NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke bangaramayena November 21 2023 Episode 79:  స్వరకి అభిషేక్ దగ్గరవుతున్నాడని ఈర్ష పడుతున్న ఝాన్సీ..

Paluke bangaramayena Today Episode November 21 2023 Episode 79 Highlights

Paluke bangaramayena November 21 2023 Episode 79:  వైజయంతి నాయుడు కొట్టినందుకు ఏం చేయాలని ఆలోచి చూస్తూ ఉంటుంది.చూడండి అత్తయ్య గారు మీరు నాకు స్వరకి పెళ్లి చేస్తే మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాను సిటీలో మనకు తెలిసిన రౌడీలు చాలామంది ఉన్నారు అని విశాల్ అంటాడు.అవును వదినగారు మాకు మీరు మీకు మేము సహాయం చేసుకోవాలి ఈ రెండు మూడు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుంటే బాగుంటుంది అని కళ్యాణి అంటుంది. నా నీడను నేనే నమ్మను ఇక నిన్ను ఎలా నమ్ముతాన్ని విశాల్ కానీ నమ్మినట్టు నటిస్తాను అవసరం నాది కదా అని వైద్యయంతి రెండు మూడు రోజుల్లో నీకు స్వరకి నిశ్చితార్థం జరిపిస్తాను ఆ తరువాత పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను అని వైజయంతి అంటుంది. నేను నిన్ను కోప్పడందుకు క్షమించండి అత్తయ్య కోపంలో అలా అనేసాను ఇంకెప్పుడూ అలా చేయను అని విశాల్ అంటాడు. సరే వదిన గారు మంచి రోజు చూసి కబురు పెట్టండి అని కళ్యాణి వెళ్ళిపోతుంది.

Paluke bangaramayena  Today Episode November 21 2023 Episode 79 Highlights
Paluke bangaramayena Today Episode November 21 2023 Episode 79 Highlights

కట్ చేస్తే, ఝాన్సీ స్వరని తీసుకువచ్చినందుకు  ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చందనా కాఫీ తెచ్చి ఝాన్సీ కాఫీ తాగు అని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది.ఇన్ని రోజుల మన స్నేహంలో ఎన్నడూ నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు స్వర మీద నువ్వు చూపించే జలి ప్రేమ అని అనిపిస్తుంది ఒకవేళ కొంపతీసి నువ్వు స్వరంని ఇష్టపడుతున్నావా నువ్వు అలా చేయవులే ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నావ్ అని నేను నమ్ముతున్నాను,కాని ఎందుకో నాకు నువ్వు ఎక్కడ స్వరికి దగ్గర అయిపోతావనిపిస్తుంది అని ఝాన్సీ అనుకుంటుoది . ఇంతలో చందన మల్లి వచ్చి ఏంటి ఝాన్సీ కాఫీ తాగకుండా ఆలోచిస్తున్నావ్ నిన్నటి నుంచి చూస్తున్నాను ఝాన్సీ స్వరనీ ఇంటికి తీసుకువచ్చిన కానుంచి అలా ఉన్నావు ఎందుకు అని చందన అడుగుతుంది. అబే అదేమీ లేదు టిఫిన్ చేద్దాం పద అని ఝాన్సీ అంటుంది.కట్ చేస్తే ఏంటి స్వర ఏదో ఆలోచిస్తున్నావు అని అభిషేక్ అంటాడు.

Paluke bangaramayena  Today Episode November 21 2023 Episode 79 Highlights
Paluke bangaramayena Today Episode November 21 2023 Episode 79 Highlights

ఏమీ లేదు సార్ ఇన్ని రోజులు ఎంత పని ఉన్న ఒత్తిడి ఉన్న ఎప్పుడు ఇంతలా బాధపడలేదు అమ్మ చనిపోయిన కానించి నాన్న చాలా కృంగిపోతున్నాడు నాన్న బాధని చూస్తుంటే అమ్మని చంపలేదనిపిస్తుంది అని స్వర అంటుంది. చూడు స్వర మీ అమ్మని మీ నాన్న చంపలేదని నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు విశాల్ వీడియో తీసి మీ అమ్మకు పంపించినట్టు విశాల్ కి ఎలా తెలుస్తుంది తెలిస్తే వైజయంతికి తప్ప ఇంకెవరికీ తెలియదు అదేంటో నేను కనుక్కుంటాను నువ్వేం టెన్షన్ పడకు స్వర అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, నాయుడు ప్రభాకర్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి మందు తాగుతూ కూర్చుంటారు. అతని అసిస్టెంట్ వచ్చే సార్ పార్టీ ప్రెసిడెంట్ మిమ్మల్ని ఇలా చూస్తే నన్ను తిడతారు మీరు మందు తాగకండి సార్ అని అంటాడు. ఆయన వస్తే నేను సమాధానం చెప్పుకుంటాను కానీ నువ్వు వెళ్ళు అని నాయుడు అంటాడు. ఏంటి నాయుడు ఒంటరిగా కూర్చొని మందు తాగుతున్న పిలిస్తే నేను కూడా జాయిన్ అయ్యే వాడిని కదా అని ప్రభాకర్ అంటాడు.

Paluke bangaramayena  Today Episode November 21 2023 Episode 79 Highlights
Paluke bangaramayena Today Episode November 21 2023 Episode 79 Highlights

ప్రభాకర్ నా గురించి ఊర్లో వాళ్ళు పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అని నాయుడు అడుగుతాడు.ఏముంది నాయుడు సింపతి కోసం భార్యని చంపేసావు అని అది నీ మెడికే చుట్టుకుని కేసులో పాలు అయ్యావని అనుకుంటున్నారు అని ప్రభాకర్ అంటాడు. నేను హత్య చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా అని నాయుడు అంటాడు. నా నమ్మకం ఎవడికి కావాలి నాయుడు నువ్వు హత్య చేయలేదని సాక్షదారులు దొరకాలి కోర్టు నిన్ను విడుదల చేయాలి లేదంటే చచ్చిపోయిన వదిన బ్రతికి రావాలి అలా కాకపోతే స్వరైనా నీ వెనుక నిలబడి హత్య చేయలేదని చెప్పాలి, అలా కాకుండా గెలవడానికి రెండో భార్యని నిలబెటీ గెలిచిన నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే అని ప్రభాకర్ అంటాడు. నాయుడు కోపంతో మందు ఎక్కువగా తాగేసి నేను హత్య చేయలేదు ప్రభాకర్ అని అంటాడు. ఎక్కువ తాగేసావు ఇంటికి వెళ్దాం పద అని ప్రభాకర్ తీసుకువెళ్తాడు. కాట్ చేస్తే, ఏంటి సార్ ఇక్కడికి తీసుకువచ్చారు ఇంటికి కదా వెళ్లాలి అని స్వర అంటుంది.నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా స్వరా డిస్టర్బ్ అయి ఉన్నావు కాఫీ తాగితే ఫ్రెష్ అవుతావు అని తీసుకు వచ్చాను నీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారు అని అభిషేక్ అంటాడు.

Paluke bangaramayena  Today Episode November 21 2023 Episode 79 Highlights
Paluke bangaramayena Today Episode November 21 2023 Episode 79 Highlights

ఎవరు అని చూసేసరికి అక్కడ ఝాన్సీ కూర్చుని ఉంటుంది. మేడం మీరు ఎప్పుడు వచ్చారు అని స్వర అంటుంది. ఏంటి స్వర అలా ఉన్నావ్ ఏం జరిగింది కార్యక్రమం బాగా జరిగిందా అని ఝాన్సీ అంటుంది. ఏమీ లేదు ఝాన్సీ పొద్దున కార్యక్రమం జరుగుతుంటే పార్టీ కార్యకర్తలు వచ్చి గోలగోల చేశారు నాయుడు వైజయంతిని కొట్టాడు ఆ కోపంతో నాయుడు కర్మ జరిపించలేకపోయాడు అందుకే స్వర బాధపడుతుంది అని అభిషేక్ అంటాడు. నీ ఎంక్వయిరీ ఎక్కడిదాకా వచ్చింది అభి అని ఝాన్సీ అంటుంది. ఏంటి స్వర ఏదో ఆలోచిస్తున్నావు అని అభిషేక్ అంటాడు. ఏమీ లేదు సార్ ఆ విశాల్ గురించి ఆలోచిస్తున్నాను విశాల్ వీడియో తీసి అమ్మకి పంపించాను కాబట్టి అది తెలిసి వాడు అమ్మను చంపేసి ఉంటాడు అని స్వర అంటుంది.

Paluke bangaramayena  Today Episode November 21 2023 Episode 79 Highlights
Paluke bangaramayena Today Episode November 21 2023 Episode 79 Highlights

మీ అమ్మకి వీడియో తీసి పెట్టినట్టు విశాల్ కి ఎలా తెలుస్తుంది  స్వర తెలిసే చాన్సే లేదు ఎందుకంటే ఏదైనా తెలవాలి అంటే మీ పిన్ని వైజయంతికి తెలవాలి ఆవిడ సపోర్ట్ తోటే మీ అమ్మను విశాల్ చంపి ఉంటాడు అని అభిషేక్ అంటాడు. అంతే అంటావా అభి అని ఝాన్సీ అంటుంది. ఇంతలో స్వర ఏడుస్తుంది.ఒయ్ ఏడవకు నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి అని అభిషేక్ స్వర కన్నీళ్లను తుడుస్తాడు. అది చూసి ఝాన్సీ నేను వీళ్ళిద్దరి గురించి చెడుగా ఆలోచిస్తున్నా అనుకుంటా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అభి నాకు తెలుసు కదా ఎలాంటి వాడు అని ఝాన్సీ అనుకుంటుంది..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella