NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Mallika Jagula: ఆర్థిక పరిస్థితి బాగోక అర్ధరాత్రి అటువంటి పనులు చేసేదాన్ని.. సీరియల్ నటి ఎమోషనల్ కామెంట్స్..!

Mallika Jagula: మల్లికా జాగుల.. ఈ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. సీరియల్ కిల్లర్ వంటి కొన్ని చిన్నాచితక చిత్రాలలో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించింది. సినిమా కంటే కూడా సీరియల్స్ ద్వారానే పేరు మరియు డబ్బు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఒకానొక సమయంలో బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్న ఈమె అనంతరం మాత్రం సడన్గా తెరపై కనిపించలేదు. ఇక ఈమధ్య రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన బాధలను వెల్లడించింది. ఈమె మాట్లాడుతూ తనకి ఎదురైనా కొన్ని ఇన్సిడెంట్స్ తెలియజేసింది. మల్లిక మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో తెలుగు వారికి అవకాశాలు ఇవ్వరు. బెంగళూరు నుంచి తీసుకొస్తారు. మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. ఛాన్సులు కూడా ఇవ్వకపోయేసరికి డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నాము. సరిగ్గా తిండి కూడా తినక పోయేసరికి నిల్చున్న చోటనే పడిపోయేదాన్ని.‌

Mallika Jagula comments
Mallika Jagula comments

ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రతకడం కష్టమన్నారు. ఆ స్టేజి నుంచి మళ్లీ బ్రతికి వచ్చాను. 19 ఏళ్ల అనుభవం నాది. కరోనా తరువాత ఛాన్స్ తో తగ్గిపోయాయి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాను మళ్లీ అక్కడికే వచ్చాను. మొన్నటి వరకు బతుకు తెరువు కోసం చీరలమ్మేదాన్ని. పెట్రోల్ బంకుల్లో పని చేయడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ వాళ్లు చులకనగా మాట్లాడేవారు. పదేళ్లు క్రితం నా రెమ్యూనరేషన్ రోజుకు రూ.1300. అందులో మళ్లీ కటింగ్స్ ఉంటాయి. నాలుగేళ్లు అదే రెమ్యూనరేషన్ కి పని చేశాను. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డబ్బులు పోగేసుకునేవారు కానీ అందరి పరిస్థితి అలాగే ఉండదు. సినిమా ఆఫర్లు వచ్చేయి. అలా ఓ అడిషన్కు వెళ్ళినప్పుడు కమిట్మెంట్ అడిగారు. నేను నో చెప్పి వచ్చేసాను. నెల రోజులపాటు టార్చర్ పెట్టారు. అందువల్లనే సీరియల్స్ ద్వారా నేనేంటో చూపించాను.

ఇక డబ్బుల కోసం కొన్ని సినిమాల్లో వాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. ఇక నేను ఒళ్ళు అమ్ముకోలేదు. ఒళ్ళు చూపించుకున్న అంతే. గతంలో నేను ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో ఆయనను మరిచిపోయేందుకు మద్యం తాగడం మొదలుపెట్టా. అలా మద్యపానం అలవాటయింది. రాత్రి ఓ పెగ్గేసి పడుకునేదాన్ని. ఇక నా జీవితంలో ఎవరికీ చోటు లేదు. అప్పుడే నేను అనుకున్న నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని ” అంటూ చెప్పుకొచ్చింది మల్లిక. ప్రస్తుతం ఈమె బాధను విన్న పలువురు..” వారికి బాగా అణిగిమనిగి ఉంటేనే సినిమాస్లోకి మరియు సీరియల్స్ లోకి తీసుకుంటారు. గతంలో ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలంటే వారి దగ్గర ఉండే టాలెంట్ ని చూసేవారు.

Mallika Jagula comments
Mallika Jagula comments

కానీ ప్రస్తుత కాలంలో వారు అడిగే కమిట్మెంట్స్ కి ఓకే చెబితేనే తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్ అవ్వాలని కలలు కనేవారు వాటికి ఓకే చెబుతున్నారు కూడా. కమిట్మెంట్లు ఇవ్వడం అనంతరం స్టార్ హీరోయిన్స్ అవడం చాలా కామన్ అయిపోయాయి. అలాంటి జనరేషన్లో కూడా మీరు కమిట్మెంట్ ఇవ్వకుండా సీరియల్ ద్వారా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. మీలాంటి వారికి ప్రేక్షకులు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మీరు చీరలు అమ్ముకుని బ్రతకడం తప్పు కాదు. ఆ కమిట్మెంట్ అడిగిన వాడిని కొట్టకపోవడమే తప్పు. అలాంటివారు ఉన్నన్ని రోజులు మీలాంటివారు ఇండస్ట్రీలో రాణించలేరు. ఏదేమైనా మీకు ఇప్పుడు మళ్లీ అవకాశాలు వచ్చి మీ కెరీర్ స్థిరపడాలని కోరుకుంటున్నాం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri