NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami November 08 2023 episode 195: సుబ్బు ని ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మంటున్న పంచమి

Naga Panchami today episode november 09 2023 episode 196 highlights

Naga Panchami November 08 2023 episode 195: అదేం కాదు నా కంట్లో నలకబడింది అవన్నీ నీకు అనవసరం నేనే ఈ ఇంట్లోకి నిన్ను తీసుకువచ్చాను ఇప్పుడు నేనే నిన్ను వెళ్లి పొమ్మంటున్నాను అని పంచమి అంటుంది. నీ మనసులో నుంచి ఆ మాట వస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను తెలుసా అని సుబ్బు అంటాడు. నేను నా భర్త మాట ధిక్కరించలేను సుబ్బు అని పంచమి అంటుంది. అర్థమైంది నీకు నాకంటే నీ భర్త ఎక్కువైపోయాడు కదా అని సుబ్బు అంటాడు. నా భర్త తర్వాతనే ఎవరైనా నువ్వు వెళ్ళిపో అని పంచమి అంటుంది. నీ మనసు నాకు తెలుసు పంచమి నేను వెళ్ళిపోయాక నువ్వు ఎంత బాధ పడతావో నాకు తెలుసు పంచమి అని సుబ్బు అంటాడు. నాకోసం  ఇంట్లో అవమానాలు పడడం నాకు ఇష్టం లేదు సుబ్బు అని పంచమి అంటుంది. పర్వాలేదు పంచమి వాళ్ళు అనే మాటలు నేనేమీ పట్టించుకోను నీకోసం ఉంటాను అని సుబ్బు అంటాడు. నువ్వు అవమానాలు పడుతుంటే నేను తట్టుకోలేను సుబ్బు నువ్వు వెళ్ళిపో అని పంచమి అంటుంది.

Naga Panchami today episode november 09 2023 episode 196 highlights
Naga Panchami today episode november 09 2023 episode 196 highlights

నేను వెళ్ళిపోతే మళ్లీ నువ్వు పిలిచినా రాను పంచమి ఆలోచించుకో అని సుబ్బు అంటాడు. నేను ఈ ప్రపంచంలో బ్రతికి ఉంటానో లేదో నాకే తెలియదు అని పంచమి అంటుంది. సరే పంచమి నేను వెళ్లి వస్తాను అని సుబ్బు వెళ్ళిపోతాడు. బాబాయ్ సుబ్బు కి చెప్పు ఇక్కడే ఉండమని అని సిసిరా అంటుంది. సుబ్బు ఇక్కడే ఉండిపో అని మోక్ష అంటాడు. సుబ్బు నువ్వు వెళ్లొద్దు బాబాయ్ ఉండమని చెప్తున్నాడు కదా అని సిసిరా అంటుంది. పంచమి ఉండమని చెప్తేనే ఉంటాను అని సుబ్బు అంటాడు. సుబ్బును ఉండమని చెప్పు అని మోక్ష అంటాడు. నాకు అంతటి అధికారం ఉందని నేను అనుకోవట్లేదు అని పంచమి అంటుంది. కొందరి జీవితంలో అదృశ్యమైపోయిన ఆనందం మళ్ళీ తిరిగి ఎప్పటికీ రాదు, సిసిరా ఆనందంగా ఉండాలి అంటే సుబ్బుని ఇక్కడే ఉండమని చెప్పు అని మోక్ష వెళ్లిపోతాడు. కట్ చేస్తే, పంచమి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు నాకు కొన్ని సందేహాలు ఇంకా ఉన్నాయి, అవి తీరేంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని మోక్ష అంటాడు.

Naga Panchami today episode november 09 2023 episode 196 highlights
Naga Panchami today episode november 09 2023 episode 196 highlights

నేను ఇక్కడ ఉండి ఇంకొకరిని బాధ పెట్టలేను, నా ఉనికి వల్ల కొందరికి ఇబ్బంది కలుగుతుందని గెస్ట్ హౌస్ కి వెళ్దాం అనుకుంటున్నాను అని పంచమి అంటుంది. నువ్వు ఈ ఇంటి కోడలవి గెస్ట్ హౌస్ లో ఉండడమేంటి నావల్ల ఒకరికి మంచి జరగాలని అనుకుంటాను కానీ ఒకరు బాధపడితే నేను తట్టుకోలేను, పాము వల్ల నాకు ప్రాణం ఉండదంటే నేను వెనకాడను, నన్ను కాటేసి చంపితే ఆ పాముకైనా మేలు జరుగుతుంది కదా అని మోక్ష అంటాడు. కట్ చేస్తే, పంచమి కరాలి దగ్గరికి వెళ్లి నంబూద్రి ఎక్కడ అని అడుగుతుంది. ఏమీ తెలియనట్టు అమాయకంగా అడిగితే నేను నమ్మను పంచమి,నాన్నను నువ్వు కాటు వేసి చంపి నీ భర్తను మాత్రం కాపాడుకున్నావు, నిజంగా ఇష్ట రూప నాగినిలు చాలా రోషంగా ఉంటాయి చాలా పగతో ఉంటాయి, మీ అమ్మ చనిపోవడానికి మా అన్నయ్య నంబూద్రి

Naga Panchami today episode november 09 2023 episode 196 highlights
Naga Panchami today episode november 09 2023 episode 196 highlights

నీ భర్త మోక్ష కారణము చస్తే ఇద్దరు చావాలి లేదంటే ఇద్దరు బ్రతకాలి, నా అన్నను మాత్రం చంపి నీ భర్తను మాత్రం ఎందుకు కాపాడుకున్నావు నీవు నిజంగా ఇష్ట రూపా నాగినివైతే నీ భర్తను కూడా కాటేసి చంపెయ్ అని నీలాంబరి అంటుంది. ఏది నా చేతిలో లేదు అది దైవ సంకల్పం అయితే మోక్ష నా చేతిలో కాటుకు భలై చస్తాడు అని పంచమి అంటుంది. చూడు పంచమి నీ చేత నాగమణి ఎలా తెప్పించి నా చేతిలో పెట్టించుకోవాలో నాకు తెలుసు, మీ అమ్మ నాన్నలు నా దగ్గరే బందీగా ఉన్నారు, నువ్వు తలుచుకుంటే నాగమణిని ఇచ్చి నా అన్నను బ్రతికించు నీ భర్తను కాపాడుకోవడానికి నేను సహాయం చేస్తాను అని నీలాంబరి అంటుంది.

Naga Panchami today episode november 09 2023 episode 196 highlights
Naga Panchami today episode november 09 2023 episode 196 highlights

మహిమాన్వితమైన ఆ నాగమణిని నీకు దక్కనివ్వను నీ అన్న చావునే నువ్వు ఆదర్శంగా తీసుకుంటే నీకు అదే గతి పడుతుంది, నీ అన్న చావును గుణపాఠంగా తీసుకుంటే బ్రతికి పోతావు నాతో శత్రుత్వం అంత మంచిది కాదు అని పంచమి అంటుంది. చూడు పంచమి పగకైనా శత్రుత్వానికైనా నిన్ను ఢీ కొట్టి ఆ నాగమణిని సొంతం చేసుకుంటాను అని నీలాంబరి అంటుంది. అది చూద్దాం నీ అన్న చావు నీకు వస్తుందో ఆ నాగమణి నీ సొంతం చేసుకుంటావో అంటూ పంచమి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మోక్ష పంచమి పెళ్లి చేసుకున్న రోజు నుంచి పాముగా మారినంతవరకు గుర్తుకు తెచ్చుకొని ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella