NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Aare Chettu: బంగారం లాంటి ఈ చెట్టు గురించి ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Aare Chettu: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ఔషధాలు మొక్కలు ఉన్నాయి.. వాటిలో ఆరె చెట్టు కూడా ఒకటి.. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాలలో పెరుగుతుంది.. ఆరె చెట్టు వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!

Surprising Health benefits Of Aare Chettu:
Surprising Health benefits Of Aare Chettu:

ఆరె చెట్టు ఆకులను మెత్తగా దంచి అందులో కొద్దిగా ఆముదం పోసి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసి పొట్టపై కాపడం పెడితే.. కడుపు నొప్పి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఈ చెట్టు విత్తనాలు తీసుకోనీ వాటిలో వేడి నీటిని పోస్తూ మెత్తగా నూరుకోవాలి . ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని మోకాళ్ల కు రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఒక వారం రోజులలో తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులకు చెట్టు విత్తనాలు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి.

Read more: Aare Chettu: ఈ చెట్టు కర్ర మీఇంట్లో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..!?

Surprising Health benefits Of Aare Chettu:
Surprising Health benefits Of Aare Chettu:

ఆర చెట్టు పై బెరడు క్షయ రోగాన్ని తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడు కషాయాన్ని తాగితే క్షయ వ్యాధి తగ్గుతుంది. ఈ బెరడు కషాయం తో ముఖం కడుక్కుంటే ముఖం పై ఉన్న మొటిమలు తగ్గించి, మోము మెరిసేలా చేస్తుంది. ఈ చెట్టు బెరడును ముద్దగా నూరి కొని ఆ మిశ్రమాన్ని గాయాలు పుండ్లు ఉన్నచోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఆరె చెట్టు పుల్లలతో పండ్లు తోముకుంటే దంత సమస్యలు తగ్గుతాయి. పళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన, చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది. ఈ చెట్టు పువ్వుల కషాయం మలేరియా తగ్గుతుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju