NewsOrbit
న్యూస్ హెల్త్

Saxenda Review: సక్సెండా లో ఏముంటుంది? ఇది వాడితే నిజంగానే బరువు తగ్గుతారా, వాడిన వారు ఏమంటున్నారు, దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి?

Saxenda Weight Loss Review

Saxenda Review: నేటి ఆధునిక జీవన విధానం ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.. అధిక బరువు కారణంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను అదుపు చేయడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగించి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. సక్సెండా బరువు తగ్గడానికి అధ్బుతంగా సహాయపడుతుంది.. ఇంతకీ సక్సెండా అంటే ఏమిటి.!? ఎలా ఉపయోగించాలి.!? సక్సెండా ను తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.!

Saxenda Weight Loss Review
Saxenda Review: Saxenda Weight Loss Review

Heart rate: పరిగెత్తిన తరువాత మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? ఫిట్నెస్ కోసం పరిగెత్తడం వల్ల మారె గుండెవేగం మీకు మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి

సక్సెండా వాడొచ్చా.!?
సక్సెండా అనేది ఫుడ్ డ్రగ్ ఆర్గనైజేషన్ ఆమోదించిన ప్రిస్క్రిప్షన్ మందు. ఇది లీక్విడ్ రూపంలో ఉంటుంది. దీనిని భోజనానికి ముందు తీసుకుంటే ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ ఈ ప్రిస్క్రిప్షన్ మందు అనేది వైద్యుల సలహా సూచనలు వరకు మాత్రమే తీసుకోవాలి. వారి పర్యవేక్షణలోనే ఉపయోగించడం సురక్షితం.

ఇది వాడితే నిజంగానే బరువు తగ్గుతారా?
సక్సెండా బరువు తగ్గించడానికి సమర్ధవంతమైన మందు. ఇది ఊబకాయం అధిక బరువు ఉన్న కొంతమంది వ్యక్తులలో దీర్ఘకాలిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కూడా ఈ సక్సెండా ను వాడవచ్చని రిఫర్ చేసింది. మీ బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా సక్సెండా ను తీసుకోవాలి. 12 సంవత్సరాల వయసుగల పిల్లల నుంచి 60 సంవత్సరాల పెద్దల వరకు దీనిని వాడవచ్చు. సక్సెండా ను క్రమం తప్పకుండా తీసుకునే వారిలో మెరుగైన ఫలితాలు కనిపించాయని చెబుతున్నారు.

వాడిన వారు ఏమంటున్నారు?
సక్సెండా అనేది ఇన్సులిన్ కాదు. కానీ ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అలా అని ఇది డయాబెటిస్ ను తగ్గించడానికి సహాయపడదు. సక్సెండా ను మన బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా తీసుకోవాలి. మన బాడీ మాస్ ఇండెక్స్ 21 నుంచి 30 మధ్యలో ఉంటే కచ్చితంగా సక్సెండా ను తీసుకోవాలి. సక్సెండా ను నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఇందులో ఎటువంటి హానికరమైన రసాయనాలను ఉపయోగించలేదు. సహజ సిద్ధంగా బరువు తగ్గడానికి సక్సెండా దోహదపడుతుంది. సక్సెండా ఉపయోగించి బరువు తగ్గిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈ ప్రోడక్ట్ ను ఉపయోగించమని చెబుతున్నారు. ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను రాకుండా నియంత్రించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

దుష్ప్రభావాలు..
ఏ మెడిసిన్ అయినా సరే కొంతమందికి సరిపడదు అలాగే ఈ మెడిసిన్ వాడటం వలన కొంతమందికి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా వాంతులు, వికారం, మైకం జ్వరం కడుపులో నొప్పి, కామెర్లు, కిడ్నీ ఫెయిల్యూర్, ఆకలి మందగించడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు. అందుకే సక్సెండా ను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

Laser Hair Removal: లేజర్ హెయిర్ రిమూవల్ మంచిదేనా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దీని వలన జరిగే మంచి చెడు ఏంటి?

This is just an informative article on Saxenda Weight Loss Medicine, This Saxenda Review is just for information and we advise our readers to be conscious of the fact that Saxenda is a prescription based medicine for weight loss and requires a doctors advise. 

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju