NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: థాంక్యూ పిన్ని గారు మీ రుణం కొంతైనా తీర్చుకుంటాను మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అలాగే నేను ఇంట్లో ఉన్నట్టు అభి వాళ్ళకి ఇప్పుడే అప్పుడే చెప్పకండి నేను చావు బతుకుల మధ్య మి కంటపడ్డాను కాబట్టి మీరు నమ్మారు కానీ అభి వాళ్ళు నమ్మరు కదా వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అప్పుడు నా ప్రవర్తనను చూసి వాళ్ళు నేను మారానని నమ్ముతారు అప్పటిదాకా వాళ్లకు నేను ఇక్కడే ఉంటున్నట్టు చెప్పకండి అని వైజయంతి అంటుంది. అలాగే వదిన గారు మీరు చెప్పినట్టే వాళ్లకి ఇప్పుడే చెప్పను అని యశోద అంటుంది. రేయ్ అభి రిమోట్ కంట్రోల్ నీ వెంట తీసుకువెళ్లిన నీ ఇంట్లోనే ఉంటూ ఇక్కడ నుంచి చక్రం తిప్పుతాను రా అని వైజయంతి అనుకుంటుంది. థాంక్స్ వదిన గారు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, చామంతి అభి స్వరని గుడి దగ్గరికి తీసుకు వెళుతూ ఉంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights
Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights

ఇంకా ఎవరి కోసం అండి వెయిట్ చేస్తున్నారు పూజ మొదలు పెట్టాలి కదా అని గుడిలో పెద్దమనిషి అంటాడు. ఈ ఊరికి దేవత లాంటి నాగరత్నం గారు రాకుండా గుడిలోకి వెళితే బాగోదు అని పంతులుగారు అంటారు. మా ఊరిలో శ్రీరామనవమి బాగా జరుగుతుందన్న అందుకే ఇక్కడికి వచ్చాం అని ఒక ఆవిడ అంటుంది. చూడు మా ఊర్లో బాగానే జరుగుతుంది అని ఆవిడ అంటుంది.ఇంతలో నాగరత్నం వస్తుంది. ఆవిడే మా ఊరు దేవత అని ఆవిడ పరిచయం చేస్తుంది. అభి వాళ్లు కూడా గుడికి వస్తారు. నాగరత్నం వల్ల ఆయన తనకి గొడుగు పడతాడు. అంత గొప్పగా పేరున ఆవిడ భర్తతో గొడుగు పట్టించుకుంటుందేంటి అని ఆవిడ అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు అని ఇంకో ఆవిడ అంటుంది. మీరేంటండి నాకు గొడుగు పట్టారు అని నాగరత్నం అంటుంది. నీ మీద ప్రేమతో పట్టాను నాగరత్నం అని నారాయణ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights
Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights

అందరూ చూస్తున్నారు బాగోదండి అని నాగరత్నం మిరియాల ని పిలిచి గొడుగు పట్టమని అంటుంది. అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు గుళ్లోకి వెళ్దాం పదండి అని నాగరత్నం అంటుంది. పంతులుగారు నాగరత్న వాళ్లు గుళ్లోకి వెళ్తుండగా అమ్మగారు అంటూ ఒక అమ్మాయి పాపని ఎత్తుకొని వస్తుంది. అమ్మ నా బిడ్డని నన్ను నా భర్త నుంచి నువ్వే కాపాడాలి అని ఆ అమ్మాయి అంటుంది. ఏం జరిగిందో నువ్వు చెప్పు ఏం చేయాలో నేను చేస్తాను అని నాగరత్నం అంటుంది. పెళ్లయిన కొన్నాళ్ళకి నాకు ఆడబిడ్డ పుట్టింది నా కూతురు నా భర్తకి అప్పుగా కనిపించింది దాన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయలేక చంపేస్తానంటున్నాడు అని ఆ అమ్మాయి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights
Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights

ఎందుకురా ఆడపిల్లను చూస్తే అప్పుగా భావిస్తున్నావు నీలాంటి వాణ్ణి బ్రతకనివ్వకూడదు చంపేస్తాను నిన్ను కానీ పెంచాలి అంటే ఒక ఆడది ఎక్కడో పుట్టాలి నువ్వు పెద్దయ్యాక నీ కోరికలు తీర్చాలి అంటే ఒక ఆడది ఎక్కడో అక్కడ పుట్టాలి నీ వంశాన్ని పెంచడానికి ఒక అబ్బాయిని కనాలి అంటే ఒక ఆడది ఎక్కడో అక్కడ పుట్టాలి అలాంటి ఆడది నీ ఇంట్లో పుడితే మాత్రం అప్పుగా భావించి చంపేస్తావా ఆడదంటే ఎవరనుకున్నావురా సృష్టిని ప్రతి సృష్టి చేసే గొప్ప శక్తి ఈ సృష్టికి ఆడది వారధి రా అలాంటి ఆడదాని చంపాలని చూస్తావా  చంపేస్తాను నువ్వు నీ బిడ్డకి నీ భార్యకి తోడుగా ఉండక్కర్లేదు వెళ్ళిపో ఇక నుంచి అని నాగరత్నం అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights
Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights

అమ్మ నువ్వు వీడి భార్యవి కాదు నా కూతురువి నీకు మూడు ఎకరాల పొలం ఇస్తాను అపోలాన్ని సాగు చేసుకుని పండించుకొని నీ కూతురుని చదివించి పెద్ద చెయ్ అని నాగరత్నం అంటుంది. ఆస్తి వస్తుంటే కూతుర్ని ఎందుకు చంపుకోవాలి ప్లేట్ పెరాయించేద్దాం అని అతను నాగరత్నం కాళ్ళ మీద పడి నా కూతుర్ని నా భార్య నీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నన్ను క్షమించండి అమ్మ నీ కాళ్ళ మీద పడతాడు. మొదటి తప్పుగా నిన్ను క్షమించి వదిలేస్తున్నాను నీ కూతుర్ని తీసుకొని తూర్పు పొలం కింద కాపురం పెట్టు అని నాగరత్నం అంటుంది.  మీ అమ్మ నా కూతుర్ని కాపాడింది అని ఆ అమ్మాయి అంటుంది. సరే మీ పాపని జాగ్రత్తగా చూసుకోండి అని చామంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights
Paluke Bangaramayenaa Today Episode April 23 2024 Episode 208 highlights

ఏంటి ఆవిడ మీ అమ్మగారా చెప్పలేదు అని అభిషేక్ అంటాడు. మీరు అడగలేదు నేను చెప్పలేదు రండి మిమ్మల్ని మా అమ్మ కి పరిచయం చేస్తాను అని చామంతి అంటుంది. అమ్మ వీలు నీకోసం వచ్చారు అని చామంతి వాళ్ళని పరిచయం చేస్తుంది.కమిషనర్ గారు చెప్పింది మీరేనా జర్నీ చేసి వచ్చారు కదా స్నానం చేసి రండి అని నాగరత్నం చెబుతుంది. చామంతి నువ్వు కూడా వీళ్లతో పాటు వెళ్లి స్నానం చేసి రా అని నాగరత్నం చెబుతుంది. అలాగే అని వాళ్ళు వెళ్ళిపోతారు. నాగరత్నం పంతులుగారు వాళ్ళు గుడిలోకి వెళ్లి పోతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ముగుస్తుంది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N