NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 6 2024 Episode 297: నిశ్చితార్థంతో  సగం పెళ్లి అయిపోయినట్టే అంటున్న పంచమి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్న మేఘన..

Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights

Naga Panchami March 6 2024 Episode 297:  పంచమి వెళ్లి మోక్షాని మేఘనన్ని తీసుకువస్తుంది. మోక్ష మేఘన పీటల మీద కూర్చుంటారు. అమ్మాయి తరఫున గాని అబ్బాయి తరఫున గాని పెద్దలు వచ్చి తాంబూలం మార్చుకుంటే పూజ జరిపిస్తాను అని పంతులుగారు అంటారు. అమ్మాయి తరఫున ఎవరూ లేరా తాంబూలం మార్చుకోవడానికి అని పంతులుగారు అంటారు. నేను తీసుకుంటాను పంతులుగారు అని పంచమి అంటుంది. దంపతులైతే బాగుంటుందమ్మా అn పంతులుగారు అంటారు. వరుణ్ జ్వాల మీరు తీసుకోండి తాంబూలం అని వైదేహి అంటుంది. జ్వాల ఒంట్లో నంబూద్రి ప్రవేశించి మేఘనకి నేనున్నాను నాకు తోడబుట్టిన చెల్లెలు లాంటిది అని జ్వాల అంటుంది. చూశారా అందరికంటే ఆ జ్వాలనే డేంజర్ అని చిత్ర అంటుంది.

Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights
Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights

అవును చిత్ర నువ్వు చెప్పిందే కరెక్ట్ అని భార్గవ్ అంటాడు. అమ్మ అమ్మాయిది గోత్రం చెప్పండి అని పంతులుగారు అంటారు. భరద్వాజ గోత్రం అని జ్వాల అంటుంది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. అంటే మేఘన ఒకసారి నాకు చెప్పినట్టు గుర్తుంది అని జ్వాల అంటుంది. పంతులుగారు లగ్నపత్రిక రాస్తారు. పంతులుగారు వాళ్ళిద్దర్నీ దండలు మార్చుకోమంటారు. మేఘన మోక్ష దండలు మార్చుకుంటారు.వాళ్ళిద్దర్నీ ఉంగరాలు మార్చుకోమని చెబుతాడు పంతులుగారు.మోక్ష మేఘనకి ఉంగరం పెడతాడు. మోక్ష పంచమి వంక చూస్తూ తన చేయని మేఘనకి ఇస్తాడు. మేఘన మోక్షకి ఉంగరం తొడుగుతూ కింద పడేసి ఉంగరం పోయింది అని అంటుంది. పంచమి ఉంగరం వెతికి మేఘనకి ఇస్తుంది. మేఘన తన మంత్ర శక్తితో సృష్టించిన ఉంగరాన్ని మోక్ష వేలికి తొడుగుతుంది. అది చూసి పంచమి సంతోషిస్తుంది. అమ్మ అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించండి అని పంతులుగారు అంటారు. మేఘన చెయ్యి మోక్ష చెయ్యి ఒకరి చేతిలో ఒక్కరికి పెట్టి మీ ఇద్దరికీ సగం పెళ్లి అయిపోయింది ఇక ఆ మూడు ముళ్ళు పడితే బాగుంటుంది అని పంచమి అంటుంది. పంచమి గుండె నిండా బాధతో వెళ్లిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights
Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights

నన్ను క్షమించు పంచమి అని ఫణింద్ర అంటాడు. నువ్వే నన్ను క్షమించు ఫణీంద్ర చెంప దెబ్బ కొట్టకుండా ఉండాల్సింది అని పంచమి అంటుంది.మోక్షని నేను కాట్ వేయబోయినట్టు పంచమికి ఇంకా తెలియనట్టు ఉంది అని ఫణీంద్ర అనుకుంటాడు.నేనే తొందర పడ్డాను అని ఫణింద్ర అంటాడు. మోక్ష బాబు మేఘనని  పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని పంచమి అంటుంది. ఏంటి ఫణీంద్ర నమ్మడం లేదా మేఘనకి మోక్ష బాబు కి ఈ రోజే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అని పంచమి అంటుంది. పంచమిని సుబ్రహ్మణ్యస్వామి కాపాడుకుంటాడు కానీ కరాలి గురించి చెప్పి నమ్మకం పోగొట్టుకోకూడదు అని ఫణీంద్ర అనుకుంటాడు. పంచమి ఇక మీ విషయంలో నేను జోక్యం చేసుకోను నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే నాగ లోకానికి రా అప్పుడే వెళ్దాం అని ఫణీంద్ర అంటాడు. నీ మాటలు కొత్తగా ఉన్నాయి ఫణీంద్ర ఎక్కువ కాలం ఏమీ భూలోకంలో ఉండను త్వరలోనే వెళ్ళిపోదాం అని పంచమి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights
Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights

పంచ మీ డైనింగ్ టేబుల్ దగ్గర వంట సామాన్లు అన్ని సర్దుతూ ఉంటుంది.ఇవన్నీ నీకెందుకు నేను చూసుకుంటానులే పంచమి అని మేఘన అంటుంది. ఏం పర్వాలేదు  కొన్నాల్లేగా నేనుండేది అని పంచమి అంటుంది. మిమ్మల్ని ఇద్దరినీ పక్కపక్కన చూస్తూ ఉంటే స్వార్థంతో బలవంతంగా లాక్కుంటున్నానేమో మోక్షాన్ని అనిపిస్తుంది అని మేఘన అంటుంది.

Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights
Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights

నువ్వు అలాంటివి భయాలు ఏమి పెట్టుకోకు మేఘన నా మనస్ఫూర్తిగానే పెళ్లికి ఒప్పుకున్నాను అని పంచమి అంటుంది. నా భయం అది కాదు పంచమి నువ్వు ఇక్కడే ఉంటే మోక్ష బాబు ఎప్పుడు మనసు మార్చుకొని ఈ పెళ్లి ఆపేస్తాడో తెలియట్లేదు అని మేఘన అంటుంది.నీకు భయమేమి అక్కర్లేదు మేఘన మీ పెళ్లి అయితే మోక్ష బాబు అన్ని మర్చిపోతాడు అని పంచమి అంటుంది. పెళ్లయితే మోక్ష అన్ని మరిచిపోతాడు మారిపోతాడు అంటున్నావ్ కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి పంచమి

Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights
Naga Panchami Today Episode March 6 2024 Episode 297 Highlights

నువ్వు ఇక్కడే ఉంటే మోక్ష బాబు ఏ క్షణానైనా పెళ్లి ఆఫ్ చేస్తాడు అందుకని నువ్వు ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో పంచమి అని మేఘన అంటుంది. నీకు ఆ భయం అక్కర్లేదు మేఘన నీ పెళ్లి కాగానే నేను ఎవరికీ కనిపించకుండా నాగలోకానికి వెళ్ళిపోతాను అని పంచమి అంటుంది. ఆ మాటలు విని మేఘన సంతోషపడుతుంది..

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N