NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Paluke Bangaramayenaa April 5 2024 Episode 195: ప్రేమించిన వాళ్ళు పట్టించుకోకుండా తిరిగితే చావు కన్నా పెద్ద శిక్ష  అంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195 highlights

Paluke Bangaramayenaa April 5 2024 Episode 195: ఆర్య పిండ ప్రధాన వదులుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన స్వర స్నేహితులు వైజయంతి చెప్పింది గుర్తుంది కదా అని అనుకుంటారు. గుర్తుంది అని అందులో ఒక అమ్మాయి ఏంటి స్వర మీ ఆయన మీ నాన్నని  కాల్చాడు అంట కదా పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే ఇలా ఎందుకు చేశాడు అని ఒక అమ్మాయి అంటుంది.ఊరుకోవే తెలిసి ఎవరు చేస్తారు ఏదో అలా జరిగిపోయి ఉంటుంది అని ఇంకొక అమ్మాయి అంటుంది.నీకు తెలియదు లేవే నాయుడు సార్ అనే తెలిసే కాల్ చేశాడంట ఇలాంటి వాని ఎలా పెళ్లి చేసుకున్నావ్ స్వర అది ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నావ్ ఎలానో ఏమో అని ఇంకొక అమ్మాయి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195  highlights
Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195 highlights

అక్కడికి వచ్చిన ఇంకొక ఆవిడ యశోద గారు ఈ అమ్మాయి అడుగుపెట్టగానే వాళ్ళ నాన్న చావు వార్త విన్నారు ముందు ముందు ఇంకేం వింటారో అందుకే ఈ అమ్మాయిని నష్టజాతకురాలు అంటారు కోరి కోరి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఏంటండీ మీ జీవితంలో ఏం జరగబోతుందో ఏమో అని అంటుంది.ఎక్కడికి వచ్చారు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరుమనుషులేనా వచ్చిన పని చూసుకొని నోరు మూసుకొని వెళ్ళండి అని బామ్మ అంటుంది. అభి నువ్వు నేరం చేయలేదని నిరూపించుకుంటావా లేదంటే తప్పు ఒప్పుకుంటే మందలించి వదిలేస్తాను అని కమిషనర్ అంటాడు. లేదు సార్ నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని అభి అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195  highlights
Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195 highlights

ఏంటి స్వరమ్మ పోయి ఇలాంటివన్నీ పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్న రోజే మీ నాన్నని చంపేశాడు ఇకమీదట నీ బ్రతుకు నీ తమ్ముడు బ్రతుకు ఎలా ఉంటుందో ఏమో ఎలా వేగుతావమ్మా అని కానిస్టేబుల్ అంటాడు. కట్ చేస్తే, విశాల్ అసలు ఆర్య ని డ్రగ్స్ దగ్గరికి తీసుకువెళ్తే అభి వస్తాడని ఎలా గెస్ చేసావురా నీ ప్లాన్ వర్క్ అవుట్ అయింది కాబట్టి సరిపోయింది లేదంటే ఏమై ఉండేది అని కళ్యాణి అంటుంది. ఎన్నోసార్లు ఎన్నో ప్లాన్లు వేసాను అమ్మ ఏది వర్కౌట్ అవలేదు కానీ ఈసారి పక్కగా ప్లాన్ వేసాను కాబట్టి దేవుని అదృష్టం వల్ల ప్లాన్ సక్సెస్ అయ్యింది నేను వెళ్ళొస్తానమ్మ లేదంటే అభి గానికి దొరికిపోతాను అని విశాల్ అంటాడు.అంటే ఈ విషయం వైజయంతి కూడా తెలియదా రా నీకు బెల్ వచ్చింది కదా మళ్ళీ స్టేషన్ కి ఎందుకు వెళ్లడం అనికళ్యాణి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195  highlights
Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195 highlights

అమ్మ ఈ విషయం ఎవరికీ తెలియకుండా జైలు నుంచి తప్పించుకొని ఒక కానిస్టేబుల్ సహాయంతో చేశాను ఇది కాని ఎవరికైనా తెలిసింది అనుకో నిన్ను చంపేస్తాను అని విశాల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, నాయుడు సార్ స్వర మాట్లాడక మూడు రోజులు అవుతుంది నేను మిమ్మల్ని షూట్ చేశానంటే మీరు నమ్ముతారా సార్. మీరైనా స్వరకి చెప్పండి నేను మిమ్మల్ని షూట్ చేయలేదని ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను సార్ అని నాయుడు ఫోటో ముందు నిలబడి అంటాడు అభిషేక్. ఇంతలో స్వర అక్కడికి బట్టలు తీసుకుని వస్తుంది. అభిని చూసి బట్టలు పెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉండగా ఆగు స్వర అని అభి డోర్ పెట్టి ఎందుకు స్వర ఇలా చేస్తున్నావ్ ఇదంతా నావల్ల కావట్లేదు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు లేదంటే తిట్టు తప్పు చేశావని గల్ల పట్టుకుని అడుగు స్వర కానీ ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉండి నన్ను చంపేయకు నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా  అ  బాధని తట్టుకోలేకపోతున్నాను లోకం లో ఎవరు ఏమైనా అనుకోని కానీ నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావు చూడు అదే నాకు పెద్ద బాధగా మిగిలిపోయింది నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయివి నువ్వు నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా స్వర అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195  highlights
Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195 highlights

కళ్ళ ముందు సాక్షాలన్నీ కనబడుతుంటే నమ్మక నువ్వు మాత్రం ఏం చేస్తావు లే స్వర అయినా నేను చెప్పేది వినాలని నువ్వు అనుకోనప్పుడు నేను ఏం చెప్పినా ఏం లాభం వెళ్ళు స్వర అని అభిషేక్ డోర్ ఓపెన్ చేస్తాడు.స్వర వెళ్తూ ఉండగా స్వర మనల్ని ప్రాణం కన్నా ప్రేమించిన వాళ్లు మనకలేముందే ఉంటూ మాట్లాడకుండా పట్టించుకోకుండా అసహ్యంగా తిరుగుతూ ఉంటే చావు కన్నా పెద్ద శిక్ష అదే అవుతుంది స్వర అని అభిషేక్ అంటాడు.స్వర మౌనంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,కన్నయ్య సార్ తప్పుచేశాడంటే నమ్మబుద్ధి కావట్లేదు కానీ కళ్ళ ముందు సాక్షాలు అన్ని కనపడుతున్నాయి వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా అభి సార్ కాల్చడని చెప్పుతున్నారు నమ్మక ఏం చేయమంటావ్ అయినా నా దురదృష్టం ఏంటో కన్నయ్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే నా కన్నతండ్రిని దూరం చేయడం

Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195  highlights
Paluke Bangaramayenaa Today Episode April 5 2024 Episode 195 highlights

ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టం రాకూడదు అని స్వర అనుకుంటుంది.కట్ చేస్తే,స్వర అభి మీ నాన్నని కాల్చాడు అంటే నువ్వు నమ్ముతున్నావా నీ సమాధానం నాకు కావాలి స్వర చెప్పు అని యశోద అంటుంది. ఎవరో కావాలని ఈ కుట్ర పన్నారేమో స్వర అభి ఏంటో నీకు తెలియదా అని బామ్మ అంటుంది. కళ్ళ ముందు సాక్షాలన్నీ కనబడుతుంటే నమ్మకుండా ఏం చేయమంటారు బామ్మ తండ్రి చచ్చిపోయి ఉంటే ఎవరో కుట్రలు చేశారు పన్నాగాలు పన్నారని ఆలోచిస్తూ కూర్చుంటామా అయినా అభి సార్ చేతిలో తప్ప అక్కడ ఉన్న వాళ్ల చేతిలో గన్ను లేదు వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా అభి సారే కాల్చారు అని చెప్తుంటే నమ్మక ఏం చేయమంటారు అని స్వర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri