NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీ అరెస్టు చేయించింది కృష్ణ అని అరవింద్ కు తెలియనుందా? విక్కీ పద్మావతి ల ప్రేమ..

Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights

Nuvvu Nenu Prema: పద్మావతి చాలా బాధగా రూమ్ లోకి వస్తుంది అప్పటికే అక్కడ రూమ్ లో బిక్కి ఉండడు. విక్కీని అప్పటికి అరెస్ట్ చేసి ఉంటారు కానీ విక్కీ ఉన్నట్టుగా ఊహించుకొని పద్మావతి బాధపడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా పద్మావతి ఇంట్లో విక్కీ కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. పద్మావతి కూడా విక్కీ నిజంగా వచ్చాడు అనుకోని మాట్లాడుతుంది కానీ అక్కడ ఎవరూ ఉండరు పద్మావతి నేను బ్రమ పడుతున్నాను అని అనుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు విక్కీ కూడా జైల్లో పద్మావతిని తలుచుకుంటూ, బాధపడుతూ ఉంటాడు ఇక ఆ రెండు సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి పద్మావతి ఏడుస్తూ అంతే నిద్రపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights

ఇక వెక్కికి జైల్లో భోజనం తీసుకొచ్చి ఇస్తాడు కానిస్టేబుల్ సార్ భోజనం టైం అయింది తీసుకోండి అని అంటాడు నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని అంటాడు విక్కీ. కానీ మీకు ఆకలి వేస్తుంది కదా వేసినప్పుడు తినండి నేనేం చేయలేను అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక విక్కి బాధగా అంతే భోజనం వైపు చూస్తూ ఉంటాడు. మరోవైపు పద్మావతి ఒకసారిగా నిద్రలో నుంచి లేచి టైం చూసి ఇది విక్కీ భోజనం చేసే టైం రోజు ఈ వాడికి చక్కగా తినేవారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని బాధపడుతూ లేచి నేను తనకి క్యారేజీ తీసుకువెళ్లాలి అని అనుకుంటుంది వెంటనే వంట గదిలోనికి వెళ్లి క్యారేజీ సర్దుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఏంటమ్మి హడావిడి చేస్తున్నావు అని అంటే ఇది విక్కీ సారి భోజనం చేసే టైం తను ఇంటి భోజనం మాత్రమే చేయగలరు కదా అందుకే తనకోసం క్యారేజీ తీసుకు వెళుతున్నాను అని చెప్తుంది. పద్మావతి ఆరాటం చూసి ఆమెకి చాలా బాధగా ఉంటుంది. అంతలో అక్కడికి అరవింద కూడా వస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights

పద్మావతిని చూసి మీరు మా విక్కీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీలాంటి భార్య దొరకడం విక్కీ అదృష్టం అని అంటుంది. విక్కీ అరెస్ట్ అయినందుకు ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు అరవింద కూడా బాధపడుతూ ఉంటుంది పద్మావతి వికీ మీద చూపించే కేర్కి అరవింద సంతోషిస్తుంది. ఇక ఆర్య కూడా పద్మావతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పద్మావతి నేనిప్పుడు వెళ్లి భోజనం ఇచ్చేస్తాను మావారికి అని అంటుంది. ఒక్కదానివే ఇంత రాత్రిపూట ఎందుకు పద్మావతి ఆర్య వస్తాడు తీసుకువెళ్ళు అని అంటుంది అరవింద వద్దులేండి పర్లేదు నేనొక్కదాన్నే వెళ్తాను అని అంటుంది పద్మావతి వెంటనే ఆర్య, లేదు పద్మావతి నేను కూడా నీతో వస్తాను నువ్వు ఒక్కదానివే ఇంత రాత్రి పూట ఎందుకు అని అంటాడు. ఇక ఆర్య పద్మావతి బయలుదేరుతారు అందులో అను నేను కూడా జైలుకు వెళ్లి బావగారిని చూసి వస్తాను అని అంటుంది. అరవింద సరే అంటుంది. ముగ్గురు కలిసి జైలుకు వెళ్తారు ఆ విక్కిని చూడడానికి, విక్కీ చాలా బాధపడుతూ జైల్లో ఒక పక్కన కూర్చొని ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights

ఇక కృష్ణకు మేనేజర్ ఫోన్ చేసి సార్ మీరు అనుకున్నదంతా జరిగింది ఇప్పుడు మీరు హ్యాపీ ఏనా అని అంటాడు ఆ మాటలకు కృష్ణ చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. ప్లాన్ ఇచ్చింది నువ్వే కదా అని అంటాడు కానీ అమలు చేసింది మీరే కదా అని ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈరోజు మనం ఈ సంతోషాన్ని బారిలో గడపాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడే అరవింద కృష్ణ కోసం వెతుకుతూ మేడ మీదకు వస్తూ ఉంటుంది కృష్ణ ఇదంతా చేసింది నేనే అన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు తెలియకూడదు కూడా అందరూ నన్ను నమ్ముతున్నారు. నేనేదో వికీ సహాయం చేసి బెయిల్ మీద బయటకు తీసుకొస్తాను అని అనుకుంటున్నారు కానీ అది జరగదన్న విషయం వాళ్లకు తెలియదు అని మేనేజర్ తో చెబుతూ ఉంటాడు కృష్ణ అప్పుడే అరవింద అక్కడికి వస్తుంది కృష్ణ ఒకసారి అరవింద్ అని చూసి షాక్ అవుతాడు నేను అన్న మాటలు అన్ని అరవింద్ సిందా ఏంటి నా బండారం మొత్తం మరి ఎందుకు తెలిసిపోయిందా అని కృష్ణ భయపడుతూ ఉంటాడు. కానీ అరవింద ఏమీ వినదు జస్ట్ అప్పుడే అక్కడికి వచ్చి ఉంటుంది కృష్ణుని చూసి ఏంటండీ అని అంటుంది. వెంటనే కృష్ణ ఏమి వినలేదు అన్నమాట, అరవింద అని అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే మళ్ళీ మొదలు పెడతాడు విక్కీని విడిపించడానికి సలహా అడుగుతున్నాను రానమ్మ అని అంటాడు ఆ మాటలకు అరవింద సంతోషపడి మీరు ఎంత మంచి వారండి నా బాధని అర్థం చేసుకున్నారు నా తమ్ముడిని బయటికి తీసుకురావడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు అని అంటుంది అరవింద వెంటనే కృష్ణ కూడా అది నా బాధ్యత రానమ్మ నాకన్నా నువ్వు చాలా మంచి దానివి అందరి కష్టాన్ని నీ కష్టం అనుకుంటావు అని అంటాడు కృష్ణ ఇక కృష్ణ నటన చూసి అరవింద నిజం అనుకుంటుంది కానీ కృష్ణ మనసులో ఎలా వేలు వస్తుందో నేను చూస్తాను అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights

పద్మావతి భోజనం తీసుకుని జైలుకు వెళుతుంది అప్పుడే పద్మావతిని చూసి విక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సారు మీరు ఇంటి భోజనం చేయకుండా ఉండలేరు కదా అందుకే మీకోసం భోజనం తీసుకువచ్చాను ఒక తల్లికి తన బిడ్డ ఆకలి ఎలా తెలుస్తుందో భారత ఆకలి కూడా భార్య కలానే తెలుస్తుంది సారు అని అంటుంది అప్పుడే అక్కడ అను ఆర్య ఇద్దరు వచ్చి ఉంటారు వాళ్ళు పద్మావతి వికీలను చూసి వీళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారండి ఒకరికొకరు వీళ్ళకి ఎంత ఇష్టమో, వీళ్ళ ప్రేమ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అని అంటుంది. విక్కీతో పద్మావతి సారూ మీరు భోజనం చేదురు గాని రండి కానిస్టేబుల్ గారు మీకు దండం పెడతాను కొంచెం మావారిని బయటికి వదలండి అని అంటుంది. కానిస్టేబుల్ ని వెంటనే పద్మావతి మాటలకి సరే అమ్మ భోజనం చేయడానికి బయటకు తీసుకొస్తాను అని లాక్ తీస్తాడు విక్కీ బయటకి వస్తాడు ఇద్దరు కలిసి భోజనం చేయడానికి పక్కకు వెళ్తారు విక్కీకి భోజనం పద్మావతి కలిపి తినిపిస్తూ ఉంటుంది మీకు చాలా సంతోషంగా తింటాడు అది చూసి ఆర్య మా విక్కీ ఎంత సంతోషంగా భోజనం చేస్తున్నాడు అంటే పద్మావతి మీద ఎంత ప్రేమ కదా అని అంటాడు అవునండి వాళ్ళిద్దరికీ చాలా ప్రేమ ఉంది కానీ అది బయటపడట్లేదు అంతే అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 05 2024 Episode 512 Highlights

ఇక కృష్ణ బార్లో మేనేజర్ తో కలిసి మందు కొడుతూ ఉంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వికీ జైలుకు వెళ్లాడు లేదంటే నన్నే దెబ్బతీస్తాడా నన్నే నానా మాటలు అంటాడా నా మీద చేయి చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు విక్కీకి బాగా అర్థమైంది ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది, చేసేసాము ఇక వాళ్ళ బాధ వాళ్ళు పడతారు వేలు మాత్రం రాకుండా చూస్తునను అని అంటాడు సార్ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మీరు విక్కిని జైలుకు పంపించారు కానీ పద్మావతి చూపించే ప్రేమ విక్కీ మనసు మారుస్తుందేమో అని అంటాడు మేనేజర్ అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే పద్మావతి వల్లే విక్కీ జైలుకు వెళ్ళాడు అన్న విషయం ఇంకొక రోజులో తెలిసిపోతుంది. పద్మావతి పెట్టిన సంతకం వల్లే ఫోర్జరీ కంపెనీస్ కి డబ్బు వెళ్ళాయి అని అందరికీ అర్థమవుతుంది అప్పుడు పద్మావతి వల్లే తన జైలుకు వెళ్లానని వ్యక్తి అనుకుంటాడు ఇక వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాస్త బద్దలై పోతుంది ఇది ఎప్పటికీ వాళ్ళు జీవితంలో కలవలేరు ఇది మనం జరగాల్సింది అమలు చేయాల్సింది అని అంటాడు. ఆ మాటలకు మేనేజర్ అంతే సార్ మీరు వేసే ప్లాన్ చాలా బాగుంది ఈ దెబ్బతో విక్కీ పద్మావతులు జీవితాంతం విడిపోవడం ఖాయం అని అంటాడు.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ అమ్మవారి ముందు నిలబడి నీకు చేతులు జోడించి దండం పెడతానమ్మ మా వారిని కాపాడు ఈ సమస్య నుంచి బయటపడేమని అమ్మవారిని అడుగుతూ ఉంటుంది. నాకు నువ్వే దిక్కు నువ్వే దారి చూపించాలి అని అమ్మవారి ముందు చాచి, విక్కీ ని కాపాడమని అడుగుతుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri