21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

ర‌ష్మిక అందాల అరాచ‌కం.. హాట్ లుక్స్‌తో హీటెక్కించిందిగా!

Share

అనతికాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన్నా.. `పుష్ప` మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ తో పాటు నార్త్‌ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

rashmika mandanna
rashmika mandanna

అలాగే త్వరలోనే రష్మిక తొలి బాలీవుడ్ చిత్రం విడుదల కాబోతోంది. అదే `గుడ్ బై`. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రష్మిక ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. వికాస బహ‌ల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మించారు.

rashmika mandanna
rashmika mandanna

అక్టోబర్ 7న ఈ మూవీ గ్రాండ్‌ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రష్మిక సైతం వరస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ.. త‌న‌ తొలి హిందీ సినిమా పై మంచి హైప్‌ క్రియేట్ చేస్తోంది.

rashmika mandanna
rashmika mandanna

మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్లతో రచ్చ‌ లేపుతోంది. తాజాగా కూడా జీన్స్ ట్రెండీ అవుట్ ఫిట్ ను ధరించి హాట్ లుక్స్‌తో హీటెక్కించింది.

rashmika mandanna
rashmika mandanna

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు.. ర‌ష్మిక అందాల అరాచకానికి త‌ట్టుకోలేక‌పోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

rashmika mandanna
rashmika mandanna

Share

Related posts

చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

kavya N

Meera Jasmine: సినిమాల్లోకి రీ ఎంట్రీ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..??

sekhar

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త చిత్రం

Siva Prasad