NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Prabhas NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్… ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సంచలన నిర్ణయం..!!

Prabhas NTR: “KGF” సినిమాలతో ప్రశాంత్ నీల్ తన దర్శకత్వం స్టామినా ఏంటో దేశం మొత్తం తెలిసేలా చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. “KGF” సెకండ్ పార్ట్ అయితే ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఏకంగా ₹500 కోట్లకు పైగానే వసూలు రాబట్టింది. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కి ఈ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ క్రియేట్ కావడం జరిగింది. అటువంటి దర్శకుడు ప్రభాస్ తో “సలార్” సినిమా ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు మరో ప్రకటన చేయడం అందరికీ మరింత షాక్ కి గురి చేసింది. అయితే ఈ సినిమా మొదట సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తామని ప్రకటించి తర్వాత మొదటి పార్ట్ డిసెంబర్ నెలలో విడుదల చేశారు.

Prashanth Neel is going to start Prabhas Salaar second part movie before NTR Project

డిసెంబర్ 22వ తారీకు విడుదలైన “సలార్” ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి ₹700 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించడం జరిగింది. దీంతో ఇప్పుడు “సలార్” సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం మరింత బాగుంటుందని ప్రభాస్ ఆల్రెడీ కామెంట్లు చేయడం జరిగింది. “సలార్” మొదటి భాగంలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ గా చూపించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “సలార్” తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

Prashanth Neel is going to start Prabhas Salaar second part movie before NTR Project

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషపడ్డారు. కానీ “సలార్” మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో.. ఎన్టీఆర్ ప్రాజెక్టు పక్కన పెట్టి “సలార్” సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నారట. గతంలో “NTR 31” తన నెక్స్ట్ సినిమాని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. కానీ ఇప్పుడు “సలార్” ఫీవర్ కంటిన్యూ చేసేందుకు రెండో పార్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri