NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీ కోసం తండ్రి బాధ చెల్లెలి ఆవేశం.. పద్మావతి తో దెబ్బలు తిన్న కృష్ణ.. విక్కీ కోసం పద్మావతి బలికానుందా?

Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights

Nuvvu Nenu Prema:విక్కీ హాస్పిటల్ లో ఉంటాడు. బ్లడ్ కోసం పద్మావతి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా,విక్కీ తండ్రి రమేష్ ఎంట్రీ ఇస్తాడు. అతను ఎవరో పద్మావతికి తెలియదు పద్మావతి అతని సహాయంతో విక్కి ని కాపాడుతుంది. రమేష్ విక్కిని చూసి గుర్తుపట్టి తన కొడుక్కి యాక్సిడెంట్ అయినందుకు బాధపడతాడు చాలా రోజుల తర్వాత కొడుకుని చూసి, సంతోషపడుతాడు ఇక పద్మావతి తన కోడలు తెలుసుకొని ఆనందిస్తాడు. కానీ విక్కీ రమేష్ కి మధ్య, జరిగిన గొడవల్ని గుర్తు చేసుకొని బాధపడతాడు కానీ పూర్తిగా అవేమిటో చూపించరు. ఇక అరవింద్ వెళ్లడానికి ఇష్టపడడు. అరవింద పద్మావతి రమేష్ మాట్లాడుతుండగా అటుగా వస్తుంది అరవింద్ ను చూసి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పద్మావతికి ధైర్యం చెప్పి నీ భర్తకు ఏమీ కాదు కచ్చితంగా బాగుపడతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights
Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights

ఇక అరవింద్ పద్మావతి దగ్గరికి వచ్చి విక్కీ బ్లడ్ కోసం ఎంత ట్రై చేసినా దొరకట్లేదు నాకు భయంగా ఉంది అని అంటుంది మీరేం కంగారు పడకండి వదినా, మనకి ఒక పెద్దాయన వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళాడు. విక్కీకి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని చెప్తుంది పద్మావతి. ఎవరు వచ్చి బ్లడ్ ఇచ్చారు అని అడుగుతుంది అరవింద నాకు తెలియదు వదిన నేను బ్లడ్ కోసం ప్రయత్నిస్తుంటే ఒక పెద్దాయన నాకు హెల్ప్ చేస్తానని వచ్చాడు ఇప్పుడే ఇటుగా వెళ్ళాడు అని చెప్తుంది అయితే ఆయన ఒకసారి నేను చూడాలి పద్మావతి అని అంటుంది సరే వదిన ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళాడు పదండి చూద్దాం అని అంటుంది ఇద్దరు బయటికి వెళ్లేసరికి రమేష్ అప్పటికే కారులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అరవింద ఆయన్ని ఎవరో నీకు తెలుసు కదా పద్మావతి ఆయన పిలువు నేను ఆయనకి థాంక్స్ చెప్తాను నా తమ్ముడికి బ్లడ్ ఇచ్చి కాపాడినందుకు ఆయనకు థాంక్స్ చెప్పాలి అని అంటుంది. అయ్యో ఆయన కారులో వెళ్లి పోయినాడు వదిన అని అంటుంది పద్మావతి అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ పర్వాలేదులేమ్మా ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు థాంక్స్ చెబుదాము పదండి అని అందరూ హాస్పిటల్లోకి విక్కి దగ్గరికి వెళ్తారు.

Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights
Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights

ఇక ఇంటికి వచ్చిన రమేష్ గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. విక్కీ నిన్ను చూసి నేను చాలా ఆనందించాను కానీ నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండని చూసి చాలా బాధేసింది తండ్రిగా నీవు నన్ను గుర్తించకపోయిన నీకు నాకు మధ్య ఉన్న రక్తసంబంధం మనిద్దరిని కలుపుతుంది అని చిన్నప్పటివికి అరవింద ఫోటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి రమేష్ కూతురు ఎంట్రీ ఇస్తుంది. ఆమె నాన్న ఎక్కడికి వెళ్లారు మీరు అని అడుగుతుంది. చేతిలో ఉన్న విక్కీ అరవింద ఫోటోలు చూసి మీరు ఇంకా విలన్ తలుచుకుంటున్నారు నాన్న వీళ్ళని ఎప్పుడో మర్చిపోమని చెప్పాను కదా అయినా కానీ మీరు మాత్రం మారట్లేదు వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది ఆ మాటలకు రమేష్ కి కోపం వచ్చి మనం తెంపుకుంటే తెగిపోయే బంధం కాదు రక్తసంబంధం ఉంటే వాళ్ళు నీకు అన్నయ్య అక్క వాళ్ళని నువ్వు వద్దనుకున్నా సంబంధం ఎప్పటికీ ఉంటుంది అని అంటాడు వాళ్ళు ఎప్పటికీ నాకు సొంతవాళ్ళు కాలేరు ఎందుకంటే నా తల్లిని దూరం చేశారు నా తల్లి వాళ్ళు మిమ్మల్ని పెట్టిన బాధను చూసి తట్టుకోలేక చనిపోయింది ఇప్పుడు ఉన్న మీ ఒక్కరిని కూడా నేను దూరం చేసుకోలేను ఇకమీదట వాళ్ల గురించి మీరు ఎప్పుడూ నా దగ్గర తీసుకురావద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది శ్వేత. రమేష్ కూతురి ప్రవర్తన చూసి బాధపడతాడు. మీ అన్నయ్య ఇక బాగాలేదు అన్న విషయం నీకు తెలియదు తెలిస్తే నువ్వు ఇలా ఆవేశపడవు అయినా మీ ఇద్దరినీ ఆ దేవుడిని కలుపుతాడు అని మనసులో అనుకుంటాడు రమేష్. హాస్పిటల్ కి ఫోన్ చేసి నేను బ్లడ్ ఇచ్చిన పర్సన్ ఎలా ఉన్నాడు అని అడిగితే వాళ్లు పర్వాలేదండి ఇంటికి తీసుకువెళ్లారు అని చెప్తారు. ఆ మాటలతో కాస్త శాంతిస్తాడు రమేష్.

Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights
Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights

ఇక హాస్పిటల్ లో అరవింద బాధపడుతూ ఉంటుంది విక్కీకి ఇంకా స్పృహలోకి రాలేదు అని డాక్టర్ గారు బ్లడ్ అయితే ఎక్కించాము కానీ ఇంకో నేను సేపు చూద్దామమ్మ ఇంకా ఆయనకు సృహ రాలేదు అని చెప్తాడు. ఆ మాటలకు అర్వింద బాధపడుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన కృష్ణ అరవింద దగ్గర నాటకాలు ఆడాలి లేదంటే అందరికీ అనుమానం వస్తుంది అని నువ్వేం భయపడకు రానమ్మ ఆ దేవుడున్నాడు కచ్చితంగా విక్కీని కాపాడతాడు. విక్కీ కి ఇలా అయినందుకు నాకు చాలా బాధగా ఉంది దేవుడుకి అసలు జాలి లేదు ఎంత మంచి వాడైన విక్కీని ఇలా మంచానికి పరిమితం చేస్తే ఎలా రానమ్మ నాకు చాలా బాధగా ఉంది అని అంటే అరవింద నాకు కూడా అలానే ఉందండి నా తమ్ముడు ఎప్పుడు లేస్తాడా అని నాకు భయంగా ఉంది అని అంటుంది. కృష్ణ ఓవరాక్షన్ చూసి ఆరికి అనుమానం వస్తుంది. ఇక అరవింద కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరిగా విక్కీ దగ్గరికి వెళ్లి చూసి వస్తూ ఉంటారు. అందరూ వెళ్ళిన తర్వాత పద్మావతి కృష్ణ దగ్గరికి వచ్చి నా ఆడినంత వాడికి నాటకాలు చాలు ఇక ఆడాల్సిన అవసరం లేదు అందరి లోపలికి వెళ్లారు అని అంటుంది ఏం మాట్లాడుతున్నావ్ పద్మావతి అని అంటాడు కృష్ణ నిజమే మాట్లాడుతున్నాను మీరు నాటకాలు ఆడుతున్న విషయం నాకు తెలుసు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటాడు కృష్ణ వెంటనే పద్మావతి కృష్ణ ఇలాగే చంప మీద ఒకటి కొడుతుంది.

Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights
Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights

నీకేమైనా మతిపోయిందా అని అంటాడు కృష్ణ మతి పోవడం కాదు నీకు అడ్డుగా ఉన్నాడని మిత్రమాది గారికి నువ్వు ఆక్సిడెంట్ చేయించాలి అనుకోవడం నాకు తెలియదు అనుకున్నావా అని అంటుంది. పద్మావతి నిందలు ఊరికి వేయకు అని అంటాడు కృష్ణ నిందలు కాదు ఇదే నిజం ఎక్కడ నీ గురించి అరవింద్ గారికి ఇంట్లో సభ్యులందరికీ చెప్తాడు అని నువ్వు భయపడి యాక్షన్ చేయించావు అని పద్మావతి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద పద్మావతిని చూసి ఏంటి మీరు అంత గట్టిగా మాట్లాడుతున్నారు మా వారితో అని అంటుంది. ఏంటి నీ కృష్ణ ఏం లేదు రానమ్మ అని అంటాడు ఉంది మీరు చెప్పాల్సింది కూడా ఉంది వదిన అని అంటుంది ఆ మాటలు కృష్ణ కంగారు పడతాడు ఎక్కడ పద్మావతి నిజం చెప్తుందో అని కానీ పద్మావతి నిజం చెప్పదు ఏం లేదు వదిన మిత్రమాది గారికి అలా అయితే అన్నయ్య బాధపడుతున్నాడు మీరు బాధ పడాల్సిన అవసరం లేదు తొందరగా అనుకుంటాడు విక్రమ్ ఆదిత్య అని చెప్తున్నాను అని అంటుంది పద్మావతి. పద్మావతి విక్కి ని చూడడానికి లోపలికి వెళ్లి,బాధపడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights
Nuvvu Nenu Prema Today EpisodeJanuary 12 2024 Episode 518 Highlights

ఇక పద్మావతి విక్కీ దగ్గర బాధపడడం, అరవింద్ మీ కోసం ఎంతో ఆరాటపడుతున్నారు ఆవిడ మీరు లేకపోతే బతకలేరు మీరు ఆవిడ కోసమైనా లేవాలి సారు ఆమె కడుపులో పెరుగుతున్న మీ అమ్మ కోసమైనా లేవాలి అని పద్మావతి చాలాసార్లు విక్కింది లేపడానికి ట్రై చేస్తూ మాట్లాడుతుంటుంది కొంతసేపటికి విక్కీలో చలనం వస్తుంది విక్కీ చేయకలుగుతుంది వెంటనే పద్మావతి చాలా సంతోషించి డాక్టర్ని పిలిచింది మీరు బతుకుతారు నాకు తెలుసు సార్ మీకు ఏమి కాదు మీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు ఆ శ్రీనివాసుడి వల్ల మీరు బతికారు అని పద్మావతి డాక్టర్ ని పిలుస్తుంది డాక్టర్ వచ్చే చెక్ చేస్తూ ఉంటారు.

ఇక్కడ డాక్టర్ విక్కీ రిపోర్ట్స్ అన్ని చూసి కుటుంబ సభ్యులందరినీ, పిలిచి విక్కీ కండిషన్ గురించి చెప్తూ ఉంటాడు. ఇతనికి స్పైనల్ కార్డ్ దెబ్బతింది ఇతను వెన్నెముక సమస్య వల్ల ఇతని జీవితంలో నడవలేడు అని చెప్తాడు. ఆ మాటలుకు అరవిందా పద్మావతి ఏడుస్తూ ఉంటారు కృష్ణ మాత్రం అయితే జీవితాంతం విడిచినా పాములాగా వీల్ చైర్ లా ఉండడమే అన్నమాట పోనీలే బతికినా కానీ చనిపోయినట్టే ఇంక వీడు అని మనసులో అనుకుంటాడు.పద్మావతి బాధ పడుతూ ఉంటుంది డాక్టర్ గారు మీరు బాధపడ్డం కాదండి మీకు ధైర్యంగా ఉండాలి మీరే ఇప్పుడు మీ ఆయన చంటి పాపలా చూసుకోవాలి అతనికి వీల్ చైర్ లోనే ఉంటాడు కానీ అతను ఎప్పుడైనా నడవడానికి ప్రయత్నిస్తే ప్రాణానికి ప్రమాదవ వస్తుంది అందుకే మీకు జాగ్రత్తగా అతను పెడుతూ అతని ఆరోగ్యాన్ని మీరే చూసుకోవాలి అని పద్మావతికి డాక్టర్ చెప్తూ ఉంటాడు అరవింద బాధపడుతూ ఉంటుంది. కృష్ణ అక్కడే ఉండి మనసులో బాధపడుతూ పైకి మాత్రం ఊరుకోరానమ్మ మనం ఏం చేస్తాము జరగాల్సింది జరిగిపోయింది అని అంటూ ఉంటాడు. ఇక మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్ చెప్తాడు పద్మావతి మిగిలిన అందరూ కూడా విక్కిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి కార్లో ఎక్కించి ఇంటికి తీసుకొస్తారు. విక్కీ ఇంటి దగ్గరికి వెళ్లిన తర్వాత వీల్ చైర్ లో కూర్చుని లోపలికి వెళ్తూ ఉంటాడు వీల్ చైర్ లోకి శ్రీ కృష్ణ చాలా సంతోషపడతాడు ఇక నేను అనుకున్నది జరుగుతుంది కచ్చితంగా ఎందుకంటే ఇది కింగ్ ఎప్పటికి లేవలేడు నేను అనుకున్న దానికి అడ్డుపడలేదు కాబట్టి నేను అనుకున్నది సాధిస్తాను అని మనసులో సంతోషిస్తూ ఉంటాడు అదంతా ఆర్యా పద్దు గమనిస్తూ ఉంటారు.విక్కీ ఇంట్లో అందరినీ చూసి అందరూ ఏంటి ఇంత డల్ గా ఉన్నారు. నేను ఇంటికి వస్తే సంతోషించాలి కదా వీలు ఏంటి ఇలా ఉన్నారు అని అనుకుంటాడు మనసులో, వికిన్ లోపలికి తీసుకు వెళ్లిన తర్వాత విక్కీ మీరందరూ ఎందుకు అలా ఉన్నారు హాస్పిటల్ లో డిశ్చార్జ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్కళ్ళు కూడా నాకు ఏదో జరిగిపోయినట్టు అలా బాధగా ఫేస్ పెట్టారు ఏంటి అని అడుగుతాడు.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి వికీ తిరిగి నడవడానికి మృత్యుంజయ హోమం చేయించాలి అనుకుంటుంది అప్పుడే పంతులుగారు మృత్యుంజయ హోమం సాయంత్రం మొదలుపెడదాం అని అంటాడు. అప్పుడే అక్కడికి ఒక సాధువు వచ్చి ఆపండి అని పెద్దగా అరుస్తాడు. పద్మావతి వైపు చూసి ఈ హోమం నీ భర్త కోసం చేయించాలనుకుంటున్నావు కానీ నీ భర్త కోసం నువ్వు పూజ చేస్తే నువ్వు బలి అవ్వాల్సి వస్తుంది అని చెప్తాడు. నీ భర్త తిరిగి కొనుక్కుంటే నువ్వు శాశ్వతంగా నీ భర్తకి నువ్వు దూరం అవుతావు అని అంటాడు ఆ మాటలకు విక్కీ పద్మావతి ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు.

Related posts

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri