NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Heroine Radha: అతిలోక సుందరిగా మారిన హీరోయిన్ రాధ.. శ్రీదేవినే ఢీ కొడుతుంది గా..!

Heroine Radha: కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. మరికొందరు మాత్రం ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేక పోతారు. అలా గుర్తింపు పొందలేని వారు కొంతకాలం అడపాదడపా అవకాశాలు అందుకుని అనంతరం ఇండస్ట్రీకి దూరం అవుతారు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లు ఏదో ఒకచోట కనిపిస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతారు. తమకి ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోయినా పలు షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తూ మరియు తమ అందచందాలను సోషల్ మీడియా మధ్యమాలలో ఆరబోస్తూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు.

Heroine Radh latest photoshoot updates
Heroine Radh latest photoshoot updates

అవకాశాలు రావడం లేదు కదా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేద్దాం అని అనుకుని ఇండస్ట్రీకి దూరమైన వారు ఎందరో ఉన్నారు. కానీ కొందరు మాత్రం తమకి అవకాశాలు రాకపోయినా ఏదో ఒకచోట ఇండస్ట్రీలో కనిపిస్తూ పెళ్లి అనే మాటకి దూరంగా ఉన్నవారు మరికొందరు. అలా పెళ్లి బంధానికి దూరంగా ఉంటూ నిత్యం సోషల్ మీడియాలో అందాలను ఆరబోసే వారిలో రాధా కూడా ఒకరు. గతంలో సీనియర్ రాధా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాదో చెప్పలేము కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కేవలం జయం అనే ఓ మూవీ తో ఈ ముద్దుగుమ్మ కి భారీ పాపులారిటీ ఏర్పడింది.

Heroine Radh latest photoshoot updates
Heroine Radh latest photoshoot updates

అప్పట్లో ఈమె యూత్ కి క్రష్ గా ఉండేది. ఇప్పుడు కూడా ఉందనుకోండి. కానీ ప్రస్తుత కాలంలో ఈమెకి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో కాస్త వెనకడుగు వేస్తుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కొన్ని షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. అలా ఎక్కడో ఓ చోట కనిపిస్తూ ఇండస్ట్రీలోనే రాణిస్తుంది. ఇక పలు చిన్న చిన్న కార్యక్రమాలలో కనిపిస్తే సరిపోదు అనుకుంటుందో ఏమో తెలీదు కానీ ఘాటు ఫోటోషూట్లు సైతం చేస్తుంది. అలా తన అందాలను ఆరబోస్తూ ప్రతి ఒకరిని మైమరిపిస్తుంది. తాజాగా బ్లూ కలర్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది. ఈమెని చూస్తుంటే అతిలోక సుందరి నే గుర్తుకొస్తుందని చెప్పొచ్చు.

Heroine Radh latest photoshoot updates
Heroine Radh latest photoshoot updates

తన అందం మరియు ఫిజిక్ సేమ్ అతిలోక సుందరి లాగానే కనిపించింది. దీంతో..” అతిలోక సుందరి కనుక ప్రస్తుతం బ్రతికి ఉంటే మిమ్మల్ని చూసి నిజంగా అసూయ పడేవారు. మీ అందం మరియు ఫిజిక్‌ సేమ్ ఆవిడి లాగానే ఉన్నాయి. ఇలా ఎలా మేనేజ్ చేస్తారు. అయినా ఇంత అందం పెట్టుకుని పెళ్లెందుకు చేసుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం అవకాశాలు ఎలాగో రావడం లేదు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా మేడం. ఈ ఫోటోషూట్స్ చేయడం కుదరదని పెళ్లి చేసుకోవడం లేదా. లేదా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందని చేసుకోవడం లేదా? ఏదేమైనా మీరు ఇలా సింగిల్ గా ఉంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. మీ పెళ్లిని చూడాలనేదే మా కోరిక. మళ్లీ మీరు నితిన్ గారు కలిసి ఓ సినిమా చేయండి. అప్పుడు మీకు అవకాశాలు తప్పనిసరిగా వస్తాయి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu