NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7: సెప్టెంబర్ మూడవ తారీకు నుంచి బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్..!!

Advertisements
Share

Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ మూడవ తారీకు నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్స్ విజయవంతంగా ముగిశాయి. ఎవరు సీజన్లలో కొన్ని బాగా ఆకట్టుకోక మరికొన్ని ప్రేక్షక ఆదరణ పొందుకోలేదు. అయితే ఈసారి సీజన్ సెవెన్ సరిగ్గా వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో.. ప్రసారం కాబోతున్న నేపథ్యంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈసారి పూర్తిగా బిగ్ బాస్ హౌస్ సెట్టింగ్ మొత్తం మార్చేయడం జరిగిందట. అంతేకాదు గతంలో మాదిరి టాస్క్ లు కాకుండా చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. గత రెండు సీజన్స్ లలో వైల్డ్ గార్డ్ ఎంట్రీలు ఎక్కడా కూడా లేవు.

Advertisements

Bigg Boss season seven starts from the third of September

కానీ ఈసారి సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్కువ ఉండేలా నిర్వాహకులు… రెడీ అవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు… వీకెండ్ ఎపిసోడ్ లలో మోతెక్కించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇదే సమయంలో కోర్టు సమస్యలు రాకుండా హౌస్ లో సరికొత్త రూల్స్.. ఈసారి పోటీ చేసే వారికి పెట్టినట్లు సమాచారం. చిన్నాలు నుండి పెద్దల వరకు అందరూ చూసే రీతిలో హౌస్ వాతావరణం ఉండబోతున్నట్లు టాక్. ఇక ఈసారి హౌస్ లో ఎంట్రీ ఇచ్చే సభ్యుల పేర్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఇంకా జబర్దస్త్ షో కి సంబంధించిన ట్రాన్స్ జెండర్.. పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట.

Advertisements

Bigg Boss season seven starts from the third of September

అంతేకాదు తెలుగు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగే జర్నలిస్టు కూడా సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక యధావిధిగా హోస్ట్ గా నాగార్జున ఉండబోతున్నారు. సీజన్ 3 నుండి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు. రెండవ సీజన్ కి నాని వ్యవహరించారు. అయితే ఏడవ సీజన్ కి హోస్ట్ మారే అవకాశం ఉందని నాగార్జున స్థానంలో విజయ్ దేవరకొండ లేదా రానా, బాలకృష్ణ పేర్లు వినిపించాయి. కానీ యధావిధిగా నాగార్జున యే హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు.


Share
Advertisements

Related posts

Janaki Kalaganaledu: వెన్నెల పెళ్లి కోసం ఇంటిని అమ్మేయాలని జ్ఞానాంబ గోవిందరాజు…నువ్వు ఒప్పుకున్నావా చూడు అని విష్ణుకి మల్లిక హెచ్చరిక!

siddhu

“SSMB 28” ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ డీటెయిల్స్..??

sekhar

తొలి రోజు దుమ్ము దులిపేసిన `కార్తికేయ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

kavya N