NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Papaya Leaves: బొప్పాయి ఆకు గురించి మీకు ఎవరికీ తెలియని నిజాలు..!!

Papaya Leaves: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే..! తరచుగా బొప్పాయి పండు తింటే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది..! బొప్పాయి పండు ఓకే మరి బొప్పాయి ఆకుల గురించి..!? బొప్పాయి ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి..!! అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Amazing Health Benefits Of Papaya Leaves:
Amazing Health Benefits Of Papaya Leaves:

బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, బి, సి, డి, ఇ తోపాటు ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్స్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకుల రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్, హానికర క్రిములు శరీరంలోకి రాకుండా అడ్డుకుంటాయి. బొప్పాయి ఆకుల రసం డెంగ్యూ తో పోరాడటానికి సహాయపడుతుంది. జ్వరం ను తగ్గిస్తుంది. శరీరంలో ప్లేట్లెట్స్ పడిపోకుండా చేస్తుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే ఎంజైమ్స్ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. పెప్టిక్ అల్సర్ ను తగ్గిస్తాయి.

Amazing Health Benefits Of Papaya Leaves:
Amazing Health Benefits Of Papaya Leaves:

బహిష్ఠు సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గించడానికి ఈ ఆకుల రసం అద్భుతంగా సహాయపడుతుంది. ఈ ఆకుల రసం తాగడం వలన లివర్ సిరోసిస్, ఇతర కాలేయ వ్యాధులను నివారిస్తుంది ఇది ఈ జ్యూస్ ను కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఈ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఫ్యాటీ లివర్ సమస్యను నివారించడంలో దోహదపడతాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు ఈ ఆకుల రసం తాగితే రక్తంలో ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju