NewsOrbit
Entertainment News సినిమా

Ram Pothineni: ఒక్క పాట‌తో 10 కోట్లు.. హీరో రామ్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

Ram Pothineni: `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మాస్ హీరోగా గుర్తింపు పొందిన టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. అదే ఇమేజ్‌ను కంటిన్యూ చేసేందుకు మ‌రో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అదే `ది వారియ‌ర్‌`. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది.

రామ్ త‌న కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా చేస్తున్న చిత్ర‌మిది. ఇందులో ఆయ‌న ఐపీఎస్ సత్యగా అల‌రించ‌బోతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం.. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, సాంగ్స్‌, గ్లింప్స్‌, టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు.

ముఖ్యంగా మొన్నా మ‌ధ్య ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన `బుల్లెట్‌..` సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో తెలిసిందే. ఇప్ప‌టికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ సాంగ్‌.. తాజాగా క్రేజీ ఫీట్‌ను అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట 100 మిలియన్‌ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్రబృందం అధికారికంగా తెలిపింది.

`కమ్‌ ఆన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ది బుల్లెటు..` అంటూ సాగే ఈ సాంగ్ కు శ్రీ మ‌ణి సాహిత్యం అందించ‌గా.. త‌మిళ స్టార్ శింబు ఆలపించారు. అలాగే దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. రూ. 3 కోట్ల బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌.. విడుద‌లై రెండు నెల‌లు గ‌డ‌వ‌క ముందే 10 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుందంటే రామ్ మ్యానియా ఏంటో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri