NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Janvi Kapoor: ఆ పార్ట్ చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న జాన్వీ .. వైరల్ గా మారిన ఫొటోస్..!

Janvi Kapoor: నటనకు పెట్టిన పేరు శ్రీదేవి. ఏ ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే తన అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అటువంటి నటిమని కూతురు ఇంకెంత పాపులారిటీ దక్కించుకుంటుందో అని ప్రస్తుత కాలంలో ఎందరో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. శ్రీదేవి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో స్థిరపడింది.

Janvi Kapoor latest pics
Janvi Kapoor latest pics

ఇక తన తల్లికి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేయాలనే తీరులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో హీరోయిన్గా అవకాశం కొట్టేసింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇటు జాన్వి అభిమానులతో పాటు మరోపక్క తారక్ అభిమానులకు కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇటీవలే జాన్వి రామ్ చరణ్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. నిజానికి ఈ వార్త పచ్చి నిజం. స్వయంగా దీనిని బుచ్చి బాబునే ప్రకటించడంతో కన్ఫర్మ్ చేసుకున్నారు. జాన్వికి అవకాశం ఇచ్చినందుకు కొందరు సంతోష పడితే మరికొందరు మాత్రం తెలుగు హీరోయిన్లు లేరా అని మండిపడ్డారు కూడా.

Janvi Kapoor latest pics
Janvi Kapoor latest pics

ఇక ఇదిలా ఉంటే జాన్వి ఒకపక్క సినిమాలలో ఎంత బిజీగా ఉంటుందో మరోపక్క సోషల్ మీడియాలో కూడా అంతే హల్చల్ చేస్తుంది. తాజాగా చింపురు జుట్టులో బ్లాక్ కోట్ ధరించి యద అందాలతో మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొందరు..” అందాల అప్సరస కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఏ మాటక ఆ మాట చింపురి జుట్టులో కూడా అందంలో ఏమాత్రం తగ్గడం లేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri