NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: మోక్షని కసిగా కాటు వేసిన పంచమి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మోక్ష ..

Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights

Naga Panchami: అవునండి మోక్షకి ఏమీ కాకముందే మనం మనుషుల్ని పెట్టి వెతికిద్దాము అని వైదేహి అంటుంది. ఎందుకు రెండు రోజుల్లో వాళ్ళే తిరిగి వస్తానన్నారు కదా అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని రఘు వెళ్లిపోతాడు. అక్క ఇక మోక్ష చనిపోతాడు వీళ్లు మోక్ష చావు చూసి భరించలేక వీళ్లు పోతారు అప్పుడు ఆస్తంతా మనకే అక్క నీకు సగం నాకు సగం అని చిత్ర అంటుంది. నువ్వు ఎగస్ట్రాలు చేసావ్ అనుకో వాళ్లతో పాటే నీకు కూడా పాయసంలో విషం పెట్టి చంపేస్తాను అప్పుడు ఆస్తిలో వాట్ అలా అడుగుతావో చూస్తాను అని జ్వాల అంటుంది.

Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights
Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights

అయ్యో అక్క అంత పని మాత్రం చేయకు నువ్వు ఎంత ఇచ్చిన తీసుకుంటాను అని చిత్ర అంటుంది. ఆ మాత్రం భయం ఉండాలి అంటూ జ్వాలా వెళ్లిపోతుంది. దీన్ని ఏదో ఒక రోజు పాయసంలోవిషం పెట్టి చంపేస్తాను అని చిత్ర అనుకుంటుంది. కట్ చేస్తే,పంచమి మోక్ష నాగ సాధువు దగ్గరికి వస్తారు. దంపతులిద్దరూ కలిసి వచ్చారంటే నాతో ఏం పని పడింది అని నాగ సాధువు అంటాడు. నాగలోకపు యువరాజు అయిన ఫణీంద్ర మాకు సహాయం చేస్తానన్నాడు స్వామి మోక్ష బాబు నీ కాటు వేసిన తరువాత నాగులోకానికి వెళ్లి నాగమణిని తెచ్చి బ్రతికించోచ్చు అని నాకు చెప్పాడు పని పంచమి అంటుంది.  నాగులు కానీ నాగరాజులు కానీ మాట ఇస్తే తప్పరు కానీ నాగమణి తీసుకు రావడం లోనే నాకు సందేహం కలుగుతుంది

Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights
Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights

అంతకంటే ముందు నాగా చంద్రకాంత మొక్కను తీసుకురండి అని నాగ సాధువు చెప్తాడు. ఆ మొక్కతో పోయిన ప్రాణాలు బ్రతికించలేమంట కదా అని పంచమి అంటుంది. స్వామి నా ప్రాణాల మీద నాకు ఎలాగూ ఆశ లేదు పంచమి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని మోక్ష అంటాడు. కానీ కాటు వేసిన తర్వాత విష0 ఎక్కి మనిషి చనిపోకుండా ఉపయోగపడుతుంది ముందు ఆ చంద్రకాంత ముక్కని తెచ్చే ప్రయత్నం చేయి అని నాగసాధువు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights
Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights

ఫణీంద్ర నువ్వు ఇచ్చిన మాట తప్పవు అని నాగదేవత అంటుంది. లేదు మాత అదే పనిలో ఉన్నాను నిన్న రాత్రి పని పూర్తి అయిపోయేది కొన్ని అనుకోని కారణాలవల్ల అసంపూర్ణం అయిపోయింది ఈరోజు తప్పకుండా యువరాణిని నాగులోకానికి తీసుకువస్తాను అని ఫణీంద్ర అంటాడు. మరొక్కసారి ఆలోచించుకో యువరాజా లేదంటే పంచమికి ఇచ్చిన శక్తులను వెనక్కు తీసుకుంటాను కార్యం సాధించలేకపోయినందున నీకు కూడా దారుణమైన శిక్ష పడుతుంది అని నాగదేవత అంటుంది. నాకు ఈ ఒక్క రోజు అవకాశం ఇవ్వండి నాగమాత యువరాణిని తీసుకు రాకపోతే నాకు మరణశిక్ష విధించండి అని ఫణీంద్ర అంటాడు. అలాగే యువరాజా ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి అని నాగదేవత వెళ్ళిపోతుంది.

Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights
Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights

కట్ చేస్తే, మోక్షాన్ని కాటు వేయడానికి పంచమి సిద్ధంగా ఉంటుంది. పంచమి ఇక ఆలస్యం చేయకు మీరు ధైర్యంగా వెళ్లి నాగమణి తీసుకొచ్చేయండి అని మేఘన అంటుంది. నా భర్తకు ఏమీ కాకుండా చూడు స్వామి అని పంచమి పాముగా మరి మోక్షాన్ని కాటు వేస్తుంది. పంచమి కాటు వేయగానే మోక్ష తల్లడిల్లుతూ బాధపడుతూ ఉంటాడు. పంచమి మనిషిగా మారిపోయి తన ఒళ్ళు పడుకోబెట్టుకొని మోక్ష బాబు మీకేం కాదు అని ఏడుస్తూ స్వామి అని నాగసాధును పిలుస్తుంది. ఏమీ కాదమ్మా మేము చూసుకుంటాం అని నాగసాధువు అంటాడు. పంచమి మీరు ఇంకా లేట్ చేయకుండా త్వరగా బయలుదేరండి అని మేఘన అంటుంది.

Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights
Naga Panchami Today Episode January 11 2024 Episode 250 Highlights

అవునమ్మా వెళ్లి త్వరగా వచ్చేయండి అని నాగ సాధువు అంటాడు. మోక్ష ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు. పంచమి పాముగా మారు త్వరగా వెళ్దాం అని ఫణీంద్ర అంటాడు. ఫణీంద్ర పంచమి పాముగా మారి నాగులోకానికి బయలుదేరుతారు. నాగ సాధువు మోక్ష కాలికి కట్టు కడతాడు. మోక్ష బాధని భరించలేక బాధపడుతూ ఉంటాడు..కళ్ళు మూయకండి మోక్ష బాబు విషం తలకి ఎక్కుతుంది అని నాగ సాధువు అంటాడు..

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri