పడిపోతుంది వెంటనే అటుపక్కనే ఉన్న లక్ష్మీ ఆత్మ అంజలి శరీరంలోకి ఆవహిస్తుంది. అప్పుడు అంజలి వెంటనే లక్ష్మీ లాగా మారిపోతుంది ఏంటి అందరూ నన్ను అంజలి అంటున్నారు ఎన్నిసార్లు చెప్పాలి నేను అంజలిని కాదు లక్ష్మీ అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights
Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights

ఆశ అదిగో చూశారా చూశారా ఆంటీ ఈ లక్ష్మి నా శోభనం జరగకుండా ఆపడానికే ఈ ప్లాన్ అంతా చేస్తుంది ఇప్పుడే అంజలి ఇప్పుడే లక్ష్మి ఇలా మారుతూ ఉంటే దీన్ని ఏమనాలి చెప్పండి ఇదిగో లక్ష్మీ నువ్వు అంజలివా లక్ష్మీవా బంటి మీద ఒట్టేసి చెప్పు అంటుంది. అమృత లేదంజలి నువ్వు లక్ష్మి అని ఒప్పుకోవద్దు అని అంజలిని సోపాలోకి నెట్టి వేస్తుంది ఆ సోఫాలో పక్కనే పకీర్ బాబా ఇచ్చిన తాయత్తు మీద పడిపోతుంది వెంటనే మళ్ళీ లక్ష్మీ ఆత్మ అంజలి శరీరంలో నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అప్పుడు అంజలి లేదు నేను అంజలిని లక్ష్మీని కాదు అంటుంది. ఆశ ఇదిగో చూశారా ఆంటీ ఇదేనేమో పర్సనాలిటీ డిసార్డర్ అంటే ఈ లక్ష్మి ఒక్కోసారి అంజలి ఒకసారి లక్ష్మీల మారడానికి ఈ రోగమే కారణమై ఉంటుంది అని అంటుంది ఆశ. అంజలి ఏ ఆశా నీకెంత ధైర్యమే నాకు పిచ్చి అంటావ ఈ సంగతి చెబుతానే అంటూ సోఫాలో నుంచి లేచి నిలబడుతుంది వెంటనే మళ్ళీ లక్ష్మీ ఆత్మ వచ్చి అంజలి శరీరంలోకి ఆవహిస్తుంది. అప్పుడు మళ్ళీ వెంటనే అంజలి లక్ష్మీలాగా మారిపోతుంది ఇదేంటి నేను ఎక్కడున్నాను ఏంటి అసలు ఈ రాత్రి టైంలో ఇక్కడికి ఎలా వచ్చాను సారీ అండి నన్ను క్షమించండి ఈ అర్ధరాత్రి టైం లో మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాను అనుకుంటా అంటుంది కావేరి డిస్టర్బ్ చేశానా కాదు డిస్టర్బ్ చేసావు ఆహా ఏమీ తెలియనట్టు ఏం నంగనాచి చాటలాడుతున్నావే లక్ష్మి అంటుంది. లక్ష్మి సరేనండి నేను వెళ్లి వస్తాను అని వెళ్తుంది. అరుణ్ కుమార్ వెళ్ళొద్దమ్మా ఇంత అర్ధరాత్రి టైంలో నువ్వు ఒక్కదానివే వెళ్లొద్దు కావాలంటే తెల్లవారక వెళ్ళు అంటాడు. లక్ష్మి అదేంటండి నాకు ఏం భయం లేదు ఈ చీకటి నాకు అలవాటు అయిపోయింది నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights
Kumkuma Puvvu Today Episode December 20 2023 Episode 2057 Highlights

అమృత అవును ఆశ ఏంటి ఇంట్లో ఎవరూ లేరు అని ఈరోజు ఏం ప్లాన్ చేసావ్ ఈ పెళ్లి కూతురు గెటప్ ఏంటి అని అడుగుతుంది. ఆశ బంటి తో సరదాగా కాసేపు గడుపుదామని అనుకున్నాను అంటుంది. కావేరి భర్త చంద్రం అదేంటి ఆశ మీ ఫస్ట్ నైట్ కి వచ్చే గురువారం ముహూర్తం పెట్టాము కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా తొందర పడుతున్నారు అని అడుగుతాడు. కావేరి తొందర పడితే తప్పేముంది ఏదో ఇంట్లో ఎవరూ లేరు కదా ముద్దు ముచ్చట తీర్చుకుందాం అని అనుకున్నారు దాంట్లో తప్పేముంది అంటుంది. చంద్రం ఉంది కావేరి ఇలా చెప్పిన ముహూర్తానికి కాకుండా తొందరపడితే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి అని అంటాడు. బంటి నాకు ఈ భార్యలు ఇద్దరూ ఎవరు వద్దు అని వెళ్ళిపోతాడు. ఆశ కోపంగా వెళ్లి ఫస్ట్ నైట్ కోసం డెకరేషన్ చేసిన రూమును మొత్తం చిందర వందర చేసి అంజలి నిన్ను వదిలిపెట్టనే బంటిని ఎలాగైనా నా సొంత చేసుకొని అప్పుడు నీ మీద నేను నిలబడతానే మీ ఇంట్లో చక్రం తిప్పుతాను అప్పుడు చెప్తాను అనే సంగతి అని అనుకుంటుంది

Related posts

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N