NewsOrbit
సినిమా

Vijay Deverakonda: ఒక్క ముక్క‌లో పూరీ ఎలాంటోడో చెప్పిన విజ‌య్‌..షాక్‌లో ఫ్యాన్స్‌!

Vijay Deverakonda: డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్రం `లైగ‌ర్‌`. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని.. ఆగస్టులో విడుద‌ల అయ్యేందుకు ముస్తాబ‌వుతోంది. ఈలోపే విజ‌య్‌తో త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జనగణమన(JGM)`ను పూరీ అనౌన్స్ చేశాడు.

పూరి కనెక్ట్స్‌, శ్రీకర స్టూడియో పతాకాలపై దర్శకుడు వంశీ పైడిపల్లి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లాంచింగ్ ఈవెంట్ నేడు ముంబైలో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు విడుద‌ల తేదిని కూడా ప్ర‌క‌టించారు. అనంత‌రం చిత్ర టీమ్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఓ రిపోర్ట‌ర్ `పూరి గురించి ఒక్క పదంలో వివరించండి` అంటూ ప్ర‌శ్నించాడు. అందుకు విజ‌య్ షాకింగ్ అన్స‌ర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. `పూరీ జగన్నాథ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయ‌న ఓ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. మనం చూసినట్టు.. వాంటెడ్, ఔర్ సింబా లాంటి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్స్ పూరిలో ఇమిడి ఉన్నారు` అంటూ చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా, త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న `జే జీ ఎం` ఆగస్ట్‌ 3, 2023న విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.

https://www.instagram.com/reel/CbruFn2NwxY/?utm_source=ig_web_copy_link

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri